YSRCP : జనసేన సమర్పించు : వైఎస్ జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి.!
NQ Staff - October 22, 2022 / 10:27 PM IST

YSRCP : దేవుడా.! ఇవేం బూతులురా బాబూ.? అని చెవులు మూసుకోవాల్సిందే. రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు.. ఆఖరికి ముఖ్యమంత్రి నోట కూడా బూతులనేనా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.. అన్నట్లుంది వ్యవహారం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ నేతల్ని ఉద్దేశించి చెప్పు చూపిస్తూ, ‘యెదవలు, సన్నాసులు.. నా కొడకల్లారా..’ అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘ఏ స్థాయికి రాష్ట్రంలో నాయకులు బూతులు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి..’ అంటూ ప్రజల్ని ఉద్దేశించి ఇటీవల అవనిగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి బూతు భజన మండలి…
కొడాలి నాని, ధర్మాన కృష్ణదాసు, రోజా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా పలువురు మంత్రులు.. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్