Telugu News » Exclusive
Malli Pelli Movie Review : నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ప్రస్తుతం సహజీవనంలో ఉన్నారు. ఇద్దరు ముఖ్య పాత్రల్లో మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు అనడంతోనే జనాల్లో ఆసక్తి మొదలు అయ్యింది. ఆ ఆసక్తికి తగ్గట్లుగా దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాను రూపొందించినట్లుగా ప్రమోషన్ లో పేర్కొన్నారు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : మళ్లీ పెళ్లి కథ అందరికి తెలిసిందే. ఇటీవల […]
Neha Shetty : ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్లు ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయడానికి అయినా లేదంటే రొమాంటిక్ సీన్లలో నటించడానికి అయినా సరే అస్సలు వెనకాడట్లేదు. ఇందులో ఇప్పుడు తెలుగులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం నేహాశెట్టి గురించే. ఆమె కన్నడ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద హిట్ కాలేదు. దాంతో కొద్ది కాలం సినిమా […]
2018 Movie Review : మలయాళ సినిమాలకు మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఇక తాజాగా మలయాళంలో తెరకెక్కిన 2018 మూవీని అదే పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేశారు. దీన్ని ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. టోవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్, నారాయణ్, తన్వీ రామ్, సుధీష్, అజు వర్గీస్, శివదా, గౌతమి నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నోబిన్ పాల్ […]
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అస్సలు తగ్గట్లేదు. తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చుతూనే ఉంది. ఇంత అందాలు ఇన్నాళ్లు ఎక్కడ దాచిందో అనేంతలా ఫోజులు ఇస్తోంది ఈ భామ. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత నుంచే ఇలాంటి అందాలను ఘాటుగా ఆరబోస్తోంది ఈభామ. రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు తెలుగులో, తమిళంలో అగ్ర హీరోయిన్ గా ఊపేసింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ […]
Bichagadu 2 Movie Review : విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత విజయ్ నుండి చాలా సినిమాలు వచ్చాయి కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ సినిమాకే సీక్వెల్ చేయడం ద్వారా హిట్ కొట్టాలని విజయ్ భావించి ‘బిచ్చగాడు 2’ ను చేయడం జరిగింది. మరి సీక్వెల్ సక్సెస్ అయ్యిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : విజయ్ గురుమూర్తి […]
Anni Manchi Sakunamule Movie Review : నందినిరెడ్డి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఫీల్ గుడ్ సినిమాలు తీయడంలో ఆమె దిట్ట. ఇక చాలా రోజుల తర్వాత ఆమె నుంచి ఓ సినిమా వస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్ తో ఆమె తెరకెక్కించిన మూవీ అన్నీ మంచి శకునములే. ఈ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ ప్రమోషన్లు కూడా భారీగానే చేశారు. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ […]
Custody Movie Review : నాగచైతన్య గత రెండు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రియమణి, అరవింద్ స్వామి లాంటి సీనియర్లు నటించారు. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే.. […]
Agent Movie Review : అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ ను సొంతం చేసుకోలేక పోయాడు. ఈ సినిమాతో కచ్చితంగా అఖిల్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా భావించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : అఖిల్ అత్యుత్తమ RAW ఏజెంట్ గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నించే […]
Ponniyin Selvan 2 Movie Review : మణిరత్నం దర్శకత్వంలో రూపొంది గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. ఈ సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యాక్రమాలు నిర్వహించారు. మొదటి పార్ట్ తెలుగు లో ఆకట్టుకోలేక పోయింది. కనీసం ఇది అయినా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. […]
Virupaksha Movie Review : యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నుంచి వస్తున్న మూవీ విరూపాక్ష. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ ఎలా ఉందంటే.. ఈ కథ మొత్తం రుద్రవనం అనే ఊరిలో 1900 ల […]
Shaakuntalam Movie Review : సమంత లీడ్ రోల్ లో నటించిన మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఈ మూవీ చాలా సార్లు వాయిదాలు పడుతూ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. పౌరాణిక చిత్రంగా వచ్చిన ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. యశోద సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత.. ఈ మూవీతో హిట్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ ఎలా […]
Meter Movie Review : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాస్ సినిమా ‘మీటర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : అర్జున్ కళ్యాణ్ […]
Ravanasura Movie Review : రవితేజ చాలా ఫాస్ట్ గా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఆయన సినిమాలు చాలా త్వరగానే రిలీజ్ అవుతున్నాయి. ధమాకాతో మంచి హిట్ అందుకున్న ఆయన తాజాగా రావణాసురుడు సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే.. ఇది ఒక […]
Das ka Dhamki Movie Review : యంగ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి చాలా ఎనర్జిటిక్. పైగా మల్టీ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన రెండోసారి దర్శకత్వం వహిస్తూ చేసిన మూవీ దాస్ కా ధమ్కీ. ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. ఇలాంటి తరుణంలో నేడు ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ విశ్వక్ సేన్ ఆశలను నిలబెట్టిందా లేదా […]
Rangamarthanda Movie Review : కృష్ణవంశీ అంటేనే క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూస్తే మన పక్కింట్లో ఉన్న వారితో మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. అంతగా ఆకట్టుకుంటారు ఆయన. ఇప్పటి వరకు ఆయన సొంత కథలతోనే సినిమా తీశారు. కానీ మొదటి సారి ఆయన మరాఠీ సినిమా నటసామ్రాట్ ను ఆదర్శంగా తీసుకుని రంగమార్తాండ మూవీని తెరకెక్కించారు. నేడు థియేటర్ లోకి విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే.. […]
Phalana Abbayi Phalana Ammayi Movie Review : అవసరాల శ్రీనివాస్ ఎలాంటి క్లాసిక్ సినిమాలు తీస్తారో అందరికీ తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా చేసిన మూవీ ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి. ఈ సినిమా నేడు థియేటరల్లోకి వచ్చింది. నాగశౌర్య నుంచి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే.. సంజయ్ […]
Balagam Movie Review : తెలంగాణ యాస, భాష, ప్రాంతీయ కల్చర్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో కొంత వరకు తెలంగాణ కల్చర్ ను చూపించారు. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ కల్చర్ ను చూపించలేదు. తాజాగా కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తీస్తున్న మూవీ బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, […]
Vinaro Bhagyamu Vishnu Katha Movie Review : టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారు. అందులో చూసుకుంటే చిరు, రవితేజ, నాని లాంటి వారు చాలామందే ఉన్నారు. ఈ జనరేషన్ లో అలా ఎదుగుతాడని అనిపించిన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒక్కడు. ఆయన కాస్త కష్టపడితే కచ్చితంగా స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది. ఇక మరో సారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సారి వినరో […]
Sir Movie Review : తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. రొటీన్ కథలు కాకుండా వైవిధ్యమైన కథలతో ఆయన వస్తుంటాడు. అందుకే ఆయన్ను అంతగా ఆదరిస్తారు అభిమానులు. ఇక ఆయన మరోసారి వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ చేసిన సినిమా సార్. ఇందులో ఆయన తనలోని కొత్త నటుడిని ఆవిష్కరిస్తూ మూవీ చేశాడు. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా ఎంతో ఆదరణకు నోచుకుంటాయి. ఈ క్రమంలోనే ఆయన నటించిన సార్ మూవీ […]
Michael Movie Review : సందీప్ కిషన్ హీరోగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ ఉన్నాయి. అయితే ఈసారి ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరియు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ లతో కలిసి నటించడంతో పాటు టీజర్ మరియు ట్రైలర్స్ మైఖేల్ పై అంచనాలు పెంచాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : […]
Writer Padmabhushan Movie Review : కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి పేరును సొంతం చేసుకుని, ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా మరియు విలన్ గా కూడా నటించిన సుహాస్ తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో […]
Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న దసరా మూవీ అనౌన్సయిన నాటి నుంచే ఆడియెన్సులో హైప్ చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం మార్చి 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే నాని ఫస్ట్ టైమ్ ఓ పెద్ద సినిమా అయిన ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో నటించడం, […]
Pooja Hegde : వరుస సక్సెసులతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైమ్ లో గ్యాప్ లేకుండా గతేడాది రిలీజైన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్ జిగేల్ రాణికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా నటించిన అన్నిభాషల సినిమాలు షాకులే ఇచ్చాయి పూజాహెగ్డేకి. ప్రభాస్ కి జోడీగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రాధేశ్యామ్ మూవీలో నటించి ఆ మూవీపై చాలా హోప్స్ పెట్టకుంది. కానీ విడుదలైన్న అన్ని లాంగ్వేజుల్లోనూ […]
Pathaan Movie : కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీ చిత్రాలు ప్యాన్ ఇండియా హిట్లై ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రల్ని తిరగరాస్తుంటే బాలీవుడ్ చిత్రాలు మాత్రం బాయ్ కాట్లు ఫేస్ చేస్తూ, వచ్చిన వారానికే థియేటర్ నుంచి ఎగ్జిటవుతూ, భారీ ప్రాజెక్టులుగా తెరకెక్కినా డిజాస్టర్ బాట పడుతూ డీలా పడుతున్నాయి. బడా స్టార్, యంగ్ హీరో, లెజెండ్ యాక్టర్ అన్న తేడా లేకుండా మినిమమ్ హిట్ దక్కించుకోడానికి కూడా నానా కష్టాలు పడ్డారు. ఇలాంటి టైమ్ లో ఏళ్ల తరబడి […]
Saindhav Movie : ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత మంది స్టార్సొచ్చినా ఫ్యామిలీ ఆడియెన్సుకి ఫేవరేట్ హీరో అంటే యునానిమస్ గా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. నవ్వించినా, ఏడిపించినా, లవ్ స్టోరీలతో ఎంటర్టెయిన్ చేసినా వెంకీ మామ స్టయిలే వేరు. కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఆడియెన్సుని అలరించలేక డీలాపడ్డాడు వెంకటేష్. పేరులో ఉన్న విక్టరీ బాక్సాఫీస్ దగ్గర రావడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. ఎఫ్ టూ హిట్ తర్వాత మరో సక్సెస్ అంటూ […]