Telugu News » Latest News
Divi Vadthya : తెలుగు బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు ఎప్పుడైతే బిగ్ బాస్ లో కనిపించిందో అప్పటి నుండి హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ పెరిగింది. షో నుండి మధ్యలోనే బయటకు వచ్చేసినా కూడా ఈ అమ్మడు సాధ్యమైనంత ఎక్కువ మంచి పేరుతో ఎలిమినేట్ అయిందనే చెప్పాలి. హీరోయిన్ గా ఈ అమ్మడు బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అయితే […]
Sada : 2002 సంవత్సరంలో నితిన్ హీరోగా రూపొందిన జయం సినిమా తో సదా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తేజ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సదా ఆ తదుపరి సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలను చేసింది. ఆ మూడు సినిమాల్లో అన్ని కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో 2004 సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాల్లో నటించే అవకాశమును […]
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఈ నడుమ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తనివి తీరని అందాలతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఆరబోసే అందాలు వేరే లెవల్ లోనే ఉంటున్నాయి. ఛాన్సుల కోసం ఏమైనా చేస్తానంటూ చూపిస్తోంది. ఎంత కావాలంటే అంత విప్పి చూపిస్తాను అన్నట్టు ప్రగ్యాజైస్వాల్ అందాల జాతర ఉంటుంది. ఈ రేంజ్ లో […]
Ananya Nagalla : అనన్య నాగళ్ల ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. తన కత్తిలాంటి అందాలతో యూత్ ను తనవైపుకు తిప్పుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చూపిస్తున్న అందాలకు చాలామంది ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ మూవీతో అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం అయింది. వస్తూనే మంచి హిట్ అందుకుంది. కానీ […]
Pooja Hegde : పూజాహెగ్డే జోరు ఇప్పుడు మామూలుగా లేదు. సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ దాకా ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉంది. ప్లాపులు వస్తున్నా సరే ఆమెకు మాత్రం అవకాశాల వరద ఆగట్లేదు. గతంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడింది. ముకుంద సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో చాలా కాలం ఆమె వెయిట్ చేసింది. ఈ క్రమంలోనే […]
Uttar Pradesh : కామంతో కళ్ళు మూసుకు పోయినప్పుడు బంధాలు అనుబంధాల గురించి ఆలోచించరేమో అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అసిఫ్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా బట్టల షాప్ నడుపుతున్నాడు. అతడి బాబాయి గత సంవత్సరం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. బాబాయ్ భార్య గత కొన్నాళ్లుగా తనకు మగ దిక్కుగా ఉండాలంటూ ఆసిఫ్ ని ఒత్తిడి చేయడం మొదలు పెట్టిందట. […]
Viral News : సాధారణంగా తల్లి గర్భం నుండి అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర నుండి మూడు లేదా నాలుగు కేజీలు ఉంటారు. మహా అయితే ఐదు కేజీలు ఉంటారు. ఐదు కేజీల పిల్లలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక ఆరు కేజీల బరువుతో పిల్లలు పుడతారా అని అంతా అనుకుంటారు. కానీ బ్రెజిల్ లో ఏకంగా ఎనిమిది కేజీల బరువుతో ఒక బుడతడు జన్మించాడు. రెండున్నర అడుగుల పొడవున్న ఈ బుడతడిని తల్లి గర్భం […]
Shivatmika : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మిక లు హీరోయిన్స్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూతుర్లు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం స్టార్ హీరో కూతుర్లు కనీసం సినిమాల్లో ఆఫర్స్ కూడా దక్కించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువగా వస్తుంటాయి. శివాని మరియు శివాత్మిక ఇద్దరు […]
Viral : 1980 నుండి 2000 సంవత్సరం వరకి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెగాస్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ ఈయన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సక్సెస్ లను అందుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఇప్పటికీ కూడా తమిళనాడు లో కెప్టెన్ విజయ్ కాంత్ కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి కెప్టెన్ […]
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ మరియు ప్రాజెక్ట్ కే గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వార్త లేదా పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు మహానటి […]
Viral News : ప్రతిరోజు న్యూస్ లో ఎంతో మంది ప్రేమ కథలను వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోమంటే మోసం చేశాడంటూ కొందరు అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే.. మరో చోట అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం అంటూ రిక్వెస్ట్ చేసిన కూడా ఒప్పుకొని అమ్మాయిలు ఉన్నారు. మొత్తానికి అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు కూడా ఏదో ఒక చోట తమ ప్రియుడిని లేదా ప్రియురాలిని మోసం చేస్తూనే […]
Brahmanandam : హాస్య బ్రహ్మ.. నవ్వుల రారాజు. తన ముఖ కదలికలతోనే నవ్వించే నటుడు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళకారుడు.. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనేనండి బ్రహ్మానందం. ఆయన నటుడిగా ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు. లెక్చరర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బ్రహ్మానందం.. ఆ తర్వాత నటుడిగా మారాడు. ఆయన కమెడియన్ గా వచ్చిన మొదటి సినిమా ఆహనా పెళ్లంట. ఇందులో ఆయన ముఖ కదలికలతోనే […]
Airports : ఇప్పటి వరకు ఇండియాలోని ఏ ఒక్క విమానాశ్రయంలో కూడా సినిమా థియేటర్ లేదు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కూడా విమానాలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే వారి అవస్థలను గుర్తించిన పివిఆర్ యాజమాన్యం అతి త్వరలోనే విమానాశ్రయాల్లో థియేటర్స్ ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. మొదటగా తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థియేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. మొత్తం 5 స్క్రీన్స్ ని విమానాశ్రయంలోని థియేటర్లో ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. […]
Delhi Liquor Scam : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూనే ఉన్నాం. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్య నేతలు మరియు వ్యాపార అధినేతలు పేర్లు బయటికి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రెండవ చార్జ్‌షీట్ ని దాఖలు చేయడం జరిగింది. రెండవ చార్జ్‌షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి […]
Actress : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించి, స్టార్లుగా ఎదగాలని చాలామంది ఆశ పడుతారు. కానీ కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా సరే కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. దీని బారిన పడి చాలామంది జీవితాలను కోల్పోతున్నారు. ఇంకొందరు మాత్రం ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. ఇలాంటి వారు పెద్దగా బయటకు మాట్లాడరు. ఏమైనా అంటే అసలు కాస్టింగ్ కౌచ్ ఎక్కడుంది […]
Sitaram Idol : అయోధ్య రామ మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రామాలయంలో ప్రతిష్టించబోతున్న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాల తయారీ కార్యక్రమం మొదలయింది. సీతారాముల విగ్రహం తయారీ కోసం అత్యంత ప్రత్యేకమైన రాళ్లను నేపాల్ దేశం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తెప్పించింది. ఇప్పటికే గోరక్ పూర్ కి చేరుకున్న ఆ అతి పెద్ద పవిత్రమైన రాళ్లు అయోధ్యకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. సీతారాముల విగ్రహం తయారీ కోసం నేపాల్ నుండి తెప్పిస్తున్న ప్రత్యేక […]
Posani Krishna Murali : సినీ నటుల జీవితం పైకి ఎంతో అందంగా కనిపిస్తుంది. తెర మీద వారి జీవితాలను చూసి అంతా మురిసిపోతారు. లైఫ్ అంటే ఇలాగే ఉండాలి అనుకుంటారు. కానీ వారు కూడా మనలాంటి మనుషులే. వారి జీవితాల్లో కూడా ఎన్నో విషాదాలు ఉంటాయి. అది తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే కాబోలు. ఇక తాజాగా పోసాని కృష్ణ మురళికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. మొదట్లో దర్శకుడిగా పరిచయం అయిన పోసాని.. ఆ […]
Rashmi Gautam : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద మహమ్మారిలా తయారై కూర్చుంది. ఎంతో మంది దాని బారిన పడి నలిగిపోతున్నారు. ఇంకొందరు మాత్రం దాన్ని తప్పించుకుని తమ ట్యాలెంట్ తోనే స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు మాత్రమే స్పందిస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత నుంచే ఇలా అందరూ స్పందిస్తున్నారు. తమ జీవితంలో ఎదురైన ఛేదు అనుభవాలను తెలుపుతున్నారు. ఇక తాజాగా రష్మీ కూడా […]
Mega Star Chiranjeevi : చిరంజీవి అంటే ఎంతో గౌరవ, మర్యాదలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఆయన మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అయితే కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు. తాను ఇండస్ట్రీ పెద్ద అంటే చిరు ఒప్పుకోరు కానీ.. ఇండస్ట్రీకి ఏ ఆపద వచ్చినా సరే ముందుండి సాయం చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చిరు నిరూపించు కున్నాడు. అలాంటి చిరంజీవి తాజాగా మరో […]
Tollywood : సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాడిన నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. అలాగే హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మికకు కూడా మంచి పేరుంది. ఆమె కూడా ఇప్పుడు నటిగా బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ కలిసి నటిస్తున్నారు. […]
Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. పైగా వెకేషన్ల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరూ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా రాణిస్తున్నారు. ఇద్దరూ కలిసి గీతా గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య […]
Balakrishna And Tarakaratna : తారకరత్న పేరు గత కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఆయన పేరు ప్రధాన మీడియాలో ప్రథమంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్రతో సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బెంగుళూరు లోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకా […]
Lalitha Jewelery : లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే ఒకే ఒక్క డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. సెలబ్రిటీల స్థాయిలో ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన జీవితం కూడా ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని చెప్పుకోవాలి. అయితే కిరణ్ కుమార్ తన ఉత్పత్తులకు తానే యాడ్స్ చేసుకుంటూ ఉంటాడు. కాగా ఆయన రీసెంట్ గా చిత్తూరులో తన […]
Varun Tej : మెగా ఫ్యామిలీ అంటేనే సినీ ఇండస్ట్రీలో ఓ మంచి పేరుంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారంతా దాదాపు మంచి హీరోలుగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ కూడా ఒకరు. నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్.. ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గా గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఆయన ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలతో దూసుకు పోతున్నాడు. తనకంటూ […]
Chiranjeevi And Balakrishna : ఇండస్ట్రీలో మొదటి నుంచి మాస్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య అనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ మాస్ యాంగిల్‌కు పెట్టింది పేరుగా రాణిస్తున్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో చాలాసార్లు పోటీ పడ్డారు. అందులో కొన్ని సార్లు బాలయ్య పై చేయి సాధిస్తే.. మరికొన్ని సార్లు చిరంజీవి పై చేయి సాధించారు. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం చిరంజీవి పై స్థాయిలో ఉన్నాడని చెప్పుకోవాలి. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ […]