Telugu News » Navaratri
Bala Tripurasundari : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. రెండోరోజైన నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 […]
Srisaila Maha Kshetra : శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు, దేవస్థాన ఈవో లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణలు చేశారు. అర్చక వేదపండితులు అమ్మవారి యాగశాల ప్రవేశం గణపతిపూజ, అఖండ దీపస్థాపన, దీక్షా సంకల్పం, ఋత్విగరణం, మండపారాధన తదితర […]
Sharannavaratri Festival : తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు. తొలి రోజున ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఆలయంలో.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక […]
Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు ఎలంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద […]
Srisailam : శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అక్టోబర్ 5వ తేదీతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేయనున్నారు. […]
Srisailam Maha Kshetra : శ్రీశైలం మహా క్షేత్రంలో సోమవారం నుండి దసరా శరన్నవరాత్రుల వేడుకలు శాస్త్రోకంగా ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల వేడుకల నేపథ్యంలో శ్రీశైల ఆలయ ప్రాకారాలన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి లవన్న అర్చక వేదపండితులతో కలిసి సోమవారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేస్తారు.అటుపై గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్వికగ్వరణం, అమ్మవారి యాగశాల […]
Sharannavaratra : దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి నవరాత్రి వేడుకలను ఘనంగా జరపనున్నారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు, సంపదను ప్రసాదించాలని తర్వాతి మూడు రోజులు, జ్ఞానాన్నివ్వాలని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు. అయితే ఈ తొమ్మిది […]
Goddess Kanakadurga : బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా.. కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట్టి.. కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా పేరును సంపాదించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు.. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు. నవరాత్రుల వేళ.. కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా అని వేడుకునేందుకు రేపటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలిరానున్నారు. కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా […]
Sharannavaratra : హిందూ ధర్మంలో పండగలకు విశిష్టస్థానం ఉంది. పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో తినే ఆహారానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా అత్యంత పవర్ ఫుల్ అని చెప్పే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేవారంతా కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు. ఇందులో భాగంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి , ఇతర మసాలా పదార్థాలేవీ కూడా తినరు. సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. కారణం చెప్పుకోవాలంటే ముందు మనిషిలో ఉండే మూడు గుణాల గురించి తెలుసుకోవాలి… వీటినే త్రిగుణాలు అంటారు. ఈ […]
Sri Lalitha Tripurasundari : దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయాలు మెరిసిపోతున్నాయి. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రోజుల పాటూ 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’. ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం . ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై […]
Sakti Peethas : దసరా వచ్చేసింది. శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో భాగంగా భారతీయులంతా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి శక్తిపీఠాలను దర్శించుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. చివరి రోజు అక్టోబర్ 6న అమ్మవారు ఉగ్రరూపం దాల్చి మహిషాసుర మర్దన చేస్తుంది. ఇందులో భాగంగానే మనం దసరా పండగను జరుపుకుంటాము. భారతదేశం వ్యాప్తంగా […]
Navaratri Festival : దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయాలు మెరిసిపోతున్నాయి. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రోజుల పాటూ 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’.ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం . ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ […]
Sri Bala Tripurasundari Devi : దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండో అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే […]
Navaratri : మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబరు 26 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఇది అక్టోబరు 5 దసరాతో ముగుస్తాయి. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గామాత యెుక్క 9 రూపాలను పూజిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో దుర్గా నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ నవరాత్రులకు చాలా మంది భవానీ మాలలు వేస్తారు. అయితే ఈ టైంలో అమ్మవారిని […]
Devi Navaratri: చెడు మీద మంచి సాధించిన విజయంగా దసరా పండుగను జరుపుకుంటాము. దసరా అంటే దన్+హరా అని.. అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని దసరా వైభవం గా దశమినాడు జరుపుతూ ఉంటారు. ఇక దేవినవరాత్రి పూజలు చేయడం అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. అశ్వనీ నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే ఆశ్వీయుజమాసం […]
Navaratri:దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయాలు మెరిసిపోతున్నాయి. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజుల పాటూ 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ అలంకారాలు-వాటి వెనుకున్న విశిష్టత ఏంటి.. సెప్టెంబర్ 26 నుంచి .. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’.ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం . ఏటా […]
Navaratri Special: దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయాలు మెరిసిపోతున్నాయి. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజుల పాటూ 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ అలంకారాలు-వాటి వెనుకున్న విశిష్టత ఏంటి.. సెప్టెంబర్ 26 నుంచి .. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’.ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం […]