Connect with us

Entertainment

చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్

Published

on

Share the News from here

ఐపీల్ 2020లో చెన్నై జట్టుకు ఈ ఏడాది ప్లేయర్స్ తో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటికే సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఆ టీం నుండి గుడ్ బై చెప్పారు. ఇది ఇలా ఉంటె గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ‘తదుపరి రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం అవుతాడు అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో బ్రేవో లేకపోవడంతో సామ్ కుర్రాన్ ముందుకు వచ్చాడని అతను మంచి ప్రదర్శన చేసాడని తెలిపాడు.

ఇక కోచ్ మాట్లాడుతూ..ఈ రోజు సామ్ కుర్రాన్ యొక్క ప్రదర్శన చాలా సానుకూలంగా ఉంది, అందుకే మేము కుర్రాన్ ను కొన్నామని చెప్పాడు. డ్వేన్ బ్రేవో ఆరోగ్యంగా ఉంటే, కుర్రాన్ అస్సలు ఆడలేదా అనే దానిపై టాస్-అప్ ఉండేదని కొనియాడారు. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చక్కని ఇన్నింగ్స్ ఆడాడని పేర్కొన్నాడు.

Do NOT follow this link or you will be banned from the site!