Telugu News » Agriculture
e KYC : పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆలస్యం చేయకండి.. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి వారి […]
Sumit Kumar Yadav : ప్రస్తుతం అంతటా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతున్నాయి. అయితే యూపీలోని గోండా జిల్లాకు చెందిన ఓ రైతు వర్షాభావానికి వాన దేవుడైన ఇంద్రుడే కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఓ లేఖ రాశాడు. అలా లేఖ రాయడమే చిత్రం అనుకుంటే.. తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానిస్తూ ఆ లేఖను కలెక్టర్‌కు తహసీల్దార్ పంపించడం మరింత విచిత్రంగా మారింది. ఇంద్రుడిపై కంప్లైంటా? సుమిత్ కుమార్ యాదవ్ […]
Insha Rasool : ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వారు చాలా తగ్గిపోయారు. అందరు ఉన్నత చదువుల కోసం పల్లెలు వదిలి పట్టణాలు వెళుతున్నారు. అయితే కశ్మీర్‌కు చెందిన ఇన్షా రసూల్ మాత్రం తన కలను నెరవేర్చుకోవడానికి విదేశాలను వదిలి స్వదేశానికి చేరుకుంది. పీహెచ్‌డీని మధ్యలోనే వదిలేసి సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతుల్ని అవపోసన పట్టింది. వ్యవసాయంపై మక్కువ జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గామ్‌కు చెందిన ఇన్షా రసూల్‌ది వ్యవసాయాధారిత కుటుంబం. ఆమె పూర్వీకుల దగ్గర్నుంచి ఈ రంగంలోనే […]
Banana Crop : ఇటీవలి కాలంలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పెట్టిన పెట్టుబడి కూడా వారు లబోదిబోమంటున్నారు. కొందరు అయితే నష్టాలని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భలు లేకపోలేదు. అసలు ఏ పంట వస్తే లాభాలు వస్తాయనేది కూడా ఇప్పుడు చెప్పడం కష్టంగా మారింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు అరటి పంట సిరులు కురిపిస్తుంది. అరటితో ఆనందం.. అరటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి […]
Farmers : వర్షాకాలం వచ్చిందంటే రైతులు పొలం పనులలో మునిగి తేలుతుంటారు. ముఖ్యంగా ఎలాంటి రకాల విత్తనాలు వాడాలి, ఎలాంటి పంటలు వేయాలు అనే దానిపై విశ్లేషణ చేస్తుంటారు. 70 శాతానికి పైగా దేశం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. జర జాగ్రత్త రైతన్న.. వ్యవసాయంపై ఆధారపడి కొన్ని లక్షల వ్యవసాయ కూలీల కుటుంబాలు పొట్ట నింపుకుంటున్నాయి. అయితే వ్యవసాయం, రైతులు పేరుతో బహిరంగ దోపిడీ కూడా జరగడం విచారించాల్సిన విషయం. నకిలీ […]
Rythu Bandhu : నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం సీజన్ పంటలకు రైతన్నలు ఇప్పటికే సమాయత్తంకాగా, వారికి పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బుల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేసింది. జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు ఇవ్వాలని అనుకున్నా.. ఆర్థిక సమస్యల కారణంగా కాస్త ఆలస్యమైంది. మూన్నాళ్ల ముచ్చటేనా! అయితే ఇటీవల రైతు బంధు పంపిణీ మొదలు పెట్టగా, మూడు రోజుల పాటు 47.09లక్షల మంది రైతుల […]
Farmers : రైతు బంధు నిధలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి నేడు పంటపెట్టుబడి సాయం.. రైతుబంధు నిధులు నేటి నుంచి జమకానున్నాయి. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. మెుత్తం రూ.7521.80 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి. రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుంది. నేటి నుండి జమ.. మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో […]
Agriculture : సాగు పెట్టుబడుల బాధలు తీర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతన్న జీవితాల్లో వెలుగులు నింపుతున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ ఆరంభంలోనే రైతుబంధు సాయాన్ని అందించి భరోసానిస్తున్న సర్కారు, ఈ నెల 28 నుంచి ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. అన్నదాతల్లో ఆనందం.. ఖరీఫ్ సీజన్ రైతు బంధు నిధులను రేపటి నుండి(జూన్ 28) నుంచి రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి […]
Modi Govt : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడు రైతులకి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాలలో పాలుపంచుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులకు అందించారు. మే 31న ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతుల ఖాతాలో 11వ విడతను జమ చేశారు. రైతులకి అండగా.. అయితే కొంతమంది ఈ పథకాన్ని తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్నారనే ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. […]
Mohammad Javed : ఓ రైతు హైటెక్ వ్యవసాయంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొక్క పెరగాలంటే మట్టి అవసరం తప్పక ఉంటుంది. కాని ఓ హైటెక్ రైతు మట్టి సాయం తీసుకోకుండానే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మహమ్మద్ జావెద్.. మట్టి లేకుండా చెట్లను పెంచుతున్నారు. కొత్త రకం వ్యవసాయం.. కొత్త టెక్నాలజీ సాయంతో పచ్చదనాన్ని కాపాడడంలో ప్రకృతికి తన వంతు సాయం చేస్తున్నారు. […]
Coconut : కొబ్బరి అనేది భారతీయ వంటల్లో, సంప్రదాయాల్లో భాగమైపోయింది. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయులు కొబ్బరిని అనునిత్యం వాడుతూనే ఉన్నారు. కొబ్బరి, కొబ్బరి పాలు, కొబ్బరి టెంక, కొబ్బరి పీచులను మనం రకరకాలుగా వాడుతూనే ఉంటాము. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికి, దాని అనుబంధ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలో కొబ్బరి ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో బాగా సాగు చేస్తారు. కొబ్బరి […]
Cabbage :మార్కెట్ కి వెళ్లినప్పుడు మన కంటికి ఆకర్షణీయంగా, గుండ్రంగా, చిన్న మరియు పెద్ద సైజుల్లో కనిపించే క్యాబేజీ వైపు మన చూపు మళ్లుతుంటుంది. రోజూ ఆకు కూరలు లేదంటే కాయగూరలు తిని విసిగిపోయిన వారికి క్యాబేజీ రుచికి అద్భుతంగానూ, ఆరోగ్యానికి మేలు చేసిదిగానూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాబేజీకి మంచి డిమాండ్ ఉంది. ఎంతోమంది క్యాబేజీని తినడానికి ఇష్టపడుతుంటారు. క్యాబేజీని నిల్వ చేయడానికి ఏం చేయాలి క్యాబేజీని మనం కాస్త నిల్వ […]
Vari narimudi : తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ప్రధానమైన పంటగా ఉంది. జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు పశువులకు మేతగానూ, కొన్ని కోట్ల మందికి ఉపాధి అవకాశాన్ని వరి అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరిని చాలా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో వరిని సాగు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రైస్ బౌలి అని పిలుస్తూ ఉంటారు. […]
Poultry Farming : గ్రామీణ ప్రాంతాల్లో కడక్ నాథ్ కోళ్లు అంటే మంచి ఆధారణ వుంటుంది. చిన్న,సన్నకారు రైతులు ప్రధానంగా ఈ కడక్ నాథ్ కోళ్ల నిర్వహణ అధికంగా చేస్తుంటారు. ఈ జాతి కోళ్ల పెంపకం ద్వారా అధిక లాభాలు వున్నాయి. ఒకవైపు పోషకవిలువలు, మరోవైపు వీటికి వచ్చే మాంసానికి బాగా డిమాండ్ వుంది. పౌల్ట్రీ రైతులకు ఈ కోడి మాంసం ధర మంచి లాభాలనే తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలోనే ఈ […]
Ducks : ఆరుగాలం కష్టపడి పొలంలో పని చేసిన రైతులకు అప్పుడప్పుడు నష్టాలు చుట్టుముడతాయి. అయితే రైతులు కేవలం పొలం మీద మాత్రమే ఆధారపడటంతో ఈ సమస్య తలెత్తుతుంది. అయితే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం వారు ఏదైనా చేస్తే దాని వల్ల వారికి ఆదాయం ఎక్కువ వచ్చి, నష్టం వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఒకవేళ ఇలాంటి అదనపు ఆదాయం కోసం చూసే రైతులకు ఉన్న మంచి ఉపాయం బాతుల పెంపకం. […]
Bitter Gourd : భారతీయులు అతి ఇష్టంగా తినే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. చేదుగా ఉన్నా కాకరకాయ వండుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. కాకరకాయ అనేక రకాల వ్యాధులను నయం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మధుమేహం, కీళ్లనొప్పులు, కీళ్లవాతం, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడేవారికి కాకర ఔషధంగా పనిచేస్తుంది. అందుకే రైతులు కాకర సాగు చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే కాకర కాయల్లో అనేక రకాలు ఉన్నాయి. నల్ల కాకర, […]
Cotton Field :భారతదేశంలో ప్రధాన పంట పత్తి. దీన్ని తెల్లబంగారం అని కూడా అంటారు. ప్రపంచంలో పత్తి ఉత్పతి చేసే దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో వుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పత్తికి వున్న ఆధరణ అంత ఇంత కాదు. పారిశ్రామిక రంగం నుండి ఎగుమతి, దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో పత్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. పత్తి పంట నుండి ఎంత దిగుమతి ఆశిస్తామో అంతే స్థాయిలో పత్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే […]
Bottle Gourd :సొరకాయ.. మార్కెట్ కు వెళితే మనకు పెద్ద సైజులో చూడముచ్చటగా కనిపించే కూరగాయ. మామూలుగా మనం సాంబార్ లో దీనిని ఎక్కువగా వాడుతుంటా. దీనితో స్వీట్ చేసుకొని కూడా తింటూ ఉంటారు. చాలా సులభంగా జీర్ణమయ్యే సొరకాయను మలబద్దకం, దగ్గు నుండి ఉపశమనం కోసం తినవచ్చు. సొరకాయలో ప్రోటీన్లు, థయిమిన్, లబోఫ్లోవిన్ మరియు విటమన్ సిలు పుష్కలంగా లభిస్తాయి. సొరకాయలోని కొన్ని రకాలను, అవి పెరిగే వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం.. పూసా […]
Farmers : ITC కంపెనీ గురించి దేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కంపెనీ గురించి దీని చరిత్ర గురించి చాలా మందికే తెలుసు. అనేక రకాల ITC కంపెనీ సౌందర్య ఉత్పత్తులు కూడా ప్రస్తుత మార్కెట్లో మనకు అందుబాటులో లభిస్తున్నాయి. ఇటువంటి ఈ కంపెనీ ప్రస్తుతం రైతుల శ్రేయస్సు కోసం నడుం బిగించింది. ITC కంపెనీ రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక యాప్ ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ యాప్ కనుక అందుబాటులోకి […]
Bottle Gourd : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. దీంతో వర్షాలు తగ్గిపోయాయి. కురిస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే విధంగా వర్షాలు ఉంటున్నాయి. దీంతో చాలామంది రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వరి సాగుతో పోల్చితే కూరగాయల సాగుకు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులో సొరకాయ సాగు అన్ని విధాలుగా లాభాలు చేకూరుస్తుంది. అయితే సొరకాయ సాగులో రకాలు ఉన్నాయి. పూసా మంజరి, పూసా మేఘదూత్ రకాలతో రైతులకు […]
Rose Cultivation : అన్నదాతలు పూల సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పూల సాగులో మంచి లాభాలు ఉంటాయి. కావున అన్నదాతలు సాగు వైపు అడుగులేయడం చాలా అవసరం. ప్రతిసారి ఒకే రకమైన పంటలు వేసి నష్టపోయేకంటే పూల సాగు చాలా లాభాదాయకంగా ఉంటుంది. పూల సాగు అనగానే చాలా మందికి గులాబీలు గుర్తుకు వస్తాయి. ఈ గులాబాలీలను క్వీన్ ఆఫ్ ది ఫ్లవర్ అని పిలుస్తారు. కాబట్టే గులాబీ సాగు […]
Fencing Subsidy : వ్యవసాయం సాయం మర్చిపోయి చాలా రోజులైంది. వ్యవసాయంలో ప్రస్తుత రోజుల్లో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలా రైతులు పడుతున్న నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు మస్త్ ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులంతా ఈ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు రైతులను కోరుతున్నారు. పంటలకు చీడపీడలతో పాటుగా జంతువుల నుంచి […]
Payal : చదువుతో సంబంధం లేకుండా కొంత మంది కొన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తూ ఉంటారు. అలాగే మీరట్ లో నివసించే పాయల్ అనే లేడీ కూడా ఇప్పుడు వానపాముల వ్యాపారంలో విశేషంగా రాణిస్తోంది. ప్రతిభ ఉంటే పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ విజయం సాధించవచ్చునని పాయల్ నిరూపించింది. పాయల్ కు సొంత భూమి లేకున్నా కానీ ఆమె ఉక్కు సంకల్పంతో వానపాముల ఎరువుల వ్యాపారాన్ని ధృడ సంకల్పంతో […]
Elephant foot yam : వ్యవసాయం.. ప్రస్తుతం వ్యవసాయంలో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైగా లాభాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఏ పంట వేసినా సరైన దిగుబడి రాక తెగుళ్లు ఆశించి, ప్రకృతి వైపరిత్యాలు ఇలా అనేక కారణాల వలన వ్యవసాయం అప్పుల కుప్పగా మారిపోయింది. కానీ కందగడ్డ సాగు చేస్తే అసలు లాభాలే తప్ప నష్టాలు ఉండవని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా కందగడ్డ సాగు చేస్తే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు భయపడాల్సిన […]
Groundnut crop : ప్రస్తుతం రైతులు తమ భూమిలో ఆదాయాన్నిచ్చే పంటలను పండించాలి. పొలంలో వేరుశనగ పంటను పండించాలనుకుంటే మీ భూమి యొక్క వాతావరణం వేరుశెనగ పంటకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. వేరుశెనగ భారతదేశంలో ముఖ్యమైన నూనెగింజల పంట. ఇది దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. కానీ అనుకూలమైన వాతావరణం ఉన్న చోట దిగుబడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పంటకు ఎక్కువ సూర్యకాంతి మరియు అధిక ఉష్ణోగ్రతలు అవసరం. అదే సమయంలో మంచి దిగుబడి […]