Telugu News » Business
Business Idea : చాలామంది యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఉద్యోగాల కోసం వెళ్తారు. చివరకు అక్కడే స్థిరపడిపోతుంటారు. చాలీ చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు చాలామంది యువకులు. కానీ ఉన్న ఊరిని విడిచి వెళ్లడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఊరిలోనే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలని అనుకుంటారు. మరి ఉన్న ఊరిలోనే నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే ఎలా ఉంటుంది. వినగానే ఎగిరి గంతేయాలని అనిపిస్తోంది కదా. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాను […]
Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మార్కెట్ లో ఆధిపత్యం కనబరచడం చూస్తూనే ఉన్నాం. టెలికాం రంగంలో జియో సృష్టించిన విప్లవాత్మక మార్పులు అందుకు నిదర్శనం. జియో ను ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత నామమాత్రపు రేట్లకు ఇంటర్నెట్ అందించి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో దేశీయ మార్కెట్లో సాఫ్ట్ డ్రింక్ కాంపా తో నెంబర్ వన్ […]
Elon Musk : ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ […]
International Market : చూస్తుంటే ఈ పతనం ఇప్పట్లో ఆగేలా లేదుగా. ఇంతకు మించిదిగజారదు అనుకున్న ప్రతీసారి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇంకా దారుణంగా నేలచూపులు చూస్తోంది రూపాయి విలువ. తాజాగా మళ్లీ రికార్డు స్థాయికి పతనమైంది రూపాయి విలువ. మారకం విలువ డాలర్ తో పోలిస్తే 80.13 కి చేరింది. ఇప్పటికే ఘోరంగా పడిపోయిన విలువతో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలా? అని తలలు పట్టుకుంటుంటే ఇప్పుడీ పతనం మరంత కుంగదీస్తోంది. ఓవైపు […]
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ ముకేష్ అంబానీ ఆస్తులు, విలాసాలు, విల్లాల గురించి ఎప్పుడు ఏ న్యూస్ తెలిసినా ఆశ్చర్యంతో అవాక్కవుతాం. ఇప్పుడూ అదే జరిగింది. దుబాయ్ లో ఏకంగా రూ. 640 కోట్లతో ఓ విల్లాని కొనేశాడట. దుబాయ్ సముద్రతీరంలో 80 మిలియన్ డాలర్లతో (మన కరెన్సీలో రూ.640 కోట్లు) ఈ బేరం కుదిరిందట. దుబాయ్ లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని తెలుస్తోంది. తన చిన్నకుమారుడు అనంత్ […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు భారీగా తగ్గగా.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 320 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250 దిగివచ్చింది. ఫలితంగా […]
Y02s Smartphone : వివో కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో అత్యాధునిక మొబైల్స్‌ని మార్కెట్‌లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే.అయితే వివో తమ Y-సిరీస్‌లో వరుస స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇటీవలే కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసిన Vivo Y02s స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా ఫిలిప్పీన్స్‌లో విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్, అందువల్ల మిగతా మార్కెట్లలోనూ డిమాండ్ ఉంటుంది. మంచి ఫీచర్స్ తో.. Vivo Y02s ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన Vivo […]
Adani : అదానీ చిటికిస్తే ఏదైన క్షణాలలో వారి ముందు ప్రత్యక్షం అవుతుంది. వారు ఎయిర్ పోర్టులు.. పోర్టులను వదిలి పెట్టడం లేదు. అదానీ గ్రూప్ గత మార్చిలో స్థానిక డిజిటల్ బిజినెస్ న్యూప్ ప్లాట్ ఫామ్ క్వింటిల్లియన్ లోనూ మైనారిటీ వాటా చేజిక్కించుకుంది. భారతీయ సంపన్న వ్యాపారి గౌతమ్ ఆదానీ ప్రధాన మీడియా రంగంలోనూ అడుగుపెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా ప్రముఖ జాతీయ వార్తాచానెల్ నెట్‌వర్క్ `ఎన్‌డీటీవీ`ని కైవసం చేసుకునే దిశగా అడుగులు […]
Gold and Silver Rates : ఆగస్ట్ నెలలో బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. నేడు పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా వెలవెలబోయింది. బంగారం, వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 24న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 700 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,230కు […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు శాంతంగానే ఉన్నాయి. తగ్గడం లేదంటే స్థిరంగా ఉంటున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు నేడు మాత్రం నేల చూపులు చూసింది. ఆగస్ట్ 23న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది. రూ. 51,930కు క్షీణించింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 దిగి […]
Gold and Silver Rates : బంగారం కొనే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. .. బంగారం వెండి ధరలు ఐదు రోజుల కాలంలో చూస్తే దిగి వచ్చాయి. బంగారం ధర రూ. 380 మేర తగ్గింది. ఇక వెండి రేటు అయితే ఏకంగా రూ. 3,500 పతనమైంది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇక బంగారం కొనాలనుకున్నవారు అస్సలు ఆలస్యం చేయకుండా బంగారం కొనుగోలు చేయవచ్చు. షాకిచ్చిన వెండి […]
Gold and Silver Rates : మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో పెరుగుదల కనిపించడం లేదు. నేడు కూడా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా బులియన్ మార్కెట్లో ధరలు మారలేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఆదివారం మార్కెట్లో రూ.47,800 వద్ద రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,150 వద్ద నమోదైంది. అయితే […]
Gold and Silver Rates : గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గముఖం పడుతుండడం మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు కూడా దిగి వచ్చింది. వెండి రేటు నాలుగు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆగస్ట్ 20న గోల్డ్ రేటు తగ్గింది. 10 గ్రాముల […]
Gold and Silver Rates : గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరకు చెక్ పడింది. నేడు స్థిరంగా ఉంది. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర మాత్రం నేలచూపులు చూసింది. భారీగా దిగొచ్చింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి. స్థిరంగా ధరలు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గుబులు రేపింది. ఇక రెండు రోజులుగా నేల చూపులు చూస్తుంది. బంగారం ధర గత రెండు రోజుల్లో చూస్తే రూ. 280 వరకు పడిపోయింది. భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 మేర దిగి వచ్చింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 52,250కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా […]
Vivo V25 Pro Mobile : వివో కంపెనీ మార్కెట్‌లోకి కొత్త రకం ఫోన్స్‌ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ కంపెనీ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో వివో వీ25 సిరీస్ నేడు (ఆగస్టు 17) భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్‌లో వివో వీ25 ప్రో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్టు వివో ప్రకటించింది. మంచి ఫీచర్స్‌తో.. కెమెరా, డిస్‌ప్లే, డిజైన్ ప్రధాన ఆకర్షణగా వివో వీ25 ప్రో ఉండనుంది. కర్వ్‌డ్ […]
Gold and Silver Rates : కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఈ రోజు కాస్త శాంతించింది. ఈ రోజు బంగారం ధర నేలచూపులు చూసింది. పుత్తడి రేటు వెలవెలబోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా దిగి వచ్చింది. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తగ్గుదుల కొనసాగుతుందా లేదా ఒక్కరోజుకే పరిమితమవుతుందా.? అనేది వేచి చూడాలి. కాస్త […]
Gold and Silver Rates : కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా నమోదవుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. రెండు రోజుల పాటు ధరలలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు ఏకంగా రూ.400 మేర ధర పెరగడంతో.. రూ.47,750 నుంచి రూ.48,150కు ఈ […]
Gold and Silver Rates : ప్రపంచంలో అత్యంత ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి భారత్. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం వలన బంగారం కూడా పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతుంది. అయితే నేడు భారత్ స్వాతంత్య్ర దినోత్సవాలను చేసుకుంటోంది.. ఈ ఉత్సవాల సందర్భంగా బంగారం ధరలు ఏ మేర పెరిగాయి అంటే నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా బంగారం ధరలు.. ప్రస్తుతం బులియన్ […]
Gold Price : బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్‌మంది. పసిడి పైపైకి.. విశాఖలో 22 క్యారెట్ల […]
Gold And Silver Prices : బంగారం ధరలు ఇటీవలి కాలంలో పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకి బంగారం ధరలు పైపైకి వెళుతుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. నేడు పసిడి రేటు పరుగులు పెట్టింది. పైపైకి కదిలింది. వెండి మాత్రం కాస్త తగ్గింది. అయితే పసిడి పెరుగుదల బంగారం ప్రేమికులపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. […]
Motorola : మోటోరోలా సరికొత్త ఫీచర్స్‌తో అనేక రకాల ఫోన్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోటోరోలా జీ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో జీ62 5జీ మొబైల్‌ను భారత్‌లో గురువారం లాంచ్ చేసింది మోటోరోలా. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తోంది. స్పెషల్ ఫీచర్స్‌తో.. మోటో జీ62 5జీ మొబైల్ రెండు వేరియంట్లలో వస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 8GB […]
Gold Rate : కొద్ది రోజులుగా బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలో ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ రేటు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. నిన్న పడిపోయిన పసిడి రేటు ఈరోజు స్థిరంగా కొనసాగడం గమనార్హం. స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్‌లో ఆగస్ట్ 12న 24 క్యారెట్లు, 22 […]
Tab : మోటోరోలా సరికొత్త ఫీచర్స్‌తో ఇటు ఫోన్స్ అటు ట్యాబ్‌లని కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో భారత మార్కెట్‌లోకి ట్యాబ్ తీసుకొస్తుంది. ఈనెల 17 తేదీన ఇండియాలో ఈ ట్యాబ్ విడుదల కానుంది. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా వెల్లడించింది. 2K రెజల్యూషన్ ఉండే డిస్‌ప్లే, డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ ఉన్న నాలుగు స్పీకర్ల సెటప్ ఈ ట్యాబ్‌కు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే ఉంటుంది. […]
Gold Price : గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. పుత్తడి రేటు పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారులు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 11న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 660 పడిపోయింది. దీంతో బంగారం ధర పది గ్రాములకు రూ. 51,650కు క్షీణించింది. శుభవార్త.. అలాగే 22 క్యారెట్ల […]