Telugu News » Devotional
Lord Shani : హిందూ పురాణాల ప్రకారం శని దేవుడు అత్యంత ప్రభావవంతుడు. ఆయన ప్రభావం ఉన్న రాజు కూడా అష్ట కష్టాలు పడ్డట్లుగా చెబుతూ ఉంటారు. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో శని దేవుడి యొక్క ఆగ్రహానికి ప్రభావానికి గురి కావ్వాల్సిందే. శని దేవుడి ప్రభావం ఉన్న సమయం లో జీవితం లో అంతా చెడు జరుగుతూ ఉంటుంది. అందుకే శని దేవుడు యొక్క ప్రభావం తగ్గించుకునేందుకు, […]
Srikalahasteeswara temple : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి విదేశీ భక్తులు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి దేవాలయంలో పూజలు నిర్వహించడంతో చర్చనీయంశమైంది. బ్రెజిల్ నుండి వచ్చిన 22 మంది భక్తులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెజిల్ భక్తులతో పాటు స్థానిక భక్తులు మరియు అధికారులు ఈ రాహు కేతు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ […]
Rudraksha : ఈ మధ్య కాలంలో కొందరు ఫ్యాషన్ కోసం కూడా మెడలో రుద్రాక్ష మాలను ధరిస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ పెద్దలు హిందూ ధర్మ పండితులు చెప్తున్నారు. రుద్రాక్ష మాల ధరించిన వారు కచ్చితంగా నియమా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మెడలో రుద్రాక్ష మాల ఉన్నప్పుడు మనిషి స్వచ్ఛంగా శుద్దిగా ఉండాలి. రుద్రాక్ష ఆ పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు. శివునికి ప్రతి రూపంగా కూడా రుద్రాక్ష మాలను […]
Yadadri Lakshmi Narasimha Swamy Devasthanam : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సరికొత్త రికార్డు.! ఒకే రోజు ఏకంగా కోటి రూపాయల ఆదాయం లభించింది దేవస్థానానికి. వివిధ కౌంటర్ల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.1,09,82,446/- . అంటే, అక్షరాలా ఒక కోటి తొమ్మిది లక్షల 82 వేల నాలుగు వందల 46 రూపాయలన్నమాట. కార్తీక మాసం, అందునా ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని […]
Eclipse : మొన్న సూర్య గ్రహణం.. ఇప్పుడేమో చంద్ర గ్రహణం.! ఇందులో వింతేముంది.? ఎప్పటికప్పుడు గ్రహణాలు వస్తూనే వుంటాయి. కొన్ని పాక్షిక గ్రహణాలు.. కొన్ని సంపూర్ణ గ్రహణాలు.. అంతే తేడా. భూమి, చంద్రుడు, సూర్యుడు.. ఓ గ్రహం.. ఓ ఉపగ్రహం.. ఓ నక్షత్రం.. వీటి దశ, దిశ కారణంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయని సైన్స్ చెబుతోంది. రాహు కేతువుల ప్రభావంతో గ్రహణాలని పెద్దలు చెబుతుంటారు. తినకూడదా.? తిరగకూడదా.? గ్రహణ సమయంలో అస్సలు బయట తిరగకూడదనే ప్రచారం ఈసారి గట్టిగా […]
Crocodile : మొసలి అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఎందుకంటే అంత డేంజర్ మరి. మొసలి కంట పడ్డామా.? ఇక అంతే సంగతి దానికి ఆహారమైపోవాల్సిందే. కానీ, ఈ మొసలి మాత్రం కేవలం శాఖాహారి. దాన్ని ముట్టుకున్నా, ముద్దు పెట్టినా ఎలాంటి హానీ తలపెట్టదట. అవునా.! అలాంటి మొసళ్లు కూడా వున్నాయా.? వుంది. ఒకే ఒక్క మొసలి అది. కేరళలోని కాసరగొడ్ అనే ఊరిలో వుంది. కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్‌నో అందరికీ […]
Tirumala : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరిగింది.ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఉత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ వెలుగుల్లో శ్రీవారి ఆలయం, రంగనాయకుల మండపం అలంకరించారు. సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు […]
Tirumala Brahmotsavam : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రుత్వికులు, టీటీడీ అధికారులు, భక్త జన సందోహం మధ్య..శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధక్షుడు విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల గిరులలో పండుగ వాతావరణం సంతరించుకుంది. రేపు సాయంత్రం 5.45 నుంచి 6:15 గంటల మద్య మీణాలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం […]
Srivari Brahmotsavam : తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు.తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి. ముస్తాబైన తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పవిత్ర తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 27, మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు […]
Mani Tailor : తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘పరదాల మణి’ అంటే తెలియని వాళ్లుండరు. ఇంతకీ ఈ పరదాల మణి ఏం చేస్తారు.? పరదాలు కుడుతూ వుంటారు. ఏం పరదాలు.? శ్రీ వారి ముందు వేలాడే పరదాలు, కురాలాలను స్వయంగా తన హస్తాలతో కుట్టి ఇస్తారు పరదాల మణి. శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే తిరుమంజనం ఆళ్వార్ నాడు టైలర్ మణి, శ్రీవారికి పరదాలూ, కురాలాలూ కుట్టి సమర్పిస్తుంటారు. గత 24 ఏళ్లుగా వస్తున్న ఈ […]
Viral News : మామూలు జ్వారానికి సైతం కొందరు మంత్రగాళ్ళను ఆశ్రయిస్తుంటారు. ఏదో తాయెత్తు కట్టేస్తాడా మంత్రగాడు. అక్కడితో జ్వరం తగ్గిపోయిందని అనుకుంటుంటారు అమాయకులు. నిజానికి, సాధారణ జ్వరం వచ్చినట్లే వచ్చి తగ్గిపోతుంది. కానీ, తగ్గిపోవడం వెనుక తాయెత్తు మహిమ అనే భ్రమల్లో వుంటారు అమాయక జనం. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మంత్రగాళ్ళు చిత్ర విచిత్రమైన వేషాలేస్తారు. రాగి తాయెత్తు.. వెండి తాయెత్తు.. బంగారు తాయెత్తు.. ఇలా మంత్రగాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే […]
Ganesh Mandapam : ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే.! ఏం ఫర్లేదు, భక్తులకే కాదు, ఆ గణేష్ మండపానికి సంబంధించి పూజారులు, ఆఖరికి చెప్పుల స్టాండ్ నిర్వాహకులకి సైతం భీమా కల్పించేశారక్కడ. ఇంతకీ ఎక్కడుంది ఆ గణేష్ మండపం.? ఇంకెక్కడ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా 316 కోట్ల రూపాయలతో ఇన్స్యూరెన్స్ చేయించారు గణేష్ మండప నిర్వాహకులు. ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో జేఎస్‌బీ సేవా […]
Daily Horoscope: 25 ఆగస్ట్ రాశి ఫలాలు.. మేషం: మీరు ఏదైనా కమిట్ మెంట్ చేసుకోవాలనుకుంటే, దానికి ముందుగానే, మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకొండి. ఈ రాశికి చెందినవారు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. వృషభం: మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఇతరుల యొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. […]
Daily Horoscope: 24 ఆగస్ట్ రాశి ఫలాలు… మేషం: మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది.మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. వృషభం: ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వావాదానికి దిగుతారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు […]
Daily Horoscope: 23 ఆగస్ట్ రాశి ఫలాలు.. మేషం: మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. ఈరోజు విద్యార్థులు,వారి పనులను రేపటికి వాయిదా వేయుటమంచిది కాదు,ఈరోజువాటిని పూర్తిచేయాలి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. వృషభం: మీ శక్తిని అనవసర సాధ్యంకాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చెయ్యకండి. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు […]
Daily Horoscope: 21 ఆగస్ట్ రాశి ఫలాలు.. మేషం: ప్రయోజనకరమైన రోజు. మీరు మీ ప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీ ప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. మీరు మీయొక్క అత్తామావయ్యలనుండి అశుభవార్తలు వింటారు.ఇదిమీకు బాధను కలిగిస్తుంది.దీనిఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలొచించటానికే వినియోగిస్తారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు. వృషభం: ఆర్థికపరమైన సమస్యలను […]
Daily Horoscope: ఆగస్ట్ 20 రాశి ఫలాలు.. మేషం: మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. మీరు ఈరోజు మీయొక్క అన్నిపనులను పక్కనపెట్టి మీ జీవితభాగస్వాతో సమయముగడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్నపార్టీని చేస్తారు. వృషభం: మీకుటుంబ సభ్యులు కొద్దిమంది, తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు,కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేక పోతే […]
మేషం: ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. వృషభం: ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో మందుకు వెళ్తారు. మిథునం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. […]
మేషం: పెళ్లి అయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లలచదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. పెద్దవారు, కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. వృషభం: మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవండీ. ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. ఈ రోజు మీ […]
మేషం: ఈ రాశి వారికి నేడు సంతృప్తి కరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది వృషభం: ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తల పెట్టిన ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి […]
Venu Swamy : ఈ రోజుల్లో చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందుగా ముహూర్తాలు చూసుకుంటున్నారు. గృహప్రవేశాలు.. పెళ్లిళ్లు.. శుభాకార్యలు.. నూతన వ్యాపారాలకి ముహూర్తాలు పెట్టుకుంటున్నారంటే ఒకే. కాని గర్బిని స్త్రీ బిడ్డకు జన్మనిచ్చే ముందు ముహూర్తం చూసుకొని బిడ్డల ని కంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముహూర్తం పిచ్చిలో మరి కొందరు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.. పెట్టుడు ముహూర్తంలో నిజెమంత? కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదు . అలానే జనన మరణాలు మన చేతిలో […]
Jogini : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాల సమర్పిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన రంగం వైభవంగా నేడు జరిగింది. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మాతంగి ఆగ్రహం.. పూజలు మెక్కుబడిగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు వారి సంతోషానికే తప్ప.. తన కోసం చేయడం లేదని చెప్పారు. తనకు పూజలు చేస్తున్నారా వాస్తవం చెప్పండని ప్రశ్నించారు. ఎన్నితప్పులు చేసినా […]
Tirumala : ఇటీవల టీటీడీ భక్తుల సౌలభ్యం కోసం అనేక విధి విధానాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇకపై తిరుమలలో కూడా యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఈ చెల్లింపు విధానం అందుబాటులో ఉంటుంది. చెల్లింపుల కష్టాలకి చెక్.. ఈ కౌంటర్లలో యూపీఐ చెల్లింపులకు లభించే ఆదరణను బట్టి.. కొండపై అన్ని రకాల సేవల చెల్లింపులకు యూపీఐని అనుమతించాలని టీటీడీ […]
Amarnath Yatra : జూన్ 30వ తేదీన ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర విషాదంగా మారిన విషయం తెలిసిందే. అమర్నాథ్ యాత్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మంది మరణించారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. యాత్ర తిరిగి ప్రారంభం.. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను […]
Tirumala Srivari Hundi : కలియుగ వైకుంఠ దైవం, వడ్డీకాసుల వాడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు మారుమూల ప్రాంతాల నుండి కూడా తరలి వస్తుంటారనే విషయం తెలిసిందే. తిరుమల నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీవారిని దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకుంటే తాము కోరుకున్నవి తప్పక తీరుతాయని భక్తులు భావిస్తుంటారు. ఇక శ్రీవారికి కొందరు భక్తులు చెల్లించే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డ్ ఆదాయం.. రూపాయి నుండి లక్షల వరకు హుండీలలో కానుకగా […]