Telugu News » Politics
Delhi Liquor Scam : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూనే ఉన్నాం. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్య నేతలు మరియు వ్యాపార అధినేతలు పేర్లు బయటికి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెండవ చార్జ్‌షీట్ ని దాఖలు చేయడం జరిగింది. రెండవ చార్జ్‌షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి […]
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉంటారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తూ యాక్టివ్ గా ఉండే గుడివాడ అమర్‌నాథ్ మరో వైపు ప్రత్యర్థులకు చురకత్తు లాంటి ట్వీట్స్ ని విసురుతూ ఉంటాడు. తాజాగా మరోసారి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ లో ప్రత్యర్థులకు చురకలంటించారు. ఆక్సీ […]
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నాడు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పార్టీకి సంబంధం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఖమ్మం లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనలేదు. అంతే కాకుండా గత కొన్నాళ్లుగా ఇతర పార్టీల నాయకులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీలు అవుతున్న కారణంగా పార్టీ మారడం ఖాయం అంటూ సన్నిహితులు చెప్తూ వస్తున్నారు. […]
Kotam Reddy Sridhar Reddy: మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ని బుజ్జగించేందుకు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రయత్నించారు అనే ప్రచారం జరిగింది. ఆ మధ్య జగన్ తో కూడా భేటీ అయినట్లుగా […]
Bharath Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ 5 నెలల సుదీర్ఘ భారత్ జోడో పాదయాత్ర ముగిసింది. దాదాపు 4000 కిలోమీటర్ల పాటు జోడో యాత్ర కొనసాగింది. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు రావడం కోసం రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొన్నారు. హస్తం శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగింది. ఐదు నెలల రాహుల్ గాంధీ భారత్ […]
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014 తరహా పొత్తులతో వెళ్లాలని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతూనే ఉంది అన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సమాన దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీ కనుక తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీకున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతుంది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేలా చేస్తున్నారు. తమిళ సీఎం స్టాలిన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. తేజస్వి యాదవ్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ యొక్క […]
Nandamuri Tarakaratna : లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అంటూ కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందజేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నారాయణ హృదయాలయ వైద్యులు కుటుంబ సభ్యులతో తారకరత్న యొక్క మితిమీరిన మద్యం అలవాటు కొంపముంచింది అన్నట్లుగా సమాచారం అందుతుంది. డే […]
Nandamuri Tarakaratna : ఇప్పుడు తారకరత్న గురించి న్యూస్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ప్రారంభం రోజున హాజరయ్యారు. మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. కేసీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండె ఎడమ కవాటం బాగా దెబ్బతినిందని డాక్టర్లు చెప్పారు. ఇక మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు […]
Tarakaratna : తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే కొనసాగుతోంది. యువగళం పాదయత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను దగ్గరలోని కేసీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే ఆయనకు పల్స్ రేటు పడిపోయింది. తారకరత్న కు హార్ట్ ఎటాక్ కూడా వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా ఆయనకు ఇప్పుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తారకరత్నకు మరో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు హృదయాలయ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు ఆయనకు మెలెనా […]
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల గురించి పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో నాయకులు తమ కార్యకర్తలను నిద్ర లేపే ప్రయత్నం చేయడం కోసమే ముందస్తు ఎన్నికల హడావుడి చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా కూడా వైకాపా కి […]
Jr NTR And Kalyan Ram : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అంటూ బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఆరోగ్యం విషయమై అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇంకా బాలకృష్ణ, పురందేశ్వరి, సుహాసిని పలువురు […]
Nandamuri Tarakaratna : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుకి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి ప్రకటించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఆయన తండ్రి నందమూరి మోహన కృష్ణ ఇప్పటి వరకు బెంగళూరు చేరుకోలేదు. తారకరత్న యొక్క […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట కూడా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఘన స్వాగతం లభిస్తుంది అన్నట్లుగా ఉండేలా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు.. జగన్.. షర్మిల ఇలా ఎంతో మది పాదయాత్రలు చేయడం జరిగింది. ప్రతి పాదయాత్రలో కనిపించిన సీన్స్.. చిత్ర విచిత్రాలు […]
KTR : తెలంగాణ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని, ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి జూన్ లేదా జూలైలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో […]
Nandamuri Tarakaratna : నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుతో సొమ్మసిల్లి పడి పోయిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మొదట చికిత్స చేయడం జరిగింది. అత్యుత్తమ వైద్యం కోసం తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుప్పం నుండి బెంగళూరుకి తారకరత్నను తరలిస్తున్న సమయంలో కూడా ఆయన పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరిగింది. నారాయణ హృదయాలయ […]
Kodali Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కు వ్యతిరేకంగా తీవ్రవాది మాదిరిగా వ్యవహరిస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారని, రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చి వేస్తారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే ఏం చేస్తాడు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే […]
MLC Kavitha And Sarath Kumar : బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో చేరికలు అయ్యాయి. నిన్ననే ఒడిశాలో కూడా ఆ రాష్ట్ర ప్రముఖ నేతలు కూడా బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత నేషనల్ రాజకీయాల్లో బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ ఎస్ బీఆర్ ఎస్ గా మారినప్పటి నుంచి కవితనే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. […]
Balakrishna : లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన నందమూరి హీరో తారకరత్న గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. మొదట పల్స్ ఆగి పోవడంతో తారకరత్న ఆరోగ్యం విషయమై ఆందోళన వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆయనకు వైద్యుల చికిత్స ప్రారంభించిన తర్వాత పల్స్ మొదలైందట. తారకరత్న ఆరోగ్యం విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం […]
Junior NTR : నారా లోకేష్ నేడు ప్రారంభించిన పాద యాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరగడంతో నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకానొక సమయంలో తారకరత్న పల్స్ పూర్తిగా ఆగి పోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబాయ్ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి […]
Nandamuri Tarakaratna : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభం అయింది. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ఆయన ప్రార్థనలు కూడా చేశాడు. ఇక నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. అయితే పాదయాత్రకు […]
Actor Taraka Ratna : యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన సినీనటుడు తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను బెంగుళూరుకు తరలిస్తున్నారు డాక్టర్లు. కొద్ది సేపటి క్రితం వరకు ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉంది. కానీ సడెన్ గా ఆయన పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్ పై కుప్పంలోని కేసీ ఆస్పత్రి సిబ్బంది స్పందించింది. ఆయన్ను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చే […]
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకుగాను బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఏపీ నుండి పలువురు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. మొదటి నుండి కూడా కేటీఆర్ బీఆర్‌ఎస్ కి […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ చేయబోతున్నారు. తెలుగు దేశం పార్టీ శ్రేణులు వేలాది మంది లోకేష్ వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఇక మొదటి […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశాడు అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ నోరు జారి ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కనేని అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గంతో పాటు అక్కినేని ఫ్యాన్స్ లో తీవ్ర […]