Gold Price : మ‌హిళ‌ల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్న బంగారం.. ప్ర‌స్తుత ధ‌ర ఎంతంటే..!

NQ Staff - August 14, 2022 / 12:30 PM IST

151558Gold Price  : మ‌హిళ‌ల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్న బంగారం.. ప్ర‌స్తుత ధ‌ర ఎంతంటే..!

Gold Price  : బంగారం ధ‌ర‌లు భ‌గ‌భ‌గ‌మంటున్నాయి. గ‌త కొద్ది రోజులుగా క్ర‌మక్ర‌మంగా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్‌మంది.

ప‌సిడి పైపైకి..

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,610 ఉంది.

The Gold Price Increasing Gradually Increased Today

The Gold Price Increasing Gradually Increased Today

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,690 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 ఉంది. కేరళలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,530 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800, విశాఖలో రూ.64,800, విజయవాడలో రూ.64,800 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.64,800, ముంబైలో రూ.59,300 ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,300, కోల్‌కతాలో రూ.59,300, బెంగళూరులో రూ.64.800, కేరళలో కిలో వెండి ధర రూ.64,800 ఉంది.