Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ అయ్యాయి. అందులో ఇప్పుడు పదో వారం కూడా నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అయితే సోమవారం నుంచే వీరికి ఓటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో ఇంకా సమయం ఉన్నా కూడా అప్పుడే ఫ్యామిలీ వీక్ ను నిర్వహిస్తున్నారు. ముగ్గురు కంటెస్టెంట్ల చొప్పున అందరి ఫ్యామిలీలను పిలుస్తున్నారు. ఇప్పటికే శివాజీ కొడుకు, అర్జున్ భార్య, గౌతమ్ తల్లి ఇందులోకి […]
Bigg Boss House : బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పటికే తొమ్మిది వారాలు ముగిశాయి. ఇప్పుడు పదో వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీక్ లాగా మార్చేశాడు బిగ్ బాస్. హౌస్ లోకి ఒక్కొక్కరి తల్లి దండ్రులను, ఇతరులను పిలుస్తున్నాడు. అయితే హౌస్ లో ప్రతి చిన్న దానికి అతి చేయడం శోభాశెట్టికి అలవాటు అయిపోయింది. ఓవర్ అగ్రెసివ్ నెస్, నోటికి వచ్చింది మాట్లాడటం, ఊరికే కన్నీళ్లు పెట్టుకోవడం, […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్స్ అంటే చాలా ఎమోషనల్ గా సాగుతాయి. అదే సమయంలో కంటెస్టెంట్లకు వారి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే కొన్ని విషయాలు కూడా తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్-7లో ఇదే నడుస్తోంది. మరీ ముఖ్యంగా శివాజీని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు ప్రధానం కారణం కూడా ఉంది. దానికంటే ముందు మరో విషయాన్ని చెప్పుకోవాలి. బిగ్ బాస్-4 సీజన్ లో సోహైల్ […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో ఇప్పుడు ఎమోషన్ల వీక్ నడుస్తోంది. అదేనండి పదో వారాన్ని ఫ్యామిలీ వీక్ కింద మార్చేశాడు బిగ్ బాస్. ముగ్గురి కంటెస్టెంట్ల ఫ్యామిలీల చొప్పున రప్పిస్తున్నాడు. ఇప్పటికే శివాజీ, అర్జున్, అశ్విని శ్రీ ఫ్యామిలీలను రప్పించాడు. ఇక బుధవారం ఎపిసోడ్లో మరో ముగ్గురు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇందులో గౌతమ్ తల్లి మొదట వచ్చింది. గౌతమ్ కు ఆమె పంచె తీసుకొచ్చారు. దాంతో అతను మురిసిపోయాడు. ఆమె […]
Janhvi Kapoor : జాన్వీకపూర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంకొంచెం కష్టపడితే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆమె ఆ దారిలో పయనిస్తూ వస్తోంది. అయితే ఆమె బాయ్ ఫ్రెంట్ అంటూ శిఖర్ పహారియా పేరు బాగా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. అయితే ఆ మధ్య ఇద్దరికీ బ్రేకప్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ ఉత్తవే అని తేలిపోయాయి. తరచూ వీరిద్దరూ […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ఫ్యామిలీ విజిటింగ్ ను కూడా పెట్టేశాడు బిగ్ బాస్. ఇందులో అందరూ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ సారి పదో వారం నామినేషన్స్ లో పెద్ద రచ్చ ఏమీ జరగలేదు. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు కూడా పెద్దగా లేవు. కానీ సింపుల్ […]
Bigg Boss Contestants : బిగ్ బాస్ లో అన్ని ఎపిసోడ్స్ ఒకలా ఉంటే ఫ్యామిలీ విజిటింగ్ ఎపిసోడ్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. అప్పుడు హౌస్ లో ఉండే ఎమోషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. ఇక తాజాగా బిగ్ బాస్-7 లో కూడా ఇలాంటి ఎపిసోడ్ రానే వచ్చింది. తాజాగా మంగళవారం ఎపిసోడ్ లో ఫ్యామిలీ విజిటింగ్ ఇప్పించాడు బిగ్ బాస్. అయితే ఇందులో భాగంగా మొదట శివాజీ కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. భుజం […]
Katrina Kaif : ఇప్పుడు టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ టెక్నాలజీని మంచికంటే ఎక్కువగా చెడుకే ఉపయోగిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు ఎక్కుగా దాని వల్ల బాధపడుతున్నారు. ఎందుకంటే వారి ముఖాలను మార్పింగ్ చేసి.. చాలా దారుణంగా వారి వీడియోలు, ఫొటోలను తయారు చేస్తున్నారు. వాటి వల్ల వారి ఇమేజ్ మొత్తం దెబ్బ తింటుంది. అంతే కాకుండా వారికి వ్యక్తిగతంగా పరువు నష్టం అవుతోంది. ఇక రీసెంట్ గా […]
Mega Heroes : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమాల స్థాయి బాగా మారిపోయింది. ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ పది కోట్ల లోపు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ఒక్కో హీరో తమ మార్కెట్ ను బట్టి సినిమాలో సగం బడ్జెట్ వరకు తీసుకుంటున్నారు. వంద కోట్లకు మించి తీసుకునే హీరోలు కూడా మన టాలీవుడ్ లో ఉంటున్నారు. అయితే అలాంటి హీరోల వల్ల సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోతోందని.. చివరకు నిర్మాతలే సినిమాలు […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే.. సోమవారం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఈ ఒక్కరోజే ఎవరి మనసులో ఏముందో బయట పడుతుంది. అంతే కాకుండా హౌస్ లో మొత్తం రచ్చ రచ్చగానే సాగుతుంది. ఇక సోమవారం తాజా ఎపిసోడ్ కూడా రచ్చ గానే సాగింది. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్లను రాజమాతలుగా ప్రకటించాడు బిగ్ బాస్. వారి సమక్షంలోనే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించాడు. శోభాశెట్టి, […]
BB 7 Top Contestants : బిగ్ బాస్ సీజన్-7 అంచనాలను మించినడుస్తోంది. గతంలో కంటే మెరుగ్గానే రేటింగ్ నమోదవుతోంది. పైగా ఈసారి అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. అందుకే ఈ సారి అందరి చూపు బిగ్ బాస్ మీదనే ఉంది. ఇక ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ అయింది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. తాజాగా ఆదివారం నాడు టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఈ పన్నెండు […]
Bigg Boss House : బిగ్ బాస్ వీకెండ్ అంటేనేఫన్ అంటే ఎమోషనల్ గా ఉంటుంది. ఎందుంకటే ఆ వారంలో ఐదు రోజుల పాటు కంటెస్టెంట్లు ఆడిన గేమ్ తో పాటు.. వారికి క్లాస్ తీసుకోవడం లాంటివి కూడా ఉంటాయి. ఇక ఆదివారం ఎవరో ఒకరి ఎలిమినేషన్ అనేది కంపల్సరీ ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి కాక తాజాగా.. తొమ్మిదో వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయింది. ముందుగానే అందరూ ఊహించినట్టుగానే […]
Varun Tej Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెండ్లి వేడుక మొన్న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా రిసెప్షన్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇటలీలోని ఇరు కుటుంబాల నడుమ సింపుల్ గా పెళ్లిని జరిపించారు. కానీ మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర భాగానే ఉంటుంది. ఆ ఫ్యామిలీకి టాలీవుడ్ లోని అందరితో మంచి సత్సంబంధాలు కలవు. అందుకే రిసెప్షన్ […]
Bigg Boss 7 : బిగ్ బాస్-7 ఉల్టా పల్టా కాన్సెప్టుతో ఉంటుందని షో స్టార్టింగ్ లోనే చెప్పాడు నాగార్జున. ఆయన అన్నట్టుగానే అక్కడక్కడా ఈ కాన్సెప్ట్ కనిపిస్తోంది. అయితే ఎలిమినేషన్ విషయంలో మాత్రం ఈ సారి ప్రేక్షకులను బిగ్ బాస్ ఒక విషయంలో అసంతృప్తికి గురిచేస్తున్నాడు. అదే శోభాశెట్టి విషయంలో. కార్తీక దీపం సీరియస్ ఫేమ్ అయిన శోభాశెట్టి బిగ్ బాస్ లో బాగానే రాణించేది. మొదట్లో ఆమె బాగానే ఆడింది. కానీ రాను రాను […]
Bigg Boss 7 : ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఒక ఎత్తు అయితే ఇక నుంచి జరిగే బిగ్ బాస్ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ సగం కంటే ఎక్కువ పూర్తి అయింది. కాగా వీకెండ్ లో చాలా రకాల ట్విస్ట్ లు ఉంటాయని తెలిసిందే. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చేశాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి ఎనిమిది మంది […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటి వరకు ఎనిమిది వారాలు ముగిశాయి. ఇప్పుడు తొమ్మిదో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. త్వరలోనే పదో వారం స్టార్ట్ కాబోతోంది. ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరి కంటే చివరలో ఉన్న వారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది అందరిలో ఉన్న ప్రశ్న. బిగ్ బాస్ […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్-7 రోజు రోజుకూ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కంటెస్టెంట్లు హౌస్ లో ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక దశలో కొట్టుకునేందుకు సైతం సిద్దపడుతున్నారు. అందుకే ఇప్పుడు దానికి రేటింగ్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇక తాజాగా శుక్రవారం ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన టాస్క్ ల్లో వీరసింహాలు టీమ్ గెలుపొందింది. వారి మధ్య గొనే సంచుల టాస్క్ ఇచ్చాడు […]
Tollywood Heroes : సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు అనేవి చాలా కామన్ గానే జరుగుతుంటాయి. ముఖ్యంగా హీరో-హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ను ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇక తాజాగా తెలుగు హీరో అయిన వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని పెండ్లి చేసుకున్నాడు. మొన్న రాత్రి వీరిద్దరి వివాహం ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పి వరకు చాలామంది తెలుగు హీరోలు హీరోయిన్లను పెండ్లి చేసుకున్నారు. […]
Bigg Boss House : బిగ్ బాస్-7 లో తొమ్మిదో వారం మరింత రంజుగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి ఎనిమిది ఎలిమినేట్ అయిపోయారు. ఒక తొమ్మిదో వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ను నిర్వహించాడు బిగ్ బాస్. ఇందులో వీర సింహాలు, గర్జించే పులులు అంటూ రెండు టీమ్ లుగా కంటెస్టెంట్లను విభజించాడు బిగ్ బాస్. అయితే ఇందులో వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు. ఇక […]
Balakrishna Vs Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉంది. ఇరువురి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడ్డాయి. అయితే ఒక్కోసారొ ఒక్కొక్కరు పోటీ పడ్డారు. అయితే రీసెంట్ గా గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, వీర సింహారెడ్డి మూవీతో బాలయ్య ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ చివరగా వాల్తేరు వీరయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ సినిమా ఏకంగా ఫుల […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ కు తెలుగు నాట ఉన్నంత క్రేజ్ ఎక్కడా ఉండదు. బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే చాలు మిగతా షోల రేటింగ్ పడిపోవాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు బిగ్ బాస్ షోను ఫాలో అవుతుంటారు. ఈ షో జరిగే అన్ని రోజులూ ఈ షోకే కనెక్ట్ అయి ఉంటారు. అంతటి క్రజ్ ఉన్న బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. […]
Tollywood Heroes : సినిమా ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు అనేవి చాలా కామన్. ఇప్పటికే చాలామంది చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ గత ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ తాజాగా ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా వీరే కాకుండా చాలామంది స్టార్ హీరోలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వారెవరో చూద్దాం. బన్నీ-స్నేహారెడ్డి.. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ […]
Manchu Vishnu And Manoj : మంచు ఫ్యామిలీ నడుమ చాలా కాలంగా విబేదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ మౌనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచే విష్ణు సీరియస్ గా ఉన్నాడంట. అందుకే ఆ పెళ్లికి కూడా వెళ్లలేదు మంచు విష్ణు. అయితే మనోజ్ మాత్రం అప్పట్లో ఓ వీడియోను షేర్ చేయగా అది కాస్త దుమారం రేపింది. అందులో తనను కొట్టడానికి మంచు విష్ణు వస్తున్నాడంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ […]
Varun Tej Lavanya Tripathi : గత ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు ఒక్కటయ్యారు. వీరిద్దరూ తాజాగా ఇటలీలోని టస్కనీలో నిన్న రాత్రి పెళ్లి చేసుకున్నారు. వరుణ్ తేజ్ పట్టు పంచె శెర్వాణీలో మెరిశాడు. లావణ్య త్రిపాఠి కూడా రెడ్ కలర్ చీరలో మెరిసింది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఇటలీలో సంబురాలు చేసుకుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ తో పాటు లావణ్య త్రిపాఠితో కలిసి మెగా హీరోలు ఫొటోలు దిగారు. ఇందులో […]
Celebrities : నిన్న రాత్రి మెగా వారసుడు వరుణ్ తేజ్ తాను ప్రేమించి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఇన్నేళ్లు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఈ ఏడాది జూన్ లో ఎంగేజ్ మెంట్ ను వారి ఫ్యామిలీల నడుమ సింపుల్ గా చేసుకున్నారు. ఇక తాజాగా ఇటీలోని టస్కనీలో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్-లావణ్య కంటే […]