The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » గుసగుసలు

గుసగుసలు

Bigg Boss 6: బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్లు వీళ్లేనా.? ఫిక్సయిపోయినట్లేనా.?

Bigg Boss 6: బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్లు వీళ్లేనా.? ఫిక్సయిపోయినట్లేనా.?

10 months ago

Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షో విషయంలో అంతా సీక్రెట్‌గా జరుగుతుందనీ, జెన్యూన్‌గా వుంటుందని నిర్వాహకులు చెప్పుకోవడం తప్ప, అందులో అంత జెన్యూనిటీ వుండదు, సీక్రెసీ అసలే వుండదు. ఓటింగ్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ముందస్తు అంచనాలకు తగ్గట్టే అన్నీ జరుగుతుంటాయి. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ అంతే. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇటీవల ముగిసింది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ మొదలు కాబోతోంది. జులై చివరి వారంలో […]

Rhea Chakraborty: రియా చక్రవర్తి మళ్ళీ ప్రేమలో పడిందా.?

11 months ago

Rhea Chakraborty: బెంగాలీ భామ రియా చక్రవర్తి కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అరెస్టయ్యింది కూడా. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ప్రేమలో పీకల్దాకా మునిగి తేలిన ఈ బ్యూటీ, ఆ సుశాంత్ మృతికి కారకురాలనే అభియోగాల్ని కూడా మోయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్, రియా ప్రేమించుకుని.. పెళ్ళి చేసుకోవాలనుకున్నా.. ఇద్దరి మధ్యా మనస్పర్ధలు తలెత్తాయట. ఆ ఒత్తిడితోనే సుశాంత్, రియాని దూరం చేసుకున్నాడనీ, ఆ తర్వాత […]

Naga Chaitanya: షాకింగ్ గాసిప్: రెండో పెళ్ళికి సిద్ధమవుతున్న నాగచైతన్య.?

12 months ago

Naga Chaitanya: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య మళ్ళీ పెళ్ళి పీటలెక్కనున్నాడా.? తప్పదు మరి.. మొదటి భార్య సమంతకి విడాకులిచ్చేశాక ప్రస్తుతానికి సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, ఎక్కువ కాలం సోలోగా వుండే అవకాశం వుండకపోవచ్చు. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోన్న ఊహాగానాల సారాంశమేంటంటే, అక్కినేని నాగార్జున తన కుమారుడికి మళ్ళీ పెళ్ళి చేయాలనే పట్టుదలతో వున్నాడట. ఈ క్రమంలోనే నాగచైతన్యకు జోడీని వెతికే పనిలో అక్కినేని నాగార్జున బిజీగా వున్నాడట. అతి […]

Ruturaj Gaikwad: పూజా హెగ్దేని ‘లైక్’ చేసిన ఐపీఎల్ స్టార్: పాపం ట్రోలింగ్ బారిన పడ్డాడిలా.!

12 months ago

Ruturaj Gaikwad: క్రికెటర్లకీ, సినీ తారలకీ మధ్య విడదీయరాని సంబంధం వుందని గతంలో పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. క్రికెటర్లకు హీరోయిన్లు అభిమానులుగా మారడమో.. లేదంటే, స్టార్ హీరోయిన్లను క్రికెటర్లు ఆరాధించడమో ఎప్పటినుంచో జరుగుతూనే వుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక.. ఈ సినిమాటిక్ క్రికెట్ ప్రేమలు మరింత ఎక్కువయ్యాయ్. ఫలానా క్రికెటర్‌తో ఫలానా హీరోయిన్ రాసుకు పూసుకు తిరుగుతోందన్న గాసిప్స్ మాత్రమే కాదు, నిజంగా అలా తిరుగుతున్న జంటలూ వున్నాయ్. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు తీవ్ర […]

Samantha : చైతూకి త‌ప్ప అంద‌రికి విషెస్ చెబుతున్న స‌మంత‌.. నిన్ను అలా పిల‌వ‌డం సంతోషం అంటూ కామెంట్

12 months ago

Samantha : స‌మంత ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌తో పాటు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంది. అయితే చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత అత‌ని ఊసే ఎత్త‌డం లేదు, అలానే ఆయ‌న బ‌ర్త్ డేకి శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌లేదు. అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీ అంద‌రిని ప‌ల‌క‌రిస్తూ ఉన్న స‌మంత .. చైతూకి మాత్రం దూరంగా ఉంటుంది. ఇటీవ‌ల సమంత మాత్రం […]

Manchu Vishnu: మంచు విష్ణు సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. చేసేదేం లేక పాయ‌ల్‌ని ఓకే చేసిన మేక‌ర్స్

1 year ago

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చాలా రోజుల త‌ర్వాత సినిమా ఓకే చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా షాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, మూవీకి గాలి నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియాలో మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాయిల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ జాయిన్ అయింది. ఈ […]

Radhe shyam: రాధే శ్యామ్‌కి హిందీలో నిరాశ‌.. తొలి రోజు త‌క్కువ వ‌సూళ్లు రానున్నాయా..

1 year ago

  Radhe shyam: సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు రేపు ఈ మూవీ విడుద‌ల కానుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఆ […]

Rohit Sharma : కెప్టెన్ అయ్యాక రోహిత్ త‌గ్గ‌ట్లేదుగా.. ఎన్టీఆర్ త‌ర్వాత కాస్ట్‌లీ కారు ద‌క్కించుకుంది రోహిత్ మాత్ర‌మే..!

1 year ago

Rohit Sharma     :    సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లపై ఎంత మ‌క్కువ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్‌, మెర్సిడేస్‌, ఆడి వంటీ కార్లను తమ గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు.3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్ కారుని ఎన్టీఆర్ ద‌క్కించుకోగా, ఇటీవ‌ల ఆ కారులో తెగ చ‌క్క‌ర్లు […]

Amitabh Bachchan : ప్రాజెక్ట్ కె లో అమితాబ్ పాత్ర గురించి తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

1 year ago

Amitabh Bachchan    :     యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొననె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్ […]

Shibani Dandekar: పెళ్లైన వారం రోజుల‌కే ఆ సింగ‌ర్ గ‌ర్భ‌వ‌తి అయిందా.. అయోమ‌యంలో నెటిజ‌న్స్!

1 year ago

Shibani Dandekar: బాలీవుడ్‌లో క‌త్రినా- విక్కీ కౌశ‌ల్ పెళ్లి త‌ర్వాత మ‌రో పెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్​ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. 2016లో తన భార్య అధునా బ‌బానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్‌ అప్పటి నుంచి సింగ‌ర్‌ శిబానీ దండేక‌ర్‌తో సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం […]

Bigg Boss : తొలిసారి బిగ్ బాస్ హోస్ట్‌గా శింబు.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు..!

1 year ago

Bigg Boss     :    బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న విష‌యం తెలిసిందే. తమిళ బిగ్‌బాస్ ఓటీటీ షో అల్టిమేట్‌ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటి వరకు తమిళ బిగ్‌బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కమల్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత తన నిర్ణయంపై క్లారిటీ ఇవ్వడంతో […]

Naga Chaitanya: త‌మిళ ద‌ర్శ‌కుడితో నాగ చైత‌న్య‌.. రీమేక్ కాదంటూ క్లారిటీ..!

1 year ago

Naga Chaitanya: విడాకుల త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స‌మంత వ‌రుస సినిమాలు చేస్తుండ‌గా, చైతూ కూడా అంతే జోరుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల బంగార్రాజు చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. కెరీర్ లో ఇన్నాళకు మంచి బ్రేక్ వచ్చింది చైతూకి. అందుకే మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూనే.. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. మజిలీ నుంచి స్టార్ట్ అయిన విజయాల పరంపర..కరోనా వల్ల మధ్యలో బ్రేక్ పడ్డా.. ఆతరువాతి నుంచి సక్సెస్ పుల్ […]

Devi Sri Prasad: పుష్ప 2 విష‌యంలో దేవి శ్రీ ప్ర‌సాద్ ఇంత స్పీడుగా ఉన్నాడా.. ఆల్బ‌మ్ అద్దిరిపోవ‌ల్సిందే..!

1 year ago

Devi Sri Prasad: పుష్ప .. ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం . ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా సుకుమార్ తెర‌కెక్కించారు. ఈ సినిమాకి వ‌చ్చిన క్రేజ్ మాములుగా లేదు.. పుష్ప’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. క్రికెటర్స్‌తో సహా అందరూ పుష్పలోని ఏదో సీన్‌ను, పాటను, డైలాగును రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో కూడా పుష్ప […]

Mohan Lal: మ‌హేష్ బాబు సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్.. ఏ రోల్ ప్లే చేస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

1 year ago

Mohan Lal: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న తదుపరి సినిమాల‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నాడు. మే 12న సర్కారు వారి పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో మూవీ చేయ‌నున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌ర్కారు వారి పాట‌ట సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ […]

Trisha: త్రిష విష‌యంలో న‌మ్ర‌త‌- మ‌హేష్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందా?

1 year ago

Trisha: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ మ‌హేష్ – న‌మ్ర‌త ఇటీవ‌ల త‌మ 17 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్నారు. న‌మ్ర‌త‌.. హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా కథల సంగతి ఏమో కానీ… మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను చూసుకుంటుంది. […]

Manjima Mohan: మ‌రో ప్రేమాయ‌ణం.. త‌మిళ హీరో ప్రేమ‌లో ప‌డ్డ చైతూ హీరోయిన్..!

1 year ago

Manjima Mohan: సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లు చాలా కామ‌న్‌గా మారాయి. ఎవ‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో, ఎప్పుడు బ్రేక‌ప్ చెప్పుకుంటారో అర్ధం కాని ప‌రిస్థితి. ఈమధ్య కోలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమాయణాలు ఎక్కువయ్యాయి. ఒకట్రెండు సినిమాలు కలిసి చేసిన తర్వాత హీరో, హీరోయిన్ డేటింగ్ చేసే కల్చర్ సౌత్‌లో కంటే నార్త్‌లోనే కామన్ అయింది. కానీ ఆ కల్చర్ ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మంజిమ మోహ‌న్ త‌మిళ హీరోతో ప్రేమ‌లో […]

Ram charan : భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచిన రామ్ చ‌ర‌ణ్‌.. ఒక్కో సినిమాకి ఎంత తీసుకోనున్నాడో తెలుసా?

1 year ago

  Ram charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత త‌న రేంజ్ పెంచేశాడు. సినిమాల విష‌యంలోను అలానే రెమ్యున‌రేష‌న్ విష‌యంలోను త‌గ్గేదే లే అంటున్నాడు. రానున్న రోజుల‌లో పాన్ ఇండియా సినిమాలను చేయ‌నుండ‌గా, అదే తరహాలో మార్కెట్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఎక్కువగా అన్ని భాషల వారికి నచ్చే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌.. […]

Sri reddy : స‌మంత సాంగ్‌పై శ్రీ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి..!

1 year ago

  Sri reddy : తొలిసారి పుష్ప చిత్రం కోసం స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేసింది. కొంద‌రు ఈ పాట‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అయితే ఎప్పుడు వివాదాల‌తో వార్త‌లలోకి ఎక్కే శ్రీ రెడ్డి తాజాగా స‌మంత‌ని దారుణంగా కామెంట్స్ చేస్తూ హెడ్ లైన్స్‌లో నిలిచింది. సమంత పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. […]

Surekha vani :సురేఖా వాణి త‌న కూతురితో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదుగా..!

1 year ago

Surekha vani :  ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో ఆమె ర‌చ్చ మాములుగా లేదు. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాను దున్నేస్తూ నేటితరం ఆడియన్స్‌కి కిక్కివ్వడమూ సురేఖా వాణికి తెలుసు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. నిత్యం తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, […]

LOBO : ఎట్ట‌కేల‌కు చిరు సినిమాలో ఆఫ‌ర్ ద‌క్కించుకున్న లోబో.. ఇంత‌కు ఏ మూవీనో తెలుసా?

1 year ago

LOBO : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చిరు సినిమాలో ఆఫ‌ర్స్ భ‌లేగా ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే దివితో పాటు ప‌లువురికి ఛాన్స్ ఇచ్చిన చిరు ఇప్పుడు సీజ‌న్ 5లో పాల్గొన్న లోబోకి ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఇత‌ను ఒకప్పుడు స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా చానెల్లో యాంకర్, హోస్ట్‌గా పని చేశాడు. ఇక ఇప్పుడు అదే లోబో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు. బిగ్ బాస్ షోతో లోబోకు మాత్రం మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇటీవ‌ల […]

Mega154:ఈ కాంబో కుదిరితే మాస్ అభిమానుల‌కి పూన‌కాలే..!

1 year ago

Mega154: కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ ఒక్క‌సారి సెట్ అయ్యాయ‌ని వార్త బ‌య‌ట‌కు వ‌స్తే అభిమానుల‌కి పూన‌కాలే వ‌స్తుంటాయి. మెగాస్టార్‌ చిరంజీవి 154వ మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవినిచూసి ఎంతో మంది అంచెలంచ‌లుగా ఎదుగుతున్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని శ్రీకాంత్, రవితేజ్, నాని , వంటి వారు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. చిన్న చిన్న పాత్రలతో సినీ జర్నీ మొదలు పెట్టి.. స్టార్ హీరోలుగా అభిమానులను అలరిస్తున్నారు. అయితే […]

Ravi : డేంజ‌ర్ జోన్‌లో పాపుల‌ర్ కంటెస్టెంట్.. ఇది జ‌రిగితే బిగ్ బ్రేకింగే…!

1 year ago

Ravi : బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మం మంచి రేటింగ్‌తో ముందుకు సాగుతుంది. ఈ సీజ‌న్‌లో కొత్త గేమ్స్ ఆడిపిస్తూ అలానే ఎమోష‌న్స్, గొడ‌వ‌లు, రొమాన్స్‌తో ప్రేక్ష‌కులలో ఆస‌క్తి రేకెత్తించారు. లేట్ నైట్ లో ప్రసారం చేస్తున్నా కూడా స్పందన బాగానే ఉంటోంది. మొత్తానికి ఈ సీజన్ సగం పైగా గడచిపోయింది. డిసెంబర్ 20 నాటికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పూర్తి అవుతుంది. అయితే ఇపుడు మాత్రం అందరి దృష్టి టాప్ ఫైవ్ మీద […]

Vivek: ఆ క‌మెడీయ‌న్ టీకా వ‌ల‌న చ‌నిపోయాడా.. అస‌లు నిజం ఏంటి ?

1 year ago

Vivek: ప్ర‌ముఖ హాస్య న‌టుడు వివేక్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివేక్‌ దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌తో కలిసి నటించిన వివేక్‌ హాస్యం […]

Mohan Babu: బాల‌య్య రూట్లో మోహ‌న్ బాబు.. అల్లు అర‌వింద్ ప్లాన్స్ మూములుగా లేవు..!

1 year ago

Mohan Babu: మొన్నామ‌ధ్య ఓ ఈవెంట్‌లో బాల‌కృష్ణ‌.. అల్లు అర‌వింద్‌ని ఉద్దేశించి పొట్టోడే కాని గ‌ట్టోడు అన్నాడు. అల్లు అరవింద్ ఒక‌ప్పుడు నిర్మాత‌గా అద్భుత‌మైన సినిమాలు చేసి టాప్ ప్రొడ్యూస‌ర్‌గా నిలిచాడు.ఇప్పుడు ఆహా అనే ఓటీటీ సంస్థ‌ని స్థాపించి దీని ద్వారా పసందైన వినోదం పంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు. కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఆయన తెలుగు […]

Tollywood: టాలీవుడ్‌ని వ‌ణికిస్తున్న విడాకుల వ్య‌వ‌హారం.. యంగ్ డైరెక్ట‌ర్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం

1 year ago

Tollywood: టాలీవుడ్‌ని విడాకుల వ్య‌వ‌హారం వ‌ణికిస్తుంది. చై- సామ్ విడాకుల త‌ర్వాత ఓ యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు కుర్ర ద‌ర్శ‌కుడు విడాకులు తీసుకోనున్న‌ట్టు ప్రచారం న‌డుస్తుంది. నిన్న‌టి వ‌ర‌కు అన్యోన్యంగా ఉన్న దంప‌తులు కావ‌చ్చు.. లేదా ప్రేమికులు కావొచ్చు రేపు అంద‌రికి షాక్ ఇస్తూ విడిపోతూ ఉంటారు. ఇక్క‌డే మ‌న‌స్ప‌ర్థ‌లు వ చ్చి విడిపోతూ ఉంటారు. నాగ చైత‌న్య‌- స‌మంత జంట విడిపోయి ప‌ది రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు […]

Latest News

  • Keerthy Suresh : ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. త్వరలోనే చెబుతామన్న ఆమె తల్లి..!
  • Payal Rajput : పబ్లిక్ లో ఆ చెత్త పనులేంటి పాయల్.. ఇంత దిగజారిపోయావా..!
  • Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!
  • Adivi Sesh And Supriya : కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అడవిశేష్, సుప్రియ..!
  • Adipurush Movie : సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్.. ఆదిపురుష్‌ నుంచి అదిరిపోయిన పోస్టర్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.