Telugu News » Health
Health Tips : అవాంఛిత గర్భానికి ఇప్పటి వరకు పిల్స్, ఇంజక్షన్స్, కాపర్ టీ, కండోమ్స్ ఇలా రకరకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకపై మరింత సులువుగా అవాంఛిత గర్భ నిరోధక సాధనాన్ని వినియోగించవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. మోచేతికి పైన మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవు రెండు నుండి నాలుగు మిల్లీమీటర్ల మందం ఉండే సూది లాంటి పరికరాన్ని చర్మం లోపట అమరుస్తారు. దీంట్లో గర్భ నిరోధ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట. నిజానికి […]
Tight Jeans : ఫ్యాషన్ పేరుతో ఈతరం యువత ఎక్కువగా టైట్ దుస్తులను ధరిస్తున్న విషయం తెలిసిందే. మగవారు జీన్స్, ఆడ వారు లెగ్గిన్స్ తో పాటు టీషర్ట్స్ ఇతర డ్రెస్సులు అన్నీ కూడా చాలా టైట్ గా ఉండేవి వేసుకుంటున్నారు. అలా ఎక్కువ కాలం టైట్ దుస్తులను వేసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తాజాగా ఒక అధ్యయనంలో వెళ్లడం అయింది. ఎవరైతే టైట్ దుస్తుల్లో ఎక్కువ సమయం ఉంటారో వారి […]
Vitamin D : చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా మనకు లభిస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చలికాలం ఎండ ఎక్కువగా ఉండదు కనుక విటమిన్ డి లోపిస్తుంది. తెల్లవారు జామున ఎండలో ఉండేందుకు చలి కారణంగా ఏ ఒక్కరు ఆసక్తి చూపించరు, దాంతో చలి కాలం మూడు నెలల పాటు విటమిన్ డి మనిషికి తక్కువ అవుతుంది. ఇలాంటి సమయంలో […]
Health Tips : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు పోషకాలు మరియు అన్ని రకాల విటమిన్లు ఇచ్చే పండ్లను తీసుకోవాలి అంటూ వైద్యులు సూచిస్తూ ఉంటారు. వైద్యుల సలహా మేరకు ఎక్కువ శాతం మంది అరటి పండ్లు తింటూ ఉంటారు. అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉండడంతో పాటు ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉన్నాయి. పైగా తక్కువ రేటుకు ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి. కనుక ఎక్కువ […]
Health Tips : మానవ శరీరంలో అన్ని సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యంతో ఉంటాం. ఏ ఒక్కటి సమతుల్యం లోపించినా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అత్యంత కీలకమైన ఐరన్ ఖనిజం శరీరానికి తగ్గినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడంలో ఐరన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. ఐరన్ లోపంతో బాధపడే వారు మానసిక సమస్యలను ఎదుర్కోవడంతో పాటు బద్ధకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఎప్పుడూ మత్తుగా […]
Covid Virus : మన దేశంలో కోవిడ్ వైరస్‌ని ఎదుర్కొనేందుకు కొత్త టీకా అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోకి గుచ్చేది కాదు.. ముక్కులో వేసేది. అదేనండీ, నాసల్ డ్రాప్స్.! ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న దరిమిలా, కొత్త వేవ్ భయాలు పెరిగిపోతున్నాయి. మన దేశంలోనూ బహిరంగ ప్రదేశాల్లో మళ్ళీ మాస్కుల వినియోగం తప్పనిసరి అవుతోంది. చైనాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్, ఇప్పటికే ప్రపంచ దేశాలకు పాకేసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. బూస్టర్ డోసుగా అందుబాటులోకి.. […]
Kidney : మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా అత్యంత కీలకమైనది. కిడ్నీలు శరీరంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపించడంలో మూత్ర పిండాల బాధ్యత ఎక్కువ. శరీరంకు గాయం లేదా అధిక రక్త పోటు, మధుమేహం వంటి పరిస్థితుల కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటు ఉంటాయి. మూత్రపిండాలు పని చేయకపోతే శరీరం మొత్తం కొన్ని గంటల్లోనే విషతుల్యం అవుతుంది. అందుకే […]
Health Tips : పెరిగిన కాలుష్యం మరియు ఇతర కారణాల వల్ల ప్రతి ఒక్కరిలో జుట్టు ఊడడం పొడి బారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మగ వారు మరియు ఆడ వారు ఇద్దరిలో కూడా జుట్టు రాలడం సమస్య అనేది చాలా పెద్దదిగా అయింది. చాలా మందికి మానసికంగా కూడా జుట్టు రాలడం సమస్యగా మారింది. జుట్టు రాలకుండా బలంగా ఒత్తుగా పెరగాలంటే మా ఉత్పత్తులు వాడండి అంటూ మార్కెట్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. కానీ వాటిలో […]
Apple : ఆరోగ్యానికి మంచి ఫ్రూట్స్ ఏంటీ అంటే చాలా మంది వెంటనే చెప్పే పేర్లలో యాపిల్ ఉంటుంది. ప్రతి రోజు యాపిల్ ని తింటే వైద్యుల నుండి దూరంగా ఉండవచ్చు అనేది పెద్దల మాట. అంటే అనారోగ్యం బారిన పడటం తక్కువగా ఉంటుంది అనేది దాని అర్థం. యాపిల్ ని చాలా మంది అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తక్కువ తిన్నా కూడా ఎక్కువ శాతం ఎనర్జీని యాపిల్ ఇస్తుంది అనేది […]
Skinless Chicken : నాన్ వెజ్ లవర్స్ కి చికెన్ మీదుండే ఇష్టం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సండే అయినా, ఏ రేంజ్ ఫంక్షనయినా, పార్టీ అయినా చికెన్ పక్కా ఉండాల్సిందే. మనదగ్గరనే కాదు.. వరల్డ్ వైడ్ గా ఎక్కువగా తినే మాంసం చికెనే. 2021 లో ప్రపంంచ వ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల చికెన్ మాంసాన్ని వినియోగించినట్టుఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. ఇండియాలో ఈ వాడకం 41 లక్షల […]
Health : ఇటీవల జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం ఆహారంలో ఎక్కువగా బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు, కేకులు, చిప్స్, సమోసాలు, కుల్చాలు, పిజ్జా, బర్గర్‌లు వంటి కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటితో ఎంతో ఉపయోగం.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 30 గ్రాముల పీచుపదార్థాన్ని తీసుకుంటే గుండె జబ్బులు దూరమవుతాయి. ధాన్యపు రొట్టె, […]
Tomato : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం ఇంటి చిట్కాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా టమాటాని ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలు.. చాలా మంది సున్నితమైన […]
Health Tips : చాలా మంది కొన్ని సందర్భాలలో కాళ్ల తిమ్మిరితో బాధపడుతుంటారు. కండరాల్లో దృఢత్వం సమస్య వలన తిమ్మిర్లు నొప్పి బాధాకరంగా మారుతుంది. కాలు తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. తరచుగా కాలు తిమ్మిరిని ఎదుర్కొంటూ నొప్పి పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. ఉపశమనం కోసం ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు ఈ చిట్కాలతో ఉపశమనం.. కాళ్ల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువగా పోషకాలు లోపించి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక […]
Curd : పెరుగుని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పెరుగు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగు జీర్ణక్రియను పెంచడమే కాక శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి 2, విటమిన్ బి 12, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అస్సలు చేయకండి.. అయితే పెరుగుతో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినడం […]
Sleep : పని ఒత్తిడి వలన ఈ రోజుల్లో చాలా మంది మంచి నిద్రకు కరువవుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత కూడా లోపిస్తుంది అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. ఇలా చేయండి… రాత్రి వేళల్లో మితం గా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో నిద్ర సమస్యలూ తలెత్తుతున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను దూరం […]
Fenugreek Seeds : మన ఇంట్లో ఉండే పప్పు దినుసులలో మెంతులు కూడా ఒకటి. వీటిని మనం పలు రకాలుగా ఉపయోగిస్తాం. ప్రాచీన కాలం నుంచి మెంతులని ఔషధంగా వాడుతున్నారు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్‌తో పాటు విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషాకలు పుష్కలంగా ఉన్నాయి. మెంతులలోని ఔషద గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మెంతులతో పలు ప్రయోజనాలు.. మెంతులు డయాబెటిస్, పీరియడ్ […]
Kidney Problem : ఇటీవలి కాలంలో చాలా మంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలి అంటే శరీరంలో ప్రతి అవయవం పట్ల జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మన శరీరం సరైన పనితీరు ఉండాలంటే కిడ్నీలు అతిముఖ్యమైనవి. రక్తన్ని శుభ్రం చేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం.. హార్మోన్లను తయారు చేయడం.. ఖనిజాలు.. ద్రవాలను సమతుల్యం చేయడం వంటి అనేక పనులను […]
Malabar Spinach : అందరికి అందుబాటులో ఉండే ఆకు కూరలలో బచ్చలి కూర ఒకటి. దీనిని రకరకాలుగా తినవచ్చు. బచ్చలి కూరలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. బచ్చలికూరను నేరుగా కూర,లేదా పప్పులా చేసుకు తినవచ్చు. బచ్చలికూర వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా ఉపయోగాలు… ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం […]
Monkeypox : మొన్నటి వరకు కరోనా వణికిస్తే ఇప్పుడు అందరికి మంకీపాక్స్ భయం పట్టుకుంది. దేశంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. రీసెంట్‌గా కేరళలోని కోజికోడ్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలో ఇది ఐదో కేసు కాగా దేశంలో ఏడో కేసు. ఈ నెల 27న యూఏఈ నుంచి తిరిగొచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి తెలిపారు. ఇలా చేయాలి.. మశూచి, […]
Keera Dosa : శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కీరా చాలా చక్కగా పని చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. ఎన్నో లాభాలు.. కీరా దోసలో విటమిన్ ఎ, బి, సిలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి […]
Heart Attack : ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె ప్రమాదానికి గురవుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మృత్యువాత చెందుతున్నారని మనం వింటున్నాం. కరోనా తర్వాత ఇలాంటి గుండెపోటు సమస్యలు అధికమయ్యాయంటూ పలు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇవి పాటించండి.. ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. […]
Banana : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకులు పరుగులుగా మారాయి. మారిన జీవన శైలిని బట్టి చాలా మందికి నిద్ర కరువు అవుతుంది. నిద్ర సమస్య అనేక జబ్బులు బారిన కూడా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువత , పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా చేస్తే మంచిది.. ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. […]
Rainy Season : వర్షాకాలం వస్తే సీజనల్ వ్యాధులు వణికిస్తూ ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటివి భయబ్రాంతులకి గురి చేస్తుంటాయి. వీటికి తోడు ప్రస్తుతం కరోనా, మంకీ పాక్స్‌లు కూడా ఉన్నాయి. ఈ వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అవసరం. మీరు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అవసరం. ఇవి పాటించండి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఆహారం […]
Mouth Smell : నోటి దుర్వాసన ఇటీవల బాగా వేధిస్తున్న సమస్య. ఎంత బాగా బ్రష్ చేసిన కూడా కొందరికి నోటి దుర్వాసన బాగా వస్తుంది. రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కన్పించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. దీని నుండి ఉపశమనం పొందడానికి హోమ్ మేడ్ మౌత్ వాష్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేయండి.. నోటి దుర్వాసన ప్రధాన కారణంం పళ్లు, నాలుకలో పేరుకున్న వ్యర్ధాలే. మార్కెట్‌లో లభించే టాత్ పేస్టుల కంటే […]
Monkey Pox : నెటిజనం, గూగుల్ తల్లి మీద ఎంతలా ఆధారపడుతున్నారన్నదానిపై ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే వుంటాయి. ప్రధానంగా సినీ సెలబ్రిటీల గురించి ఎక్కువగా వెతికేస్తుంటారు. అందునా అందాల భామల గురించి వెతికేస్తుంటారు. ఆ తర్వాత ఎక్కువమంది వెతికేది వ్యాధులు, చికిత్స, హోం రెమిడీస్ వంటి వాటి గురించే. కోవిడ్ పాండమిక్ సమయంలో, కరోనా వైరస్ సోకితే ఎలాంటి చికిత్స తీసుకోవాలి.? హోం రెమిడీస్ ఏంటి.? అన్న అంశాలపై ఎక్కువమంది వెతికేశారు. ఇప్పుడు మంకీ పాక్స్ ట్రెండ్ […]