Telugu News » Independence Day
Independents Day : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే రాష్ట్రమంతా సరిగ్గా పదకొండున్నర గంటలకు జాతీయ గీతాలాపన చేశారు. జాతీయగీతాలాపన.. తెలంగాణ కేసీఆర్అబిడ్స్ కూడలిలో ఎమ్మేల్యేలు, మంత్రులు, ఓవైసీతో కలిసి జాతీయ గీతాలపాన చేశారు. నగరంతో పాటు రాష్ట్రం అంతటా అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ […]
Independents : : భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవంను ఏటా ఆగష్టు 15న దేశం యావత్తు జరుపుకుంటుంది.అందుకే ఆగస్టు 15 జాతీయ సెలవుదినం. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో జాతీయ జెండా ఎగురవేసి, కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. జెండాకి పూజలు.. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మార్గదర్శకాలు విడుదల చేసింది. […]
75th Independence Day : ఈ రోజు అందరం 75వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు దేశ భక్తి భావనలో మునిగి తేలుతున్నారు. అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్‌తో పాటు సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటిదే ఈ వీడియో. సైనికుడి తెగువ.. సోషల్ మీడియా ప్రపంచం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో నిండి ఉంటుంది. […]
75th Independence Day : నేతన్న ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందునా, తెలంగాణ నేతన్న దేశానికే ఆదర్శం. అయితే, ఆ చేనేతని కాపాడుకోలేకపోతున్న దయనీయ స్థితి మనది. నేతన్న జీవితం అత్యంత దుర్భరంగా మారుతోంది మారిన పరిస్థితుల నేపథ్యంలో. చేనేతకి మద్దతుగా ప్రభుత్వాలు ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నా, నేతన్న బతుకులు మాత్రం మారడంలేదు. ఇదిలా వుంటేనే, దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, తెలంగాణ నేతన్న ‘జనగనమన..’ అంటూ […]
Independence : ఆగస్ట్ 15వ తేదీ ఉదయం 11.30 నిమిషాలకు ఎక్కుడున్నవారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్, ప్రత్యేక సూచన చేయడం జరిగింది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ళ వద్దా సరిగ్గా ఉదయం 11.30 నిమిషాలకు ‘రెడ్ సిగ్నల్’ పడుతుంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. అక్కడే ప్రత్యేకంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. విధిగి నిలబడి […]
Independence : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి వచ్చే ఆగస్టు 15వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరు తమ ఇళ్లపైన జెండాలు ఎగరవేయాలని పిలుపునివ్వడంతో భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ మేరకు హర్ ఘర్ తిరంగ ను ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయండి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలకు జెండాల పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, […]
Azadika Amrit Mahotsav : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా ఈ వేడుకలలో చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. రైల్వేశాఖ కూడా ఈ వేడుకలలో భాగస్వామ్యం అవుతోంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న పట్టాలెక్కించనున్నారు. పాత కాలం నాటి రైలు.. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ ట్రెయిన్ నడవబోతోంది. దీనికి సంబంధించి రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ ట్రెయిన్ ట్రయల్ రన్‌ను […]
Aamir Khan : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దేశ పౌరులందరు ఈ నెల 13 (శనివారం) నుంచి 15 (సోమవారం) వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలంటూ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. ఎగిరిన జెండా.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు […]
Independence : దేశ స్వాతంత్ర్యం ఎందరో త్యాగ ఫలం అన్న సంగతి తెలిసిందే. మనం ఈ రోజు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే ఎందరో అమరవీరుల పుణ్యఫలం అనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా కారణంగా భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు..ఇప్పటికే ఎన్నో కళాఖండాలను చూసాము..తాజాగా ఓ మహిళ సైకిల్ పై విన్యాసాలు చేస్తూ దేశ భక్తిని చాటుకుంది. దేశ భక్తి.. ఒకమ్మాయి ఒక దేశభక్తి […]
Azadi Ka Amrit Mahotsav : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య భావన తో ఒక జన ఉత్సవం రూపం లో నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ రికార్డ్.. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ ప్రభుత్వం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాజస్తాన్‌లో సుమారు కోటి మంది విద్యార్థులు […]
Azadi Ka Amrit Mahotsav : స్వాతంత్రం వచ్చి75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా సైట్‌లలోని ప్రొఫైల్ ఫోటోగ్రాఫ్‌ను త్రివర్ణ పతాకానికి మార్చుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ‘హర్ ఘర్ తిరంగ’ (ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయడం) నిర్వహించాలని ఆయన కోరారు. అయితే దేశమంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ […]
Independence Day : భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉంది. మన దేశాన్ని పుణ్యభూమి అని పిలుస్తారు.250 ఏళ్ల కిందట మన దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక దేశంగా ఉండేది. కాని ఎప్పుడైతే బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకున్నారో పేదరిక దేశంగా మారింది. వారి పాలనలో ఎంతో మంది సామాన్యులు చనిపోగా, ఎంతో మంది మహనీయులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. దీంతో వారి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి […]
75th Independence Day : ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా భారత ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ సమయంలో 21 గన్ సెల్యూట్స్‌ను నిర్వహిస్తారు. ఇది ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది.అయితే, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రతి […]
Independence Day : భారత స్వాతంత్రం పోరాట కాలంలో మహిళలు కూడా ముఖ్య భూమిక పోషించారు. వారు తెల్లదొరలతో పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. అన్ని అసమానతలతో ధైర్యంగా పోరాడి, భారత స్వాతంత్రం ఉద్యమ చరిత్రలో వారి పేర్లను బంగారు పదాలతో పొందుపరిచారు. వారిలో రాణి లక్ష్మీ బాయి ఒకరు. ఆమెని ఝాన్సీ కి రాణి అని కూడా పిలుస్తారు. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప మరియు మొదటి మహిళల్లో ఆమె ఒకరు. […]
Independence Day : 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్య్రోద్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. నేటి సమాజానికి తెలియని ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలకు పరిచయం […]
Independence Day : ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అయితే తెల్ల దొరల నుండి విముక్తిని అందించిన తెలుగు వీరులను […]
Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ వారి దాశ్య శృంఖలాలను నుంచి విముక్తి పొందేందుకు ఎంతో మంది వీరులు, వీరమాతలు ప్రాణాలను త్యజించిన విషయం తెలిసిందే. భారతదేశస్వాతంత్రం కోసం వారు తెల్ల సైనికులతో రేయింబవళ్లు పోరాడి మనకు స్వాతంత్రం దక్కేలా చేశారు. ఈ స్వాతంత్రం పోరాటంలో మాతంగిని హజ్రా రక్త ప్రవాహంలో తన ప్రాణాలు వదిలినా కూడా చేతిలో జెండా మాత్రం వదలలేదు. మాతంగిని హజ్రా 1870 అక్టోబర్ 19న తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని మిడ్నాపూర్ […]
75th Independence Day : ఎందరో త్యాగధనుల పుణ్య ఫలంతో మనకు స్వాతంత్రం దక్కింది. సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో భారతదేశం చాలా కోల్పోయింది. చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన భారత్.. వాస్తవంలో మాత్రం చాలా వెనుకబాటుకు గురైంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ సమానత్వపు హక్కులను మన భారతదేశ పౌరులు అనుభవిస్తున్నారంటే అది నాటి మేధావులు, స్వాతంత్ర్యోద్యమకారుల కృషి ఫలితమనే చెప్పాలి. మరి కొద్ది రోజులలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి […]