Telugu News » ఇంటర్వ్యూస్
Raghu rama raju :వైసీపీ రెబల్ స్టార్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా సంచనల వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఇఈవల కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైస్సార్సీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? రాస్కెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను హత్య చేస్తానని […]
Vishnu Priya విష్ణు ప్రియ.. ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ నటిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో పుట్టిన విష్ణు ప్రియ ఏజ్ థర్టీ ప్లస్ కాగా, గతంలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న […]
VV Vinayak: వివి వినాయక్ పక్కా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు.ఆయన సినిమాలకు మాస్ ఆడియన్స్ ఊగిపోవడం ఖాయం. కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం వినాయక్ స్పెషాలిటీ. జూనియర్ ఎన్టీఆర్‌తో ఆది చిత్రాన్ని తెరకెక్కించి బాలయ్యతో చెన్నకేశరెడ్డి చిత్రాన్ని తీసి మాస్ ఆడియన్స్‌కి పూనకం తెప్పించాడు. నితిన్ వంటి హీరోతో ‘దిల్’ వంటి యాక్షన్ ఎంటర్టేనర్‌ను తెరకెక్కించి తనేంటో చూపించాడు. చిరంజీవిని ‘ఠాగూర్’గా చూపించినా.. బన్నిని మాస్ యాంగిల్‌లో చూపించినా.. రవితేజను ‘కృష్ణ’గా చూపించినా, […]
Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషి, పట్టుదలే మార్గాలుగా మార్చుకుని తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిత్వం ఆయనది. చిరంజీవి పుట్టినరోజుకి ఆయన అభిమానులు ఇవ్వబోయే ట్రీట్, గ్రీటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మెగాస్టార్ పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఓ పండగలాంటిది. ఎంత కాలం అయినా, ఎన్ని తరాలు మారినా మెగా పవర్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. […]
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు 46వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ప్రణాళికలే వేస్తున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ నేరుగా ట్విట్టర్ స్పేస్ లో అభిమానులతో ముచ్చట్లాడేందుకు అందుబాటులోకి వస్తున్నారు. రేపు రాత్రి 7.02ని.ల నుంచి ఇది లైవ్ కానుంది. మరోవైపు మహేశ్ తో పని చేసిన 20 మంది సెలబ్రెటీలు ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసన్స్ లో పాల్గొని […]
Sridevi: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి పర్సనల్ విషయాల గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలీదు. మరీ ముఖ్యంగా ఆమెకు ఒక చెల్లెలు ఉందనీ, ఆమె పేరు శ్రీలత అని ఎవరికీ తెలీదు. నిజానికి శ్రీలత అంటే శ్రీదేవికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న మెమరీస్ ని శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పేవారు. ఏదైనా సినిమాలో శ్రీదేవి వేసుకున్న డ్రస్సుల్నే శ్రీలతకి కూడా కావాలంటూ మారాం చేసేవారట. అలా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని […]