Telugu News » HealthHealth Telugu
Kidney : మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా అత్యంత కీలకమైనది. కిడ్నీలు శరీరంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపించడంలో మూత్ర పిండాల బాధ్యత ఎక్కువ. శరీరంకు గాయం లేదా అధిక రక్త పోటు, మధుమేహం వంటి పరిస్థితుల కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటు ఉంటాయి. మూత్రపిండాలు పని చేయకపోతే శరీరం మొత్తం కొన్ని గంటల్లోనే విషతుల్యం అవుతుంది. అందుకే […]
Apple : ఆరోగ్యానికి మంచి ఫ్రూట్స్ ఏంటీ అంటే చాలా మంది వెంటనే చెప్పే పేర్లలో యాపిల్ ఉంటుంది. ప్రతి రోజు యాపిల్ ని తింటే వైద్యుల నుండి దూరంగా ఉండవచ్చు అనేది పెద్దల మాట. అంటే అనారోగ్యం బారిన పడటం తక్కువగా ఉంటుంది అనేది దాని అర్థం. యాపిల్ ని చాలా మంది అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తక్కువ తిన్నా కూడా ఎక్కువ శాతం ఎనర్జీని యాపిల్ ఇస్తుంది అనేది […]
Tomato : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం ఇంటి చిట్కాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా టమాటాని ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలు.. చాలా మంది సున్నితమైన […]
Kidney Problem : ఇటీవలి కాలంలో చాలా మంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలి అంటే శరీరంలో ప్రతి అవయవం పట్ల జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మన శరీరం సరైన పనితీరు ఉండాలంటే కిడ్నీలు అతిముఖ్యమైనవి. రక్తన్ని శుభ్రం చేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం.. హార్మోన్లను తయారు చేయడం.. ఖనిజాలు.. ద్రవాలను సమతుల్యం చేయడం వంటి అనేక పనులను […]
Malabar Spinach : అందరికి అందుబాటులో ఉండే ఆకు కూరలలో బచ్చలి కూర ఒకటి. దీనిని రకరకాలుగా తినవచ్చు. బచ్చలి కూరలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. బచ్చలికూరను నేరుగా కూర,లేదా పప్పులా చేసుకు తినవచ్చు. బచ్చలికూర వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా ఉపయోగాలు… ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం […]
Monkeypox : మొన్నటి వరకు కరోనా వణికిస్తే ఇప్పుడు అందరికి మంకీపాక్స్ భయం పట్టుకుంది. దేశంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. రీసెంట్‌గా కేరళలోని కోజికోడ్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలో ఇది ఐదో కేసు కాగా దేశంలో ఏడో కేసు. ఈ నెల 27న యూఏఈ నుంచి తిరిగొచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి తెలిపారు. ఇలా చేయాలి.. మశూచి, […]
Keera Dosa : శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కీరా చాలా చక్కగా పని చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. ఎన్నో లాభాలు.. కీరా దోసలో విటమిన్ ఎ, బి, సిలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి […]
Heart Attack : ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె ప్రమాదానికి గురవుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మృత్యువాత చెందుతున్నారని మనం వింటున్నాం. కరోనా తర్వాత ఇలాంటి గుండెపోటు సమస్యలు అధికమయ్యాయంటూ పలు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇవి పాటించండి.. ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. […]
Banana : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకులు పరుగులుగా మారాయి. మారిన జీవన శైలిని బట్టి చాలా మందికి నిద్ర కరువు అవుతుంది. నిద్ర సమస్య అనేక జబ్బులు బారిన కూడా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువత , పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా చేస్తే మంచిది.. ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. […]
Rainy Season : వర్షాకాలం వస్తే సీజనల్ వ్యాధులు వణికిస్తూ ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటివి భయబ్రాంతులకి గురి చేస్తుంటాయి. వీటికి తోడు ప్రస్తుతం కరోనా, మంకీ పాక్స్‌లు కూడా ఉన్నాయి. ఈ వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అవసరం. మీరు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అవసరం. ఇవి పాటించండి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఆహారం […]
Mouth Smell : నోటి దుర్వాసన ఇటీవల బాగా వేధిస్తున్న సమస్య. ఎంత బాగా బ్రష్ చేసిన కూడా కొందరికి నోటి దుర్వాసన బాగా వస్తుంది. రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కన్పించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. దీని నుండి ఉపశమనం పొందడానికి హోమ్ మేడ్ మౌత్ వాష్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేయండి.. నోటి దుర్వాసన ప్రధాన కారణంం పళ్లు, నాలుకలో పేరుకున్న వ్యర్ధాలే. మార్కెట్‌లో లభించే టాత్ పేస్టుల కంటే […]
Health Tips : నోటి దుర్వాసన సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఏం తిన్నా తినకపోయినా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు కావచ్చు. అయితే నోటి దుర్వాసనను పోగొట్టడం చాలా సులభం. భోజనం చేశాక కొన్ని పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. నోటి దుర్వాసన పోవాలంటే చిట్కాలు… -పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో పెరుగన్నంతో తినడం అలవాటు […]
ఈ మధ్యన వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడటం లేదంటే విపరీతమైన ఎండలతో వాతావరణం హీటెక్కడం లాంటి సందర్భాలను మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంటనే మన శరీరాలను చల్లబరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూనే ఉంటాం. మరి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జంతువుల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, జంతువుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో […]
Artificial insemination in Animals:పశువుల పెంపకం చేసే వారికి కృతిమ గర్భదారణ అంటే ఇట్టే ఈజీగా తెలిసిపోతుంది. మన వద్ద ఉన్న ఆవులు లేదా గేదెలకు మేలు జాతి ఆంబోతుల వీర్యాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడాన్ని కృతిమ గర్భదారణ అని పిలుస్తారు. కృతిమ గర్భదారణ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన వద్ద లేని మేలు జాతి ఆంబోతుల వీర్యం కూడా ఈ పద్ధతిలో మన పశువులకు ఎక్కించబడుతుంది. ఈ కృతిమ గర్భదారణ వలన అనేక […]
Pregnancy Tips: చాలా మంది దంపతులు పెళ్లైన సంవత్సరానికి పిల్లలు కావాలని తహతహలాడుతుంటారు. అయితే కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్ కారీ అవుతుంటుంది. మరి కొందరికి గర్భం రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఏ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుడతారు.. వద్దనుకుంటే ఎప్పుడు కలవాలి. ఎలాంటి భంగిమల్లో కలిస్తే త్వరగా పిల్లలు పుడతారు వంటి సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి.. కొంతమంది దంపతులు వివాహం కాగానే పిల్లల కోసం తెగ ప్రయత్నిస్తారు. […]
ఈ మధ్యకాలంలో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. నానాటికి పెరుగుతున్న అఘాయిత్యాలు, వివాహేతర సంబంధాలు, పసిపిల్లలు, టీనేజ్ పిల్లలు, వివాహ సంబందాలు ఇలా ప్రతి ఒక్క స్టేజ్ లో ఏదోక అమానుషం, అన్యాయం పెరిగిపోతుంది. వీటన్నింటికి కారణాలు ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరిలో తలెత్తుతుంది. సమాజం పట్ల సరైన స్పృహ లేకపోవడం. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం. సమాజంలో తోటివారితో ఏవిధంగా ప్రవర్తించాలో తెలియకపోవడం లాంటివి ఎక్కువవుతున్నాయి. దీంతో ఎవరు ఎవర్ని బలి తీసుకుంటున్నారనేది కూడా తెలియడం లేదు. […]
America: ప్రపంచంలో వింత మనుషులు, వింత జంతువులు పుడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం. ఉండాల్సిన పార్ట్స్ కంటే ఎక్కువ పార్ట్స్ తో వీరు పుడుతుంటారు. రెండు తలలతో జన్మించిన మనుషులు, పశువులని కూడా చూశాం. కాని ఓ మహిళ రెండు సంతానోత్పత్తి వ్యవస్థలతో పుట్టి అందరిని ఆశ్చర్యపరచింది. మహిళకు రెండు గర్భాశయాలు, రెండు జననాంగాలు ఉండగా, 18 ఏళ్లు వచ్చే వరకు ఆమెకు ఆ విషయం తెలియలేదుట. అమెరికాకు చెందిన పెయిజ్ డిఎంజెలో శరీరంలో రెండు సంతానోత్పత్తి […]
Apple: సాధారణంగా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వారెవరైన ఆపిల్ తప్పక తీసుకుంటారు. ఆపిల్ మనకు ఎంత మేలు చేకూరుస్తుంతో దాని విత్తనాలు మనకు తెలియకుండానే అనారోగ్యం చేకూరుస్తాయి. ఆరోగ్యాన్నివిషపూరితం చేస్తాయి. పోషకాలతో సమృద్ధమైన ఈ ఆపిల్స్ యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, మన శరీరాన్ని ప్రాణాంతక వైరస్ ల నుంచి, అంటే క్యాన్సర్‌ని ప్రేరేపించే ఆక్సిడైజేషన్లతో సహా, వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటినుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినా […]
Health Tips కాలం మారుతుంది. దానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఎండాకాలంలో మరింత జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్య డీహైడ్రేషన్. దాన్ని అధిగమించాలంటే ఆహార పదార్థాలలో మార్పులు రావాలి. అవేంటో చూద్దాం. 1. వేడి పదార్థాలు వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ అవుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ లు, టీ లు తగ్గించాలి.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి తేమని కోల్పోతుంది.. 2.ఆయిల్ […]
COVID: కొవిడ్ ట్రీట్మెంట్ కు సంబందించిన కొన్ని ముఖ్యవిషయాలు: మొత్తం కొవిడ్ పేషెంట్లు వందమంది ఉంటే, వారిలోజబ్బు తీవ్రత ఎంతమందిలో ఎలా ఉంటుంది అంటే No Symptoms – 20% Mild Covid – 70% % Moderate Covid – 7% Severe Covid – 3 % A) No Symptoms: సుమారు 20 శాతం మందికి అసలు వారికి కరోనా వచ్చిపోయిందనే విషయం కూడాతెలియదు. కేవలం ఆంటీబాడీడీ పరీక్షల ఆధారంగా వారికి గత […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాస్త ఊరట కలిగించే వార్తను వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ శనివారం సాయంత్రం వెల్లడించింది. ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. వారం రోజుల కిందట దాక కూడా నిత్యం కనీసం ఎనిమిది వేల చిల్లర కేసులు నమోదవగా అవి ఇప్పుడు ఐదు వేలకు దిగొచ్చాయి. తాజా కేసుల సంఖ్య 5,186 మాత్రమే. గడచిన 24 గంటల్లో 38 మంది మాత్రమే ప్రాణాలను కోల్పోయారు. […]
India ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ ఫేజ్ లో పట్టపగ్గాల్లేకుండా వ్యాపిస్తోంది. భారత దేశంలో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంతగా పాజిటివ్ కేసులు రావట్లేదు. వారం రోజుల కిందట రోజుకి లక్షకు పైగా వచ్చిన కేసులు ఇప్పుడు మూడు లక్షలకు మించి నమోదవుతున్నాయి. మూడు రోజులుగా రోజుకు రెండు వేల మందికి పైగానే ప్రజలు ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తాజా లెక్కలని కేంద్ర ప్రభుత్వమే నిన్న గురువారం అధికారికంగా వెల్లడించింది. ఇక […]
Popula Pette : మనకు అందరికీ పోపుల పెట్టె తెలుసు. ప్రతి వంటింట్లో పోపుల పెట్టె ఉండాల్సిందే. పోపుల పెట్టె ఉంటేనే అది వంటిల్లు అవుతుంది. అయితే.. పోపుల పెట్టె అనగానే మనం చాలా ఈజీగా తీసుకుంటాం కానీ.. పోపుల పెట్టెలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని… పోపుల పెట్టెలో ఉండే దినుసుల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టొచ్చని మీకు తెలుసా? పదండి… అసలు పోపుల పెట్టెలో ఎటువంటి దినుసులు ఉంటాయి.. వాటి వల్ల […]
Kiwi Fruit : కివీ పండ్లు తెలుసు కదా. ఇవి మన దేశంలో పండవు. వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ పండ్లు ఎక్కువగా న్యూజిలాండ్ లో పండుతాయి. అయితే… ఏ పండులో లేని ఆరోగ్య ప్రయోజనాలు కేవలం కివీ పండ్లలోనే ఉంటాయట. రోజూ ఒక కివి పండు తింటే… ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివీ ఫ్రూట్ లో విటమిన్ సీ, ఈ, పొటాషియం, కాల్షియం, ఫైబర్, […]
Lock Down : కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైనప్పటికీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ పెట్టబోమంటూ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే ఇటీవల శాసన సభలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తి కొద్ది రోజుల కిందట ఒక ఫేక్ జీవోని క్రియేట్ చేశాడు. తెలంగాణలోనూ కొవిడ్-19 వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు […]