The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
ads
    • Telugu News » సినిమా వార్తలు

సినిమా వార్తలు

Bigg Boss Telugu 7 : శివాజీ, యావర్ ఫినాలే రేస్ నుంచి ఔట్.. ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్..?

Bigg Boss Telugu 7 : శివాజీ, యావర్ ఫినాలే రేస్ నుంచి ఔట్.. ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్..?

13 hours ago

Bigg Boss Telugu 7  : బిగ్ బాస్ లో ఇప్పుడు అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ నడుస్తోంది. సీజన్-7 మొదలైనప్పటి నుంచి ఇలాంటివే జరుగుతున్నాయి. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి విన్నర్ రేస్ లో ముగ్గురి పేర్లు బలంగా వినిపించాయి. అందులో శివాజీ అందరికంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఉండేవాడు. తర్వాత స్థానంలో యావర్ కొనసాగాడు. ఓటింగ్ జరిగిన ప్రతిసారి ఈ ముగ్గురే టాప్-3లో ఉండేవారు. వేరే వారికి […]

Anchor Sreemukhi : కోపరేట్ చేస్తావా అన్నాడు.. అవినాశ్ మీద శ్రీముఖి సంచలన ఆరోపణలు..!

14 hours ago

Anchor Sreemukhi : బుల్లితెరపై చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వారిలో శ్రీముఖి-అవినాష్ కూడా ఒకరు. వీరిద్దరి గురించిప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ బుల్లితెర ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. శ్రీముఖి నెంబర్ వన్ యాంకర్ దిశగా సాగుతుంటే.. అవినాష్ మాత్రం స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. ఆ నడుమ అవినాష్ మాట్లాడుతూ.. తాను బిగ్ బాస్ కు వెళ్లినప్పుడు శ్రీముఖి అండగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీముఖి అంటే తనకు ఇంట్లో మనిషిలా […]

Bigg Boss 7 Telugu : ఫినాలే రేస్ లో అదరగొడుతున్న ప్రశాంత్.. అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు..!

15 hours ago

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పుడు ఫినాలే రేస్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగైనా గెలిచి తీరాలని, ఫైనల్ లో నిలబడాలని అందరు కంటెస్టెంట్లు ఓ రేంజ్ లో ఆడుతున్నారు. నేనంటే నేనే గెలవాలి అన్నట్టు సాగుతుంది కంటెస్టెంట్ల ఆటతీరు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఫినాలే అస్త్ర టాస్క్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో నలుగురు మాత్రమే మిగిలారు. ఎందుకంటే వీరు టాస్క్ కు అనర్హత […]

Bigg Boss House : ఫినాలే టాస్క్ స్టార్ట్.. శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి ఫైనల్ ఆశలు గల్లంతు..!

3 days ago

Bigg Boss House : బిగ్ బాస్ సీజన్-7 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దాంతో హౌస్ లో ఉన్న వారి మీద ఒత్తిడి బాగానే పెరుగుతుంది. ఒక్కొక్కొరు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో టాప్-5లోకి వెళ్లడానికి ఫినాలే రేస్ ను కూడా స్టార్ట్ చేశారు. కొత్త టాస్క్ లతో కఠినమైన చాలా సీరియస్ పరీక్షలు పెడుతున్నారు బిగ్ బాస్. ఇంకేముంది హౌస్ మొత్తం […]

Bigg Boss 7 : ఒకిరిపై ఒకరి నిందలు.. నామినేషన్స్ లో ఉన్నది వీరే..!

4 days ago

Bigg Boss 7 :  నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పుడు ఆసక్తికరంగానే సాగుతోంది. అంతా ఉల్టా పల్టా కాన్సెప్టుతో నడవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నారు జనాలు. ప్రేక్షకుల అంచనాలకు మించి బిగ్ బాస్ నడుస్తోంది.ఇక అన్ని రోజులు ఒక ఎత్తు అయితే సోమవారం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే సోమవారం నామినేషన్స్ పర్వం ఉంటుంది. ఇక నామినేషన్స్ లో భాగంగా ఈ వారం కూడా అంతా రచ్చ […]

Bigg Boss House : రతిక ఎలిమినేట్.. ఆ పని చేసి ఇరుక్కుపోయిన పల్లవి ప్రశాంత్..!

5 days ago

Bigg Boss House  : బిగ్ బాస్ లో గత వారం ఎలాంటి ఎలిమినేషన్లు లేవు. దాంతో అప్పుడు అదరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ పన్నెండో వారం ముగింపులో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే చెప్పారు నాగార్జున. ఇక శనివారం అశ్విని శ్రీ హౌస్ ను వీడింది. ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. ఆమెకు ఆమెనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అయితే ఆమె వెళ్లిపోతూ నాగార్జునతో మాట్లాడింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె […]

Bigg Boss 7 Telugu : అశ్విని అవుట్.. ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే..?

6 days ago

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్-7లో ఎన్నో ట్విస్టులు ఉంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పడం చాలా కష్టంగానే మారిపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పదకొండు వారాలు గడిచాయి. ఇప్పుడు పన్నెండో వారం ఎండింగ్ కు వచ్చేసింది. అయితే గత వారం ఎలిమినేషన్ ను ఎత్తేశాడు బిగ్ బాస్. అప్పుడు అశ్విని ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. ఎందుకంటే ఆమె ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లింది. కానీ ట్విస్ట్ ఇచ్చి ఆమెను సేవ్ […]

Bigg Boss 7 Telugu : సీరియల్ బ్యాచ్ కుట్రలను బయట పెట్టేసిన నాగార్జున.. శివాజీ ఇమేజ్ డబుల్..!

6 days ago

Bigg Boss 7 Telugu : ప్రతి వారంలో శని, ఆదివారాలు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతాయని తెలిసిందే. ఎందుకంటే ఆ వారం మొత్తం జరిగిన పరిణామాల మీద ఆ రెండు రోజులు క్లాస్ పీకుతుంటాడు నాగార్జున. ఇక శనివారం ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గానే స్టార్ట్ అయింది. ముందుగా శివాజీని కన్వెన్షన్ రూమ్ లోకి పిలిచాడు నాగార్జున. నా భుజం గాయం ఎలా ఉంది అని అడిగాడు. కాస్త ఇబ్బందిగానే ఉందని శివాజీ తెలిపాడు. […]

Bigg Boss Faima : ఆస్పత్రి బెడ్డుపై బిగ్ బాస్ ఫైమా.. తీవ్ర అనారోగ్యం..!

6 days ago

Bigg Boss Faima : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా ఆస్పత్రి పాలు అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక తాజాగా ఫైమా కూడా ఆస్పత్రి పాలు అయిపోయింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో షోలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ముఖ్యంగా పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా మంచి ఇమేజ్ ను […]

Bigg Boss 7 : అమర్ దీప్ దెబ్బకు శివాజీ ఇమేజ్ డ్యామేజ్.. ఇలా మోసం చేశాడేంటి..?

6 days ago

Bigg Boss 7 : బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎవరు టాప్ అంటే అందరూ శివాజీ టాప్ అని చెప్పుకునే వారు. ఎందుకంటే మైండ్ గేమ్ ఆడుతూ అందరి దృష్టిలో పాజిటివ్ నెస్ ను సంపాదించుకున్నాడు శివాజీ. కాగా శివాజీ ఇప్పటి వరకు అందరికీ సపోర్టుగానే ఉన్నాడు. కానీ మొదటిసారి అతని మీద నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేలా ప్రవర్తించాడు. అది అతనికి మైనస్ అయిపోయిందని చెప్పుకోవాలి. పన్నెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ చివరిది అని బిగ్ […]

BB House : బిగ్ బాస్ ఆగ్రహం.. కెప్టెన్సీ రద్దు.. అమర్ దీప్ కన్నీళ్లు..!

6 days ago

BB House : తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. గతంలో కంటే చాలా భిన్నమైన టాస్కులు నడుస్తున్నాయి బిగ్ బాస్ లో. ఇక పన్నెంటో వారానికి సంబంధించి కెప్టెన్సీ ఈ వారమే లాస్ట్ అని ముందే చెప్పేశాడు బిగ్ బాస్. అయితే కంటెస్టెంట్లు ఎందుకో ఈ వారం పెద్దగా కాన్ఫిడెన్స్ ను చూపించినట్టు అనిపించట్లేదు. దాంతో చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది. ఏకంగా కెప్టెన్సీనే రద్దు చేసే పరిస్థితి దాకా వచ్చింది. […]

Bigg Boss 7 : పోలీసులకు దొరికిపోయిన శివాజీ.. అశ్విని మర్డర్.. ప్రియాంక ఎస్కేప్..!

1 week ago

Bigg Boss 7  : బిగ్ బాస్ లో ఇప్పుడు టాస్కులు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. గత టాస్కులతో పోలిస్తే ఈ సారి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ లో మర్డర్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ లు జరుగుతున్నాయి. శివాజీ చాటుగా బిగ్ బాస్ తో మాట్లాడుతూ.. మర్డర్స్ చేస్తున్నాడు. అమర్ దీప్, అర్జున్ లు పోలీసులుగా వేశం వేసి విచారణ జరుపుతున్నారు. ఇటు వైపేమో అశ్విని, శోభాశెట్టిలు మీడియా జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారు. […]

Prabhas : 3 వరుస ఫ్లాపులు.. ‘సలార్‌’తోనైనా సత్తా చాటుతాడా?

1 week ago

Prabhas : రెండు ‘బాహుబలి’ సినిమాలు తెచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత ప్రభాస్ చేస్తూ వ‌స్తోన్న సినిమాల‌పైఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయో ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో చూశాం. ఏ స్టార్ హీరోకైనా కనీ వినీ ఎరుగని హిట్ వచ్చిందంటే, ఆ తర్వాత అతనిపై ఉండే ఒత్తిడి అసాధారణం. ప్రేక్షకుల అంచనాలు అంబరాన్నంటుతాయి. వాటిని అందుకోవడం కష్టమైపోతుంది. గతంలో చాలామంది హీరోల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ అదే జ‌రుగుతూ వచ్చింది. పాన్ ఇండియా […]

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో మర్డర్..టెన్షన్ లో కంటెస్టెంట్స్!

1 week ago

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి అంతా ఉల్టాపుల్టా అంటూ నాగార్జున చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. గత సీజన్ లకు భిన్నంగా ఆట అద్యంతం రక్తికడుతోంది. ఆకట్టుకునే టాస్క్ లతో బిగ్ బాస్ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక సోమ, మంగళవారాల్లో నామినేషన్ ప్రక్రియ ఫుల్ జోష్ గా సాగింది. కంటెస్టెంట్స్ వాదోపవాదనలతో హోరెత్తిపోయింది. సీనియర్ నటుడు, హౌస్ కు పెద్దన్న లాంటి శివాజీ.. గౌతమ్, […]

Pallavi Prashanth : అక్కడ హైపర్ ఆది, సుధీర్ తో పోటీ పడుతున్న పల్లవి ప్రశాంత్.. ఇదేం క్రేజ్ సామీ..!

1 week ago

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న వ్యక్తి. అసలు బిగ్ బాస్ కు రాకముందు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అతను తెలుసు. ఎన్నో సార్లు బిగ్ బాస్ కు రావాలని ప్రయత్నాలు చేశాడు. కానీ బిగ్ బాస్-7 కు వచ్చి తన కల నెరవేర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రశాంత్ హైలెట్ అవుతూనే ఉన్నాడు. మొదట్లో ట్రోల్స్ వచ్చినా.. క్రమ క్రమంగా తనపై పాజిటివ్ నెస్ […]

Star Heroines : స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసిన క్రికెటర్స్.. ఎవరో తెలుసా?

2 weeks ago

Star Heroines : క్రికెటర్స్ కు సినీ సెలెబ్రిటీలు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది అనేది సాధారణ ప్రజలకు సైతం తెలుసు.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తుంది. క్రికెట్ లో స్టార్ క్రికెటర్ అయితే చాలు స్టార్ హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపించడం ఖాయం.. ఈ లిస్టులో చాలా మంది ఉండగా వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 1.  మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈయన ఖాతాలో అయితే […]

Bigg Boss House : గౌతమ్, ప్రశాంత్ నడుమ పంచెకట్టు గొడవ.. నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

2 weeks ago

Bigg Boss House : బిగ్ బాస్ లో పదకొండో వారం ఎలాంటి ఎలిమినేషన్స్ లేవు అని షాక్ ఇచ్చారు నాగార్జున. అయితే వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ తప్పదని హెచ్చరించారు. ఇక 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. అందరికంటే ముందుగా వచ్చిన అమర్ దీప్.. యావర్, రతికలను నామినేట్ చేశారు. మొదటి నుంచి అమర్ దీప్, రతికలకు అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఇద్దరూ ప్రతి […]

Bigg Boss 7 Telugu : ఎలిమినేషన్ ఎత్తేసిన నాగార్జున.. సంబంధం లేని కారణం.. మోసం అంటున్న నెటిజన్లు..!

2 weeks ago

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో అన్ని వారాలు ఒక ఎత్తు అయితే వీకెండ్ ఆదివారం ఒక్కటే ఒక ఎత్తు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆదివారం ఎలిమినేషన్ టాస్క్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు పది వారాలు కంప్లీట్ అయ్యాయి. పదకొండో వారంలో నామినేషన్‌లో అర్జున్‌, శోభాశెట్టి, అమర్‌, యావర్‌, రతిక, అశ్విని, గౌతమ్‌ ఉన్నారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. ఇక ఎలిమినేషన్ లో […]

Nagarjuna : ఎవిక్షన్ పాస్ అవసరం లేదని విసిరి కొట్టిన యావర్.. వారికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!

2 weeks ago

Nagarjuna : నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన ట్విస్ట్ లు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్ టైన్ మెంట్ గానే సాగింది. శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ ఎప్పుడైనా చాలా సరదాగా ఉంటాయి. ఇక శనివారం ఎపిసోడ్ లో క్లాస్ తీసుకోవడాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. ఇక సీజన్ చివరికి చేరుకోవడంతో ఒక్కొక్కరో […]

Bigg Boss 7 : ఈ వారం నో ఎలిమినేషన్.. దత్త పుత్రిక కోసం బిగ్ బాస్ ట్విస్ట్..?

2 weeks ago

Bigg Boss 7 : బిగ్ బాస్-7లో అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు సేవ్ అవుతారో చెప్పడం కూడా చాలా కష్టంగానే మారిపోయింది. ఇలాంటి సమయంలో హౌస్ లో ఇప్పటికే పది వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పదకొండో వారం ఎండింగ్ కు వచ్చేసింది. సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే గత వారాల ఎలిమినేషన్స్ చూసుకుంటే […]

Vaishnav Tej : ఒక బ్లాక్‌బస్టర్.. రెండు డిజాస్టర్లు.. మరి ‘ఆదికేశవ’ పరిస్థితి?

2 weeks ago

Vaishnav Tej : నవంబర్ 24న మన ముందుకు వస్తున్న ‘ఆదికేశవ’ మూవీతో పంజా విష్ణవ్ తేజ్ హిట్ కొడతాడా? అనే ఆసక్తితో చాలా మంది ఎదురుచూస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి చివరిగా వచ్చిన చిన్నవాడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. పైగా ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోని విలన్ చేతిలో మగతనం కోల్పోయే ఆశీర్వాదం క్యారెక్టర్‌తో అతను మన ముందుకు వచ్చాడు. బుచ్చిబాబు సానా అనే ఒక కొత్త డైరెక్టర్‌ను […]

Bigg Boss 7 : ఓటింగ్ లో టాప్ లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్.. ఆ ఇద్దరు ఎవరు ఔట్..?

2 weeks ago

Bigg Boss 7  : బిగ్ బాస్ సీజన్-7 అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో నడుస్తోంది. ఎవరు ఏ వారం ఎలిమినేట్ అవుతారో.. ఎవరు ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారో చెప్పడం కూడా ఎవరి తరం కావట్లేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న పదకొండో వారంలో కేవలం పది మంది మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు. గత వారం భోలే షావలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఎందుకంటే […]

Bigg Boss 7 Telugu : ఏం మనిషివే నువ్వు అంటూ రతికపై అమర్ ఫైర్.. కొత్త కెప్టెన్ గా ప్రియాంక..!

2 weeks ago

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఇప్పుడు పదకొండో వారం ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగింది. కెప్టెన్సీ టాస్క్ లో ఆగ్రహావేశాల నడుమ జరిగింది. నువ్వా నేనా అన్నట్టు కొట్టుకోబోయేంత దుమారం రేగింది. ఇలాంటి పరిస్థితుల నడుమ చివరకు ప్రియాంక విన్నర్ గా నిలిచింది. ఆమె హౌస్ కు కొత్త […]

Bigg Boss 17 : బిగ్ బాస్ హౌస్ లో ప్రెగ్నెంట్ అయిన బ్యూటీ.. సీక్రెట్ గా టెస్టులు..!

2 weeks ago

Bigg Boss 17 : బిగ్ బాస్ షోకు మన దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద రియాల్టీ షోగా దానికి పేరుంది. అలాంటి బిగ్ బాస్ కు ఎంత క్రేజ్ ఉందో.. అంతే వివాదాలు కూడా దాన్ని చుడుముడుతుంటాయి. బిగ్ బాస్ మీద ఉన్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ లో ప్రేమ జంటలు ఏర్పడటం, కొందరు సింగిల్ గా వెళ్లి జంటలుగా తిరిగి రావడాన్ని కూడా […]

Bigg Boss Telugu 7 : ఎవిక్షన్ పాస్ విషయంలో శివాజీపై శోభాశెట్టి కుట్రలు.. యావర్ కూడా.. శివాజీ ఆగ్రహం..!

2 weeks ago

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో ఇప్పుడు పదకొండో వారం ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇక పదకొండో వారం ఎపిసోడ్స్ లో కాస్త ఉత్కంఠ భరిత ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇక ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఒక్క టాస్క్ తో ఎవిక్షన్ పాస్ అర్జున్ సొంతం చేసుకున్నాడు. కానీ ఒక్క టాస్క్ తో ఇవ్వలేమని బిగ్ బాస్ తేల్చి చెబుతున్నాడు. అతను టాప్-5లో ఉన్న వారందరితో పోటీ పడి […]

Latest News

  • TDP : టీడీపీ ఇక మారదా.. ఈ విషయంలో కూడా ఇంతేనా..?
  • Telangana : హంగ్ వచ్చే ఛాన్సుందా..?
  • Animal Movie Review : ‘యానిమల్’ సినిమా రివ్యూ
  • Janasena : జనసేన ఎదుగుదలకు జనసేనానే అడ్డంకి?
  • Bigg Boss Telugu 7 : శివాజీ, యావర్ ఫినాలే రేస్ నుంచి ఔట్.. ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్..?
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.