Telugu News » Automobile
Royal Enfield : మార్కెట్లోకి కొత్తగా ఏదన్నా వాహనం వస్తోందంటే, దాదాపుగా అది ఎలక్ట్రిక్ వాహనమే.. అనేంతలా జనం ఫిక్సయిపోయారు. ఎందుకంటే, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల మయం కాబోతోంది. సంప్రదాయ ఇంధన వనరుల కొరత, కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా ప్రభుత్వాలు వాహన కంపెనీల్ని, వాహన వినియోగదారుల్నీ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వచ్చేయనుందిట. బీహార్‌కి సంబంధించిన ఓ సంస్థ సిల్వెలైన్ తన వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ […]
Mahindra Scorpio N : మహీంద్రా సంస్థ నుండి వచ్చే కార్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కార్పియో-ఎన్ వాహనం రోడ్లపై పరుగులు తీయకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. స్కార్పియో-ఎన్ వాహనాల కొనుగోలుకు మహీంద్రా ముందస్తు బుకింగ్ లు ప్రారంభించగా, విపరీతమైన స్పందన వచ్చింది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 1 నిముషంలోనే 25,000 బుకింగ్స్ వచ్చేసాయి. ఇంత డిమాండ్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఇంత తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ పొందిన కంపెనీ బహుశా […]
Yamaha RX 100 : ఆర్ఎక్స్ 100.. ఈ పేరు వినగానే చాలామందికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమానే గుర్తుకు వస్తుంది. మరి ఈ సినిమా అంతలా హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాతో ఆర్ఎక్స్ 100 పేరు మారుమ్రోగింది. చాలా మంది ఆ బైక్ దక్కించుకునే ప్రయత్నం చేశారు. శుభవార్తనే.. యమహా ఆర్ఎక్స్100 బైక్ గురించి క్రేజ్ నేటికీ కొనసాగుతోంది. 90వ దశకంలో ఈ బైక్ యువతను […]
Hyundai : కొరియన్ కార్ బ్రాండ్ హ్యుండాయ్ భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తూ గతేడాది క్రెటా ఆధారంగా తయారు చేసిన 7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్ ను విడుదల చేసిన సంగతి విదితమే. ఇప్పుడు దీని ధరను మరింత సరసమైనదిగా చేయడానికి, కంపెనీ ఇందులో ఓ కొత్త బేస్ స్పెక్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో కొత్త హ్యుండాయ్ అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్ ధర రూ. 15.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అద్భుతమైన […]
Maruti Company : దేశవ్యాప్తంగా ఇందన ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఇంధనం వలన శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. వారి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. అయితే రాను రాను పెట్రోల్ మరింత ప్రియం కానున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలపై ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఆఫర్ […]
Mahindra : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అత్యంత విజయవంతమైన వాహనం స్కార్పియోను మరింత ఆధునికీకరించి స్కార్పియో-ఎన్ పేరిట భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, గరిష్ఠ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్ షోరూం). ఇందులో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు… ఆటోమేటిక్, ఫోర్ వీల్ డ్రైవ్ వంటి 5 వేరియంట్లు ఉన్నాయి. గుడ్ న్యూస్.. జులై 30న స్కార్పియో-ఎన్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని, భారత్ తో పాటు దక్షిణాఫ్రికా, […]
Ola Electric Car : ప్రముఖ ఓలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా ఎలక్ట్రికల్ వాహనాల బిజినెస్ పుంజుకుంటున్నందున దీనిపై మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఓలా నిర్ణయించింది. ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్ కార్ల , బ్యాటరీ తయారీపై కేంద్రీకరించనుంది. వీటితో పాటు పైనాన్షియల్ సర్వీసెస్‌పై కూడా వృద్ధి చేయనుంది. బిజినెస్‌పై పట్టు.. దేశంలో ప్రస్తుతం ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు, గ్రోసరీ బిజినెస్‌ను నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. బిజినెస్ లక్ష్యాలు మారినందునే ఈ […]
Suzuki Alto : మారుతీ సుజుకి రోజురోజుకి సరికొత్త పుంతలు తొక్కుతూ వాహనదారులని అట్రాక్ట్ చేస్తుంది. మారుతీ సుజుకి తన అప్‌డేటెడ్ ఆల్టో కారును ఈ ఫెస్టివ్ సీజన్‌లో మార్కెట్లోకి తీసుకురావాలనుకుంది. కానీ కేంద్రం 6 ఎయిర్ బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి చేయడంతో.. కొత్త ఆల్టో లాంచ్‌ను కొంత కాలం వాయిదా వేసింది. ఈ కొత్త నిబంధన వల్ల చిన్న కార్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుందని మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు. సరికొత్త మోడల్‌లో.. […]
Cars : మనదేశంలో కార్లకు క్రాష్ టెస్ట్ చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రకటన చేశారు. కారు సామర్ధ్యాన్ని తెలియజేసే పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ ఎన్సీఏపీ ద్వారా ఇండియాలో తయారయ్యే వాహనాలకు ఇక నుంచి స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నారు. కొత్తగా భారత్ ఎన్‌సీఏపీ ( భారత్ న్యూ కార్ అసెసెమెంట్ ప్రొగ్రామ్) ని ప్రవేశపెడుతున్నారు. దీని ఆధారంగా రేటింగ్స్ ఇస్తారు. ఇక నుండి రేటింగ్స్ భద్రత పరంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు […]
Bike : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఈనేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే భారీగా సబ్సిడీలు ఇస్తుండటంతో.. మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే వేగంగా ఉండవు.. అనే భావన నుండి బయటపడేసేలా కొత్త ఏకంగా 120కిలోమీటర్ల స్పీడుతో వెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ వచ్చేసింది. సాధారణంగా 40-60కిలో […]
Bike mileage : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి.అంతర్జాతీయం ఏర్పడిన పరిస్థితుల కారణంగా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలకు పైనే ఉంటున్నాయి. దీంతో సగటు వాహనదారుడు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించేటప్పుడు జేబులు తడుముకునే పరిస్థితి ఏర్పడింది. అయితే పెట్రోల్ లేదంటే డీజిల్ ని పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. మరి మీకు కారు లేదంటే బైక్ మైలేజ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి. సరైన […]
Pulsar : భారతదేశంలో మోటర్ వాహనాల వాడకం బాగా పెరిగింది. మధ్య తరగతి, ఎగువ పేద కుటుంబానికి చెందిన వారు టూ వీలర్ల వైపు మళ్లుతున్నారు. పెట్రోల్ ధరలు ఎంతలా పెరిగినా కానీ టూ వీలర్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలో టూవీలర్ ఉత్పత్తి చేసే కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీపడుతున్నాయి. భారత మార్కెట్లో టూవీలర్ల విషయంలో హోండా, హీరో, టీవీఎస్,బజాజ్, యమహా […]
BMW : కార్లలో బీఎండబ్ల్యూ కారు ఎంతో రిచ్ లుక్ కలిగి ఉంటుంది. అందుకే కారును ఇష్టపడేవారు బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా బీఎండబ్ల్యూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల కార్లపై 3.5 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు బీఎండబ్ల్యూ ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న సంక్షోభంతో కార్ల తయారీకి ఉపయోగించే వస్తువుల […]
NIJ Accer Plus : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ వాహనాలే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోవడం, ఇంకోవైపు కర్బన ఉద్గారాల వలన ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి తరుణంలో మార్కెట్లోకి ప్రతి ఒక్క కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూ ఉంది. వివిధ కంపెనీలు విడుదల చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు వివిధ రేంజులు ఉంటున్నాయి. […]
Okinawa : పెట్రోల్, డీజిల్ రోజురోజుకు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్ క వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. అంతే స్పీడ్ గా మార్కెట్ లోక నయా నయా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకినావా వెహికిల్స్ కూడా మార్కెట్లోకి అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నారు. కాగా గురుగ్రామ్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినావా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరలో విడుదల చేయడానికి […]
Electric Car : ఇండియా మార్కెట్‌లో ఎంజీ మోటార్ ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ZS EV పేరుతో రిలీజైన ఈ కారు 50.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అధునాతన టెక్నాలజీతో పనిచేసే ఈ కారు బ్యాటరీ UL2580 గ్లోబల్ సర్టిఫికేషన్‌ను పొందింది. ఇది 176 PS బెస్ట్-ఇన్-క్లాస్ పవర్‌ను అందిస్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ ప్రయాణించవచ్చని.. కేవలం 8.5 సెకన్లలో 0 […]
Harley Davidson: ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మారతుండటంతో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. చిన్న కంపెనీలతో పాటు బడా కంపెనీలు సైతం అదే రూట్ లో నడుస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేందుకు అనేక ప్రయాత్నాలు చేస్తూ కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ కావడంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ లను యూజ్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో వాహనదారులకు […]
KIA: కియా కార్లు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అంత డిమాండ్ పెరిగిపోయింది కియా కార్లుకి మన భారతదేశంలో. అత్యుత్తమ ఫీచర్ల కారణంగా, తదితర కారణాల వల్ల కియా కార్లను కొనడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వీటన్నిటిలో కియా సోనేట్ మోడల్ సూపర్ సక్సెస్ ఆయింది. భారత విపణిలో ఈ కారు విడుదలై ఒక సంవత్సరం కావడంతో కియా కంపెనీ యానివర్సరీ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ కియా సోనెట్ యానివర్సరీ ఎడిషన్ […]