Telugu News » పిక్ టాక్
Anupama Parameswaran: ఒకప్పుడు చాలా సంప్రదాయబద్ధంగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూట్ మార్చింది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. గ్లామరస్ ఫోజులతో టెంప్ట్ చేస్తూ తనలోని కొత్త కోణం పరిచయం చేస్తుంది. హోమ్లీ బ్యూటీగా పేరున్న అనుపమ హాట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కుర్రాళ్లకు గిలిగింత.. తాజాగా అనుపమ నాజూకు నడుము చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. అనుపమ అందచందాలు కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిస్తున్నాయి. అనుపమలోని హాట్ యాంగిల్ […]
Sadaa:వెళ్ళవయ్యా వెళ్ళూ.. అంటూ అప్పుడెప్పుడో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సదా. అప్పటినుంచీ, ఇప్పటిదాకా ఆ డైలాగ్ అయితే ఇంకా ట్రెండింగ్‌లోనే వుంటోంది. ఆ డైలాగ్‌కీ, ఆ డైలాగ్ చెప్పే క్రమంలో సదా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కీ అంత కిక్కు వుంది మరి. ‘జయం’ తర్వాత సదా చాలా సినిమాల్లో నటించినా, ఇప్పటికీ ఆమెకు ‘జయం’ సదా అనే గుర్తింపు. ‘అపరిచితుడు’ లాంటి పెద్ద హిట్ సదా ఖాతాలో వున్నాసరే, […]
Sreemukhi: ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకుంది. కొద్ది రోజులుగా వర్క్స్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది. శ్రీముఖి అందాలు.. శ్రీముఖి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వాషింగ్టన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ.. తాజాగా కొన్ని పిక్స్‌ను తన […]
Krithi Shetty: ఉప్పెన’ భామ కృతిశెట్టి ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి అవతారమెత్తింది. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న ‘ది వారియర్’ చిత్రం కోసం కృతిశెట్టి విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగు స్వామి ఈ సినిమాకి దర్శకుడు. సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రమోషన్లను షురూ చేశారు. చాలా విభిన్నంగా ఈ సినిమా ప్రమోషన్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో […]
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్లానింగే ప్లానింగ్ అబ్బా.! ఈ మధ్య కీర్తి సురేష్ హీరోయిన్‌గా ‘చిన్ని’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ కంటెంట్‌లో కీర్తి సురేష్ పూర్తిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించింది. కంప్లీట్ పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ అది. ఆ సినిమాతో కీర్తి సురేష్‌ని అంతకు ముందు కొన్ని కొన్ని విషయాల్లో విమర్శించిన వాళ్లు సైతం, ఈ సినిమా చూశాకా, ప్రశంసలతో ముంచెత్తేయకుండా వుండలేకపోయారు. అంతలా […]
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్దే గ్లామర్‌లో సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టైల్ వుంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏముందిలే అనుకున్న ప్రతిసారీ ఏదో మ్యాజిక్ చేస్తుంటుంది పూజా హెగ్దే. తాజాగా సరికొత్త డ్రస్సింగ్‌తో మరోసారి మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది బుట్టబొమ్మ పూజా హెగ్దే. పింక్ లాంగ్ డ్రస్ ధరించి పూజా హెగ్దే వయ్యారాలు పోతూ ఫోటోలకు పోజిచ్చింది. ఈ ఫోటోలో ఏముంది.. మ్యాజిక్ అంతా పూజా హెగ్దే స్మైల్‌లోనే వుంది. ఆమె ముఖారవిందం అలాంటిది. అలా […]
Samyuktha Menon: భీమ్లా నాయక్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. వస్తూ వస్తూనే బోలెడంత క్రేజ్ మోసుకొచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్.అదే క్రేజ్‌తో వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వకముందే, మలయాళంలో చాలా సినిమాల్లో నటించిన అనుభవం వుంది సంయుక్తా మీనన్‌కి. అందుకే తెలుగులో అవకాశాలు పోటెత్తుతున్నాయ్. తెలుగులో మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలో సంయుక్తా మీనన్ నటిస్తోందన్న ప్రచారం వుంది. అలాగే, కళ్యాణ్ రామ్‌తో […]
Deepika Padukone: దీపికా పదుకొనె.. ఆ పేరుకున్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనెకి సోషల్ మీడియాలో హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆ ప్యాన్స్ కోసం అప్పుడప్పుడూ హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ మత్తెక్కిస్తుంటుంది. ఆ క్రమంలో తాజాగా బ్లాక్ అండ్ వైట్ లుక్స్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది దీపికా పదుకొనె. ఈ ఫోటకి కుర్రకారు గుండె బేజారైపోతోంది. అంతలా ఘాటు అప్పీల్ ఇస్తోంది ఈ ఫోటోలో […]
Sunny Leone: ఫోటో షూట్‌లో సన్నీలియోన్‌కి వున్న స్పెషల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదో మ్యాజిక్, అదిరిపోయే జిమ్మిక్ వుంటుంది సన్నీలియోన్ ఫోటోల్లో. ‘అందుకే వి వన్నా ఫాలో పాలో పాలో యు..’ అంటూ సన్నీలియోన్ ఇన్ స్టా ఫోటోలకి ఆ రేంజ్ ఫాలోవర్లుంటారు. ఇక తాజాగా సన్నీలియోన్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏముంది ఆ ఫోటోలో అంటే, అదో సెమీ న్యూడ్ ఫోటో. గతంలోనూ చాలా సార్లు న్యూడ్, అండ్ […]
Anupama Parameswaran: చూడటానికి చాలా క్లాస్‌గా కనిపిస్తుంటుందిగానీ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మాస్.. ఊరమాస్.! ఔను, ఆమె మాస్ డాన్సులు గతంలోనే చూశాం. అయినాగానీ, అనుపరమ పరమేశ్వరన్ అనగానే, క్లాస్ టచ్ వున్న అమ్మాయే గుర్తుకొస్తుంటుంది. ఆమె స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అలాంటిది మరి.! అందం, అభినయం.. అన్నీ వున్నా, ఎందుకో అనుపమ పరమేశ్వరన్ ఇంకా టాప్ హీరోయిన్ల లీగ్‌లోకి వెళ్ళలేకపోతోంది. అయితే, అందివస్తోన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునేందుకు అనుపమ చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన ఓ భారీ హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. క్రేజీ పిక్.. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ […]
Sonal Chauhan: మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన సోనాల్ చౌహన్, స్టైలిష్ బ్యూటీ. తన స్టైలిష్ ఆటిట్యూడ్ అలాగే స్టైలిష్ సోయగాలతో బోల్డంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. తెలుగులో ఆమెకు తొలి సినిమా ‘రెయిన్ బో’. అయితే, బాలకృష్ణ సినిమాలతోనే ఈ బ్యూటీకి హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అయితే, అన్నీ సెకెండ్ హీరోయిన్ ఛాన్సులేననుకోండి.. అది వేరే సంగతి. ఏదైతేనేం, నటిగా ఎప్పుడూ బిజీగా వుండడమే ముఖ్యమని చెబుతుంటుంది సోనాల్ చౌహన్. జలకన్యలా మారిపోయిందేంటీ.. సోనాల్ […]
Malavika Mohanan: కొన్నాళ్ళ క్రితం అతిలోక సుందరి శ్రీదేవి, అకాలమరణం చెందిననప్పుడు.. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్, బాత్ డబ్బు మీద రీసెర్చ్ చేసేసి, అందులో కూర్చుని మరీ.. చేసిన రిపోర్టింగ్ అప్పట్లో పెను సంచలనం. అప్పటినుంచి హీరోయిన్లెవరైనా బాత్ టబ్బులో ఫొటోలకు పోజులిస్తోంటే, వారిని ట్రోల్ చేయడం ఓ ఆనవాయితీగా వస్తూ వుంది. తాజాగా ఆ ట్రోలింగ్ బారిన పడింది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఎప్పుడో విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ సినిమాలో మాళవిక […]
Ram Charan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తున్నాడు. . ఇక్కడ స్టార్ హీరోలతో కలిసి సందడి చేస్తున్నారు. ఇద్దరు బడా హీరోలు కలిస్తే అక్కడ సల్మాన్ కూడా ప్రత్యక్షమవుతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాలో ఇప్పటికే వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో చిన్న కెమియో చేసినట్లు సమాచారం. ఫ్రేమ్ అదిరింది.. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ‘కభీ ఈద్ […]
Aisha Sharma: ‘చిరుత’ భామ నేహా శర్మ గ్లామర్‌లో సో హాట్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చెల్లెలు ఐషా శర్మ గురించి కాస్త తక్కువే తెలిసినా, అందాల ఆరబోతలో ఈ సిస్టర్స్ వాళ్లకి వాళ్లే పోటీ. నేహా శర్మ సిస్టర్‌గా సోషల్ మీడియాలో ఐషా శర్మకూ ఈక్వెల్ క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతనే ప్రొఫిషన్‌గా పెట్టుకుని, నెట్టింట ఈ హాట్ సిస్టర్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు, ఎక్కువగా కాంబో పిక్స్‌లో […]
Nazriya Fahadh: ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంత మామిడి పండన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ‘అంటే సుందరానికి.!’ సినిమాకి సంబంధించి నజ్రియా చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ అయ్యి వుంటే, ఏమో నిజంగానే నజ్రియా సీను సినిమా వేరే లెవల్‌లో వుండి వుండేదేమో. కానీ, సినిమా ఆశించినంత హిట్ అందుకోలేదు. దాంతో నజ్రియాని ఆకాశానికెత్తేసిన వాళ్లంతా డీలా పడిపోయారు. కానీ, సోషల్ మీడియాలో నజ్రియాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గనే లేదు. అసలెందుకింత క్రేజ్ అబ్బా.! […]
Seerat Kapoor: మోడలింగ్, ఆపై కొరియోగ్రఫీ, ఆ తర్వాత నటిగా సినిమాల్లోకి ఎంట్రీ, మధ్యలో డైరెక్షన్‌లో శిక్షణ.. ఇలా మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అనదగ్గ అన్ని క్వాలిటీస్ ఆమెలో వున్నాయ్. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కూడా కొట్టేసింది. కానీ, ఏం లాభం.? కెరీర్‌లో చెప్పుకోడానికి అదొక్కటే మంచి సినిమా. ఆ తర్వాత అన్నీ ఫెయిల్యూర్లే.! ఎవరా బ్యూటీ.? ఏమా కథ.? ఇంకెవరు, ఆమె మరెవరో కాదు సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా చాన్నాళ్ళ క్రితం […]
Shraddha Das: ప్రతిసారీ అంతకు మించిన అందాల ప్రదర్శన బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్‌కి ఎలా సాధ్యమవుతోందబ్బా.? అని ఆమె అభిమానులు, నెటిజనం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే వుంటారు. వారిని ప్రతిసారీ ఇంకొంచెం కొత్తగా ఆశ్చర్యపరచడం కోసం శ్రద్ధా దాస్ కష్టపడుతూనే వుంటుంది. ఔను మరి, అందాల ప్రదర్శన అంటే అంత తేలిక కాదు. శరీరాన్ని ఫిట్‌గా వుంచుకోవాలి. అందమైన శరీరానికి తగ్గ కాస్ట్యూమ్స్ ఎంచుకోవాలి. ఎలా తాను ‘ఓపెన్’ చేస్తే, ఎలా కుర్రకారుకి హార్ట్ ఎటాక్ తెప్పించగలనో […]
Anu Emmanuel: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. చూడచక్కని రూపం. పైగా, నటనలోనూ వెరీ గుడ్డు.! దాంతో, అవకాశాలు తేలిగ్గానే వచ్చాయ్. ఫ్లాపులొచ్చినా ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలొచ్చాయ్. ఏకంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ రావడమంటే చిన్న విషయమా.? ఎన్ని అవకాశాలొస్తే ఏం లాభం.? చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. దాంతో, ఐరన్ లెగ్.. అనే ముద్ర […]
Anasuya Bharadwaj: అప్పుడప్పుడూ అదేంటో.. అనసూయకు వేదాంతం గుర్తొస్తుంటుంది. తన వేదాంతపు మాటలతో ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టన్నింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి, రంగమ్మత్త అదో రకమైన షాక్ ఇచ్చింది నెటిజనాలకు. ‘ఒక్కసారే జీవిస్తావ్. ఆ ఒక్కసారీ సరిగ్గా జీవిస్తే అదే చాలు..’ అనే స్టేట్‌మెంట్ ఒకటి పాస్ చేసి, విండోలోంచి తొంగి చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. అనసూయలోని న్యూ యాంగిల్ అనసూయ స్టేట్‌మెంట్‌ని ఎలా తీసుకోవాలో తెలియక […]
Sunny Leone: బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ అయిన సన్నీలియోన్‌కి సౌత్ సినీ జనం అన్నా కూడా ఓ మోస్తరు అభిమానం వుంది. అందుకే అప్పుడప్పుడూ సౌత్ సినిమాల్లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో మెరుపు తీగలా కనిపించి స్పెషల్ కిక్ ఇస్తుంటుంది. హా.! ఊరకే వస్తుందా కిక్కు.. కోట్లలో రెమ్యునరేషన్ రాబట్టదూ.. అంటారా.? సర్ సర్లెండి. అది వేరే చర్చనుకోండి. ‘కరెంట్ తీగ’ సినిమాతో తొలిసారి సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకుల్ని కవ్వించింది. అందాల భామ. ఆ పై […]
Priya Anand: రానా దగ్గుబాటి హీరోగా డెబ్యూ చేసిన ‘లీడర్’ సినిమా గుర్తుంది కదా. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయ్. డెబ్యూ మూవీకే హీరోని అంత బరువైన పాత్రలో చూపించేస్తే, హీరోయిన్లుగా నటించిన ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాతో టాలీవుడ్‌కి డెబ్యూ చేసినవారే. ప్రత్యేకత ఏంటంటే, డెబ్యూ మూవీలే అయినా ఎవరూ నటనలో ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో అనుభవం వున్న వారిలా నటించేశారు. అది డైరెక్టర్ శేఖర్ కమ్ముల గొప్పతనం అనుకోవాలో, లేక, నటించిన […]
Yashika Aannand: యాషికా ఆనంద్.. ఈ పేరులో ఓ వైబ్రేషన్. అందుకే సోషల్ మీడియా సెన్సేషన్. పెద్దగా చెప్పుకోదగ్గ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, ఎందుకో తెలీదు యాషికా ఆనంద్‌కి నెట్టింట ఫుల్ ఫాలోయింగ్ వుంది. బేసిగ్గా ఢిల్లీ బ్యూటీ అయిన యాషికా ఆనంద్ మోడలింగ్ రంగం నుంచి సినీ రంగానికి ప్రమోట్ అయ్యి, ఇక్కడ హీరోయిన్‌గా వెలుగు వెలగాలని ఆశపడింది. భారీ అందాల భామ. హీరోయిన్‌గా వెలిగిపోవడానికి ఏ మాత్రం తీసిపోని అందం, ఫిజిక్ ఆమె […]
Ritika Singh: రితికా సింగ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘గురు’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటించింది. బాక్సీంగ్ క్రీడాకారిణిగా రితికా సింగ్ ఈ సినిమాలో కనిపించింది. అన్నట్లు రియల్ లైఫ్‌లోనూ రితికా సింగ్ బాక్సింగ్ ఛాంపియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే నేచురల్ పర్‌ఫామెన్స్‌తో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది ‘గురు’ సినిమాతో రితిక. అన్నట్లు ఈ సినిమా తెలుగు కన్నా ముందే, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపొందింది. […]
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆకట్టుకునే ఆమె గ్లామరే. అలా అని శ్రీదేవి అంతటి పోత పోసిన అందం ఆమె సొంతం కాదు. కానీ, అప్పియరెన్స్ ఎలా వుండాలో జాన్వీ కపూర్‌కి బాగా తెలుసు. ఎంతైనా అతిలోక సుందరి తనయ కదా.. ఆ మాత్రం గ్లామర్ టేస్ట్ వుంటుంది మరి. గ్లామర్ పరంగా జాన్వీ కపూర్ ఎంత చేసినా, అదంతా సోషల్ మీడియా ఫాలోయింగ్ వరకే. అంటే, […]