Minister Roja : వైల్డ్ లైఫ్ పార్క్ లో ఫ్యామిలీతో రోజా ఫన్ టైమ్
NQ Staff - September 5, 2022 / 11:14 AM IST

Minister Roja : మంత్రిగా నిత్యం బిజీ బిజీగా అటు ప్రజా సమస్యలతోనూ ఇటు పార్టీ పనులతోనూ బిజీగా ఉండే ఏపీ మినిస్టర్ రోజా ఫారిన్ లో ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న పిక్స్ సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఆస్ట్రేలియా లోని బల్లారాత్ వైల్డ్ లైఫ్ పార్క్ భర్త, పిల్లలతో కలిసి ఫన్ గా టైమ్ స్పెండ్ చేస్తున్నారు రోజా.

Minister Roja fun time with family at wildlife park 5
ఆర్టిస్ట్ గా, షోస్ జడ్జిగా ఇప్పుడు మంత్రిగా.. ఇలా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తగిన ప్రయారిటీనిస్తూ సమయం కేటాయిస్తుంది రోజా. అలానే ఇప్పుడు కూడా కొన్నిరోజులు ఇలా ఫ్యామిలీతో గడుపుతున్నారు.

Minister Roja fun time with family at wildlife park 5
ఏపీ పాలిటిక్స్ లో, పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎంత పేరున్నా పర్సనల్ లైఫ్ కొచ్చేసరికి కూల్ అండ్ హ్యాపీగా ఉంటూ అటు నటిగా బిజీగా ఉన్న టైమ్ లో కూడా తనదైన కలుపుగోలుతనంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.
ఇలు రాజకీయంలోనూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు వైల్డ్ లైఫ్ పార్క్ లో బుల్లి కంగారులకు ఫుడ్ తినిపిస్తూ గాగుల్స్, జీన్స్ ట్రెండీ లుక్స్ లో రోజా కనిపిస్తుండడంతో ఈ పిక్స్ ఇంకాస్త స్పీడ్ గా వైరలవుతున్నాయి.

Minister Roja fun time with family at wildlife park 5