Telugu News » International
Minister RK Roja : పురందేశ్వరి పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్లు, చేస్తున్న పనులు బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ మేలు చేసే విధంగా ఉంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో చాలానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పురంధేశ్వరి నేరుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించట్లేదు గానీ.. జగన్ మీద ప్రతీకారంగా బురద చల్లేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయించింది జగనే అన్నట్టు […]
Chandrayaan-3 Soft Land Successful : కోట్లాది మంది భారతీయుల కల నిజమైంది. చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ సక్సెస్ అయింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన ఘట్టం ఇన్నేళ్లకు నెరవేరింది. జులై 14న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి నేడు చంద్రుని మీద ల్యాండ్ అయింది. సాయంత్రం 5.44 గంటలకు మొదలైన ల్యాండింగ్ ప్రక్రియ 6.04 గంటలకు సక్సెస్ […]
Labour Also Millionaire These Countries : సాధారణంగా ఏ దేశంలో అయినా సరే బతకాలంటే పని చేయాలి. అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వారే అధికంగా ఉంటారు. పనిని బటట్ఇ వేతనాలు ఉంటాయి. ఉదాహరణకు మన దేశంలో అయితే జీతాలు ఒక్కో రంగంలో ఒక్కో విధంగా ఉంటాయి. సాఫ్ట్ వేర్ రంగంలో అత్యధిక జీతాలు ఉంటాయి. కానీ కూలీ పనులు చేసుకునే వారికి ఎక్కువ జీతాలు ఉండవు కదా. కేవలం వందల్లోనే రోజు వారీ కూలీ […]
Elon Musk : ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ […]
Japan : జపాన్ లో జనాభా రోజు రోజుకు తగ్గుతూ ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం జనాభాను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పిల్లల్ని కనే వారికి మూడు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాల్ని కొత్తగా ప్రకటించింది. గతంలోనే ఈ ప్రోత్సాహకం ఉండేది. అప్పుడు రెండు లక్షలు ఉండగా, కొన్నాళ్ల క్రితం రెండున్నర లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా మూడు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత […]
Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ‘థ్యాంక్స్’ చెప్పారు సోషల్ మీడియా వేదికగా. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్‌కి శుభాకాంక్షలు తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని సోషల్ మీడియా వేదికగా భారత ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. ‘ఇండియా – యూకే మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి..’ అని పేర్కొన్న రిషి సునాక్, ‘రెండు ఘనమైన ప్రజాస్వామ్య […]
Flight : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా పాకిస్తాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లో టెక్నికల్ లోపాన్ని ముందే గుర్తించారు పైలెట్. ఆకస్మాత్తుగా విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించి దించాల్సి వచ్చింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రకనటలో విడుదల చేసింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. ‘షార్జా నుంచి హైదరాబాద్ […]
Pakistan : మహిళలపై అత్యాచారాలతో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సులో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ అక్కడ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రావిన్సు అధికారులు.. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు. మహిళలపై అఘాయిత్యాలపై స్పందించిన పంజాబ్ హోం మంత్రి అత్తా తరార్ దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. రోజూ నాలుగు నుంచి ఐదు రేప్ […]
Chennai Super Kings Match : ఐపీఎల్ క్రికెట్ ఏమో కాని ప్రేక్షకుల తలలు బొప్పి కడుతున్నాయి. అటాకింగ్ మోడ్ లో జరిగే ఆటతీరు చూసేవాళ్లలో కూడా పూనకాలు తెప్పిస్తుంది. కొద్ది రోజుల క్రిందట మొదలైన ఐపీఎల్ 2022లోనూ సిక్సుల మోత మోగిపోతుంది. లక్నో సూపర్ జెయింట్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఓ ప్రమాదకరమైన షాట్ బాదాడు లక్నో జట్టు ప్లేయర్. సిక్సుకు నేరుగా బంతి వెళ్లి మహిళ తలపై పడింది. మహిళ.. […]
Sri Lanka: శ్రీలంకంలో పరిస్థితి రోజురోజుకి చేయిదాటిపోతుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆహారం, చమురు, విద్యుత్ కొరత.. పెరుగుతున్న ధరలతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏకంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో దేశంలో పరిస్థితులు చేయిదాటుతుండటం, హింస చెలరేగుతుండటంతో గోటబయ రాజపక్స శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి కొలంబోలోని ఆ […]
Will Smith: సోమవారం 94వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ వేడుకలో ఆసక్తిర సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2022 అకాడమీ అవార్డ్స్‌లో.. ‘కింగ్ రిచర్డ్’ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడానికి కొన్ని క్షణాల ముందు.. అదే ఆస్కార్ వేదికపై మరో నటుడు క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. విల్ స్మిత్. తన భార్య జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ వేసిన జోక్‌ను తేలిగ్గా తీసుకోలేక.. ఆవేశానికిలోనై స్టేజ్‌పైకి వెళ్లి […]
Maxwell And Vini Raman : ఇటీవల క్రికెటర్స్ అందరు ఒక్కొక్కళ్లుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ సూపర్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి విని రామన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ నెల 18న క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఫార్మల్ అవుట్ ఫిట్స్‌లో మ్యాక్స్‌వెల్, రామన్ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసింది. అయితే వీళ్లిద్దరూ మరోసారి భారతీయ సంప్రదాయంలో […]
IPL Captain : టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ధోని సారథ్యంలో ఈ చెన్నై అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 2010, 2011, 2018, 2021 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచీ ధోనినే […]
Sri Lanka: పక్కదేశంలో ఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తోంది. ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే..బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్, ఇంక్ ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి. శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం, అధిక ధరల మంటల్లో మలమలమాడుతోంది. ఈ తరుణంలో కనీసం పేపర్, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేక […]
IPL Player : పేపర్ మీద బలంగా కనిపిస్తూ కప్ కొట్టలేకపోయిన జట్టు ఐపీఎల్లో ఏదంటే అందరూ ఠక్కున ఆర్సీబీ అని తడుముకోకుండా చెబుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సీజన్ల నుంచి కప్పు కలను తీర్చుకోవడం లో ఆర్సీబీ జట్టు వరుసగా విఫలమవుతూ వస్తోంది. కానీ ఈ సారి జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ ప్రాంచైజీ మంచి జట్టు మీద ఫోకస్ చేసింది. ఇందుకు తగ్గట్టుగానే వేలంలో సక్సెస్ అయింది. కొంత మంది […]
Mr IPLSuresh Raina : ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో అతడు అన్ సోల్డ్ ఆటగాళ్ల కేటగిరీలో నిలిచిపోయాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సురేష్ రైనాను ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైనా అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. మిస్టర్ ఐపీఎల్ ను కొనుగోలు చేయకపోవడమేంటని వారు తమ బాధను వ్యక్తం […]
IPL : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియమ్ లీగ్) గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. సీజన్ 15 ఈనెల 26న నిర్వహించడానికి అంతా సన్నద్ధం అయింది. ఐపీఎల్ అనగానే టక్కున గుర్తొచ్చేది సిక్సర్లు, పరుగుల వరద. ప్రతీ బాల్ ఒక ఆసక్తికరంగా సాగిపోతుంటుంది. మహారాష్ట్ర వేదికగా ఈసారి పొట్టి క్రికెట్ అభిమానులకు జోరైనా పండుగ వాతావరణం మొదలుకానుంది. ఇదిలా వుంటే మెరుపు క్రికెట్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా టీవీల ముందు కూర్చుని […]
Shoaib Akhtar And Sehwag : రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్ధులని భయపెట్టించిన బౌలర్ షోయబ్ అక్తర్. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. నిప్పులు చెదిరే బంతులు, బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించే బౌన్సర్లు వేసే షోయబ్ అక్తర్ తాజాగా సెహ్వాగ్ చెంప చెళ్లుమనిపిస్తానంటూ కామెంట్ చేశాడు. షోయబ్ అక్తర్, సెహ్వాగ్ ఆటను అభిమానులు బాగానే ఎంజాయ్ చేసేవారు. ఆన్‌ఫీల్డ్‌లో ప్రత్యర్థులైనప్పటికీ.. ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులుగా మెలిగారు. బయట ఈ ఇద్దరు […]
BCCI : టీమిండియాలో అడుగుపెట్టేందుకు కొత్త కుర్రాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్స్ పరిస్థితి అయోమయంగా మారింది. కుర్రాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్స్‌పై వేటు వేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పుడు టీమిండియాలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడం అసాధ్యంగా కనిపిస్తుంది. అందులో మొదటి వ్యక్తి ఇషాంత్ శర్మ. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా విఫలమవుతున్నాడు. […]
Amitabh Bachchan : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొననె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్ […]
Samantha : గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్- రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని అంతమొందించడానికి రష్యా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 400 మంది కిరాయి సైనికులను రష్యా.. ఉక్రెయిన్‌కు పంపించినట్లు సమాచారం. వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు 20 మంది ఎంపీలను హత్యచేయడానికి రష్యా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో రష్యా స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ దిమిత్రి అట్కిన్.. […]
Pakistan : పాకిస్తాన్ టూర్ అంటేనే ఆటగాళ్లు తెగ భయపడిపోతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాక్ టూర్‌కి వెళుతుంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 1998లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ప్రస్తుత పర్యటన మార్చి 4న రావల్పిండిలో తొలి టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాడి భార్యకు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. పాకిస్థాన్‌ను సందర్శించకూడదని అందులో పేర్కొంటూ, లేదంటే […]
Russia : ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయిందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ప్రకటించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. పుతిన్ ప్రకటన చేసిన కాసేపటికే ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ , లోని క్రామటోర్స్క్ లో పేలుళ్ల శబ్దం వినిపించింది. రష్యా యుద్ధ విమానాలు ఈ నగరాల్లో […]
Mohammed Shami: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం భారత ప్రధాన పేసర్ మహ్మద్ షమీ అని పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసినప్పుడు అతన్ని హీరోగా కీర్తించారు. 2019 వరల్డ్ కప్‌లో […]
China: కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ వలన ప్రతి ఒక్కరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా బారి నుండి తప్పించుకోవాలి అంటే మాస్క్‌తో పాటు శానిటైజేషన్ తప్పనిసరి చేసుకోవలసి ఉంది. మాస్క్ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్‌లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు.దాంతో సెక్యూరిటీ గార్డ్ మాస్క్ లేకపోతే అనుమతించమని అన్నాడు. దీంతో ఆ మిలియనీర్ చేసిన […]