Connect with us

Entertainment

ఐపీఎల్ : చెన్నైకి మరో భారీ షాక్

Published

on

Share the News from here

ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒక వైపు సీజన్ మొదలు కాకముందే రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో తాజాగా మరో ఆటగాడి తో మరో షాక్ తగలనుంది. అయితే తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు కు తొడ కండరాలు పట్టేసాయి. దీనితో మరో రెండు మూడు మ్యాచ్ ‌లకు దూరం అవ్వనున్నాడు.

ఇక ఆ గాయం నుండి ప్రస్తుతం అతడు కొంచం కొంచెం కోలుకుంటున్నాడు. ఇక ముంబై ఇండియన్స్‌ తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంబటి రాయుడు (71: 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక రాయుడు దూరం కావడంతో చెన్నైకి జట్టుకు కాస్త దెబ్బె చెప్పాలి.

Do NOT follow this link or you will be banned from the site!