Telugu News » Diwali 2022
Jammi Tree : ధన్తేరస్, దీపావళి సందర్భంగా గ్రహాల రాశుల కలయికలు అందరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉన్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొంది. కార్తీక మాసంలోని త్రయోదశి తిథి అక్టోబర్ 22 సాయంత్రం నుంచి ప్రారంభమైంది అయితే ఈ ఘడియలు అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయి. అయితే ఇదే క్రమంలో శని గ్రహం అక్టోబర్ 23న మకరరాశిలోకి సంచరించబోతున్నాడు. దీని ప్రభావవం అన్ని రాశులపై పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 23 ఎంతో ప్రత్యేకమైన […]
Dhana Trayodashi : ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి…దీనినే ధంతేరాస్. ధన్వంతరి జయంతి, క్షీరసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ రోజే. అందుకే ధంతేరాస్ రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తే సంపదకు కొదవ ఉండదని విశ్వసిస్తారు. అయితే ధన త్రయోదశి రోజు బంగారం, వెండి మాత్రమే కాదు మరికొన్ని వస్తువులున్నాయి..వాటిని కొనుగోలు చేసినా ఆర్థిక ప్రయోజనం పొందుతారు. శ్రీ […]
Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది. దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత […]
Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది. దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత […]
Diwali : మధుమేహం సమస్య ఉన్నవారు తీపి పదార్థాలు తినకూడదని అంటారు. అందుకే ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ చేసినా పాపం వారు మాత్రం తినలేరు. ఇక పండుగల సమయంలో అయితే స్వీట్స్ తినకుండా ఉండటం కష్టమే. పండగల పూట స్వీట్స్ తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మధుమేహంతో బాధపడేవారు స్వీట్స్ తీసుకోవడం వల్ల సమస్య తీవ్రంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది కాదు. అయితే మధుమేహం, బరువు తగ్గాలని డైట్‌లో ఉన్నవారు కూడా స్వీట్స్ […]
Diwali Celebration : దీపావళి వేడుకలో లక్ష్మి పూజ చాలా ముఖ్యమైన భాగం. లక్ష్మి దేవి భృగు మహర్షి కూతురుగా చెప్పుతారు. ఆమె సాగర మదన సమయంలో పునర్జన్మ ఎత్తి మహా విష్ణువును వివాహం చేసుకొనెను. ఆమెను సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా మరియు విజయం సాధించడానికి భక్తులు పూజలు చేస్తారు. ఈ పూజను చేయటానికి అనుసరించవలసిన కొన్ని ఆచారాలు ఉన్నాయి. దేవత దయను చూపటానికి పూజ విధిని సాధించటం చాలా సులభం. సంస్కృత భాష […]
Naraka Chaturdashi : నరకుని సంహరించినట్లు వంటి చతుర్దశి కావడం కారణంగా ఈ రోజు నరకచతుర్దశి అని పేరు వచ్చింది. నరక చతుర్దశికి గల పేర్లు ప్రయత్న చతుర్దశి, కాలా చౌదస్, కాళ చతుర్దశి, అంధకార చతుర్దశి అనే కొన్ని పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుణ్ణి […]
Dhanvantari : దీపావళి పండుగను మన దేశంలో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ వస్తుందంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండివంటలతో హడావుడి నెలకొంటుంది. ఇక ఈ నెలలో మూడు రోజుల పాటు లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి ఆరాధించడం ఆనవాయితి. అయితే ఈ దీపావళి పండగ రోజుల్లో కొన్ని దేవతలను పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవితో పాటు ధన్వంతరిని పూజించడం వల్ల అపారమైన సంపద కలుగుతుందని జోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. […]
Diwali : పండుగలు వస్తున్నాయంటే ఏం డ్రెస్ వేసుకోవాలి.. మ్యాచింగ్ ఏం జ్యుయెల్లరీ పెట్టుకోవాలి.. మ్యాచింగ్ ఏం చెప్పులు వేసుకోవాలి.. ఇలా నెల రోజుల ముందు నుంచే సెట్ చేసుకోవడం మొదలుపెడతారు. మరి ఈ దీపావళికి అమ్మాయిలు అందంగా తయారవ్వడానికి కొన్ని ఐడియాలు మీకోసం.. గత దీపావళికి మీరు కానీ శారీ కట్టుకుని ఉంటే.. ఈసారి సల్వార్ ట్రై చేయండి. కొద్దిగా వయసు పైబడిన వారు ఎలాగూ శారీనే కట్టుకోవడానికి ఇష్టపడతారు. మరి టీనేజ్ అమ్మాయిలు దీపావళికి […]
Diwali Festival : దీపావళి హిందువులకు అతి పెద్ద పండుగ. దీపావళి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీపావళి లో భాగంగా ప్రజలంతా రాత్రి పూట లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం. భారత దేశంలో చాలామంది పండుగను పురస్కరించుకొని స్నేహితులకు కానుకలను ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల వారికి జీవితంలో మంచి జరుగుతుందని అంతే కాకుండా అమ్మవారి […]
Diwali : దోషాలు పోయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని .. జీవితం సాఫీగా ఏ ఇబ్బందులు లేకుండా సాగాలని పూజలు, వ్రతాలు, నోములు, దోష పరిహారాలు చేస్తుంటారు. వీటివల్ల గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవు కానీ ఉపశమనం మాత్రం లభిస్తుందంటారు పండితులు. సాధారణంగా శని దోషం తొలగించుకునేందుకు శనివారం ఆలయాలకు వెళతారు, నవగ్రహాలకు తైలాభిషేకం చేస్తారు, నువ్వులు దానం చేస్తారు..ఇలా ఎన్నో రెమిడీస్ ఫాలో అవుతారు. వాటిలో ఒకటి దీపావళికి పెట్టే నువ్వుల దీపం. ఏలినాటి శని ఏల్నాటి […]
Diwali Festival : పండుగ అంటేనే రకరకాల స్వీట్లు.. ఇంటిల్లపాదీ చేసే సందడ్లు.. ఆనందాలు.. మరి దీపాల పండుగ దీపావళి అంటే పెద్దల నుంచి పిల్లల వరకు ఎంజాయ్ చేసే పండుగ. ఎందుకంటే స్వీట్లతో పాటు బాణా సంచా కూడా కాల్చుకోవచ్చు కదా.. అందుకని.. మరి ఈ సారి దీపావళికి మీ ఇంట్లోని అందరి నోరు గులాబ్ జామున్ తో తీపి చేయండి. గులాబ్ జామూన్… నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది. అందుకే దీనికి అభిమానులెక్కువ. […]
Diwali Festival : దీపావళి దీపాల పండుగ. చెడు మీద మంచి సాధించిన విజయాన్నే దీపావళిగా జరుపుకుంటాము. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు […]
Goddess Lakshmi : ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న కావడంతో చాలా మంది ఇప్పటికే ఇళ్లను శుభ్రం చేసుకోవడం.. అందంగా అలంకరించుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటికి రంగులు వేయడం.. కర్టెన్లు మార్చడం వంటి పనులు చేస్తుంటారు. అలాగే కొత్త ఫర్నిచర్ కూడా కొంటుంటారు. అయితే ఇంటి అలంకరణ ఎంత ముఖ్యమో.. వాస్తు కూడా అంతే ముఖ్యం. దీపావళి రోజున వాస్తు చిట్కాలు.. దీపావళి రోజున మీ ఇల్లు లేదా ఆఫీసును శుభ్రం చేయడం […]
Diwali Festival : భారతీయుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దేశమంతా సమైక్యంగా జరుపుకునే ఫెస్టివల్స్ లో ఇది ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ భగినీహస్త […]
Diwali Festival : దీపావళి వస్తుందంటే నెల రోజుల నుంచే పండుగ సందడి మొదలవుతుంది. లక్ష్మీ పూజ చేసే ఇంటిని ముందుగా శుభ్రం చేస్తారు. అయితే పండుగ రోజు ప్రత్యేక అలంకరణతో అందరినీ ఆకట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. దీపావళి అంటేనే దీపాల పండుగ. వెలుతురులో ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా తక్కువ ఖర్చుతో అలంకరించుకోవాలంటే మీకోసం కొన్ని చిట్కాలు. దీపావళి సందడి మొదలైంది. ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో అందరూ బిజీగా ఉంటారు. కొంతమంది […]
Diwali : హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపాల వెలుగులో జరుపుకునే ఈ పండుగను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కులమత వర్గ విభేదాలు లేకుండా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. అయితే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జరుపుకుంటారు. కానీ దీపావళి అంటే ఐదు రోజుల పండుగ. ఈ వేడుకలు అశ్వీయుజ బహుళ త్రయోదశి […]