Telugu News » Bathukamma
Saddula Bathukamma : తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా మహిళలు రంగు రంగుల పూలను పేర్చి సద్దుల బతుకమ్మను తయారు చేశారు. అనంతరం మహిళలందరూ ఒకచోట చేరి ఆడిపాడారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు. ఎల్బీ స్టేడియంలో.. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ […]
Bathukamma Celebrations : తెలంగాణ బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడిపాడుతున్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ఆనందంగా జరుపుకున్నారు. రెండో రోజు అటుకుల బతుమ్మను కూడా ఘనంగా నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో.. రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. హైదరాబాద్ […]
Bathukamma Festival : బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం వేళ్లల్లో గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉయ్యాల […]
Bathukamma Celebrations : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ.ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. ఆరోగ్యమస్తు.. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ ప్రకృతిలో లభించే ప్రతి […]
Bathukamma Celebrations : తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒకచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే ప్రకృతి పండుగ బతుకమ్మ అని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకగా కోటికి పైగా […]
Bandi Sanjay : కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నాడు. మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. తొర్రూరులో.. తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి . భారీగా మహిళా ఆడపడుచులు పాల్గోని బతుకమ్మ ఆటలు అడారు. బతుకమ్మ ఆటల్లో గ్రామస్తులు, అధికారులూ హాజరయ్యారు. […]
MLC kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సబ్బండ వర్ణాల పండుగ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఏడాది కవిత బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలతో ఆడిపాడతారు. ఈ ఏడాది కూడా తన తల్లితో కలిసి బతుకమ్మను పేర్చి కవిత ఆడిపాడారు.ప్రజలకు ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను […]
Angilipula Bathukamma : ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభమవుతాయి.రాష్ట్రం రంగుపూలతో కొత్త అందాలను సంతరించుకుంది. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ… సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.పేర్చిన బతుకమ్మ చుట్టూ అంతా చేరి ఆడి పాడి.. ఆఖరుగా బతుకమ్మను గంగ ఒడికి […]
Bathukamma : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి […]
Bhathukamma Festival : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ‘బతుకమ్మ’. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను పేర్చుతారు. వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని […]
Bathukamma Celebrations : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో […]
Bathukamma: తెలంగాణంలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. రేపటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి నవరాత్రులు ఆడిపాడి ఆనందంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.రేపు జరగనున్న ఎంగిలిపూల బతుకమ్మకు తెలంగాణ రాష్ట్రం […]
Bathukamma: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పూల పండుగగా చెప్పే బతుకమ్మ కోసం ఈ పూలు ఆపూలు అని లేదు..ప్రకృతిలో దొరికే ఏ పూలైనా పేర్చొచ్చు. అప్పట్లో అయితే చుట్టుపక్కల దొరికే పూలన్నీ ఏరి పేరిస్తే..ఇప్పుడు మార్కెట్లో దొరికిన పూలతో బతుకమ్మలు పేరుస్తున్నారు. పూలెందుకు పేర్చాలి.. వర్షాకాలం పూర్తై శీతాకాలం ఆరంభంలో వచ్చే పండుగ ఇది. […]
Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ‘బతుకమ్మ’. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను పేర్చుతారు. వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని గౌరీ దేవిగా […]
Bathukamma: తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఈనెల 25 నుంచి బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. రోజూ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. […]