The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Vikram: ‘విక్రమ్’ నయా సంచలనం: 400 కోట్ల క్లబ్బులోకి కమల్ సినిమా.!

Vikram: ‘విక్రమ్’ నయా సంచలనం: 400 కోట్ల క్లబ్బులోకి కమల్ సినిమా.!

7 months ago

Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా వసూళ్ళ రికార్డులు కొనసాగుతూనే వున్నాయి. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ హాసన్ కెరీర్‌లో సాధించిన విజయాలెన్నో. సృష్టించిన రికార్డులు ఇంకెన్నో. అందుకే, ఆయన విశ్వ నటుడయ్యాడు. కానీ, ఈసారి అంతకు మించి.. ఔను, దాదాపు పదేళ్ళ తర్వాత నిఖార్సయిన కమర్షియల్ హిట్టు కొట్టాడు కమల్ హాసన్. అలా ఇలా […]

F3: రెండో రోజు ఎఫ్ 3 క‌లెక్ష‌న్స్ సంగ‌తేంటి.. ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

8 months ago

F3: స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచేందుకు వ‌చ్చారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి మార్క్ చూపిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి. గత శుక్రవారం (మే 27) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటనపై […]

F3: బాక్సాఫీస్‌ని ఊచ‌కోత కోసిన ఎఫ్ 3.. వెంకీ, వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

8 months ago

F3: విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మే 27న విడుద‌ల కాగా, ఈ మూవీ ఊహించినట్టే భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ చిత్రానికి వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఎఫ్ 3 చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో […]

Acharya: టాక్‌కి భిన్నంగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆచార్య‌..తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

9 months ago

Acharya: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌రిత్ర‌లు సృష్టించిన చిరంజీవి ఈసారి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే ఇద్ద‌రు మెగా హీరోలు.. అది కూడా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ రోల్స్‌లో న‌టించ‌టం.. కొరటాల శివ వంటి డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో సినిమా థియేట‌ర్స్ భారీగానే […]

KGF Chapter 2: కేజీఎఫ్‌2 లాభాలు పంచుకోనున్న య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్.. బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తున్న కన్న‌డ సినిమా

9 months ago

KGF Chapter 2: య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దండ‌యాత్ర చేస్తుంది. నేను మీకొక స‌ల‌హా ఇస్తాను.. అత‌నికి మాత్రం అడ్డు నిల‌బ‌డ‌కండి సార్‌..’ ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ 2 చిత్రంలోనిది. ఈ డైలాగ్ ఏ ముహూర్తంలో రాశారో తెలియ‌దు కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా సాధిస్తోన్న […]

Ghani: తొలి రోజు నిరాశ‌ప‌ర‌చిన గ‌ని.. వీకెండ్‌లో వ‌సూళ్లు రాబ‌డ‌తాడా?

10 months ago

Ghani: రెండు సంవ‌త్స‌రాల క్రితం థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన వ‌రుణ్ తేజ్ తాజాగా గ‌ని అనే చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కింది. అల్లు బాబి, సిద్దు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చింది. సినిమా విడుద‌లైన రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే గ‌ని సినిమా కి అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ జరిగింది…. ఏకంగా 26 […]

RRR: ఆర్ఆర్ఆర్ దండ‌యాత్ర‌.. ఐదో రోజు కూడా వ‌సూళ్ల సునామి..!

10 months ago

RRR: భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామి సృష్టిస్తుంది. మొదటి వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కి ఎంటర్ అయిన సినిమా మిగిలిన సినిమాల మాదిరి వీకెండ్ తర్వాత అంచనాలను అందుకోలేకుండా ఉండకుండా 4 వ రోజు అంచనాలను మించి పోయేలా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్పుడు ఐదో రోజు కూడా ఆర్ఆర్ఆర్ దండ‌యాత్ర సాగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాలలో […]

RRR: నాలుగో రోజు కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఆర్ఆర్ఆర్..!

10 months ago

RRR: రాజమౌళి రూపొందించిన రౌద్రం రణం రుధిరం సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా సినిమాగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. తొలి రోజు మొదలుకొని ఇప్పటివరకు మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించింది. ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీంతో నైజాంలో రూ. 8.15 […]

Radhe Shyam: అంచ‌నాలు తారుమారు.. రాధే శ్యామ్ క‌లెక్ష‌న్స్ మ‌రింత డ్రాప్ అవుతున్నాయిగా..!

11 months ago

Radhe Shyam: ప్ర‌భాస్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం రాధే శ్యామ్. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం కాస్త నిరాశ‌ప‌ర‌చింద‌నే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగ‌రాస్తుంద‌ని అంద‌రు భావించారు. కాని పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ దాట‌డం కూడా క‌ష్టంగానే మారిన‌ట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను అలరించే కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ డ్రా బ్యాక్ […]

Radhe Shyam: మూడో రోజు వ‌సూళ్లు బాగానే రాబ‌ట్టిన రాధే శ్యామ్.. సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఇంకా ఎంత రావాలి?

11 months ago

Radhe Shyam: కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ చిత్రంతో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి భారీ చిత్రాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘రాధే శ్యామ్’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత ‘రాధే శ్యామ్’ సినిమాతో థియేటర్స్‌లో […]

Radhe Shyam: తొలి రోజు ర‌ఫ్ఫాడించిన రాధే శ్యామ్.. క‌లెక్షన్స్ ఊచ‌కోత కోసిన ప్ర‌భాస్

11 months ago

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం అనేక వాయిదాల త‌ర్వాత మార్చి 11న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. రాధేశ్యామ్ తెలుగేతర, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటకలో 12.50 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 2.10 కోట్లు, హిందీలో 50 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్‌లో 24 […]

Bheemla Nayak: భీమ్లా నాయ‌క్ జోరు తగ్గుతుందిగా.. బ్రేక్ ఈవెన్ అందుకోవ‌డం క‌ష్ట‌మేనా?

11 months ago

Bheemla Nayak: భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ చిత్రం తొలి షో మంచి టాక్ అందుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. శివరాత్రి వరకు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అవుతూ వచ్చాయి. ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే […]

Bheemla Nayak: భీమ్లా నాయ‌క్ వ‌సూళ్ల సునామి.. మూడో రోజు కూడా భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ప‌వన్ చిత్రం

11 months ago

Bheemla Nayak: విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా కోసం ప్రేక్షకులకు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్.. పవన్ , రానా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భీమ్లానాయక సినిమాతో సమ్మర్ చిత్రాలకు ఫుల్ […]

Bheemla Nayak: రెండో రోజు స‌త్తా చాటిన భీమ్లా నాయ‌క్.. క‌లెక్ష‌న్ల ప్ర‌వాహం త‌గ్గ‌డం లేదుగా.. !

11 months ago

Bheemla Nayak: పవ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా […]

DJ Tillu: దూసుకుపోతున్న డీజే టిల్లు.. ఆరు రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఏంటి?

11 months ago

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం డీజే టిల్లు . సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తొలి షోకే జనాల తాకిడి కనిపించింది. తొలి షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతున్నాడు డీజే టిల్లు. అన్ని ఏరియాల్లో […]

Dj Tillu: డీజే టిల్లు హ‌వా త‌గ్గ‌ట్లేదుగా… మూడో రోజు మంచి లాభాలు

12 months ago

Dj Tillu: ఎలాంటి అంచ‌నాలు లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన చిత్రం డీజే టిల్లు. చాలా చోట్ల సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో అయితే లాభాల పంట పండుతుంది ఈ సినిమాకు. మూడు రోజుల్లోనే సినిమా 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మూడో రోజు జోరు కాస్త తగ్గినా కూడా నిలబడింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో డిజే టిల్లు రీ సౌండ్ అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ […]

Kamal: క‌మ‌ల్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌.. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది?

1 year ago

Kamal: విలక్షణ నటుడు కమల్‌ హాసన్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా […]

Most Eligible Bachelor: రెండో రోజు కాస్త నిరాశ‌ప‌ర‌చిన బ్యాచిల‌ర్‌.. ఇంకా ఎంత రాబ‌ట్టాలి అంటే..!

1 year ago

Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా కీల‌కం అయింది. […]

Love Story Collections: తొలి రోజు బాక్సాఫీస్‌ని ద‌డ‌ద‌డ‌లాడించిన ల‌వ్ స్టోరీ.. ఎంత క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే..!

1 year ago

Love Story Collections: క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో సినిమాలు విడుద‌ల కావడం క‌ష్టంగా మారింది. సినిమాలు విడుద‌ల చేసిన కూడా ప్రేక్ష‌కులు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. అయితే నిర్మాత‌లు ధైర్యం చేసి ల‌వ్ స్టోరీ చిత్రాన్నిథియేట‌ర్స్ లోకితీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌డుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ల‌వ్ స్టోరీ చిత్రం విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ విషయంలో ఇక్కడే కాక అమెరికాలో సైతం రికార్డులు సృష్టించింది. నాగచైతన్య, సాయి […]

Seetimaar: కూత గ‌ట్టిగానే ఉంది.. రెండో రోజు భారీగా వ‌సూళ్ల వర్షం

1 year ago

Seetimaar: మాచో హీరో గోపిచంద్‌కి ఈ మ‌ధ్య కాలంలో స‌క్సెస్ రాలేదు. తాజాగా సీటీమార్ అనే చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ప‌లువురు హీరోల‌ని దాటుకుంటూ ఈ సినిమా క‌థ‌ గోపిచంద్ ద‌గ్గ‌ర‌కు రాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం హిట్ టాక్‌ను అందుకుంది. గోపీచంద్, తమన్నా కాంబోలో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ‘సీటీమార్’. దీనిని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి […]

Saranga Dariya:రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సారంగద‌రియా పాట‌

1 year ago

Saranga Dariya:జాన‌ప‌ద పాట‌లు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. వాటిపై అంద‌రిలో ఆస‌క్తి చాలా ఉంటుంది. ఇది గ‌మ‌నించిన మేక‌ర్స్ ఇప్పుడు ఆ పాట‌ల‌ని అటు ఇటుగా మార్చి మూవీస్ లో పెడుతున్నారు. అలా ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘సారంద దరియా పాట వ‌చ్చింది. జానపదం స్టైల్‌లో ఉండే పాట.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్, మంగ్లీ గానం పాటని మరో రేంజ్‌కి తీసుకువెళ్లింది. ప్రోమోనే సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా ఫుల్ […]

Latest News

  • Child Marriages : అలా పెళ్లి చేసుకున్న వేలాది మంది అరెస్ట్‌ కాబోతున్నరన్న ముఖ్యమంత్రి
  • Tarakaratna : తారకరత్న ఆరోగ్యం విషయమై పుకార్లు.. టీడీపీ రాజకీయం ఏముంది?
  • KTR : వాళ్లు ముందస్తుకు వస్తే మేము సిద్దం… కేటీఆర్‌ సవాల్‌
  • Vijay : నా కొడుకుతో మాటల్లేవ్‌.. సూపర్ స్టార్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు
  • Dasara Movie : ఒక్క మూవీగానే రానున్న నాని దసరా. రెండు పార్టులనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఇక.
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.