Connect with us

Entertainment

క్రేజీ అప్ డేట్ : ప్రభాస్‌ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు, ఫాన్స్ కు సర్‌ఫ్రైజ్‌ అదిరింది.

Published

on

Share the News from here

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్, ఎట్టకేలకు మల్లి మొదలయ్యింది. ఇక ఇదే తరుణంలో ప్రభాస్ ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ వచ్చింది. ప్రభాస్ తరువాత చిత్రానికి సంబందించిన ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. మహానటి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను చిత్రీకరించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ రాబోతుంది.

ఇక ఈ మూవీని వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నాడని ప్రకటించారు. అలాగే హీరోయిన్ గా దీపికా పదుకొనె నటించనుంది. ఇక ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఒకవైపు ఈ క్రేజ్రి డేట్ తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!