Connect with us

Latest News

200 కిలోమీటర్లు నడిచిన అభిమానిని కలిసిన బన్నీ

Published

on

Share the News from here

సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సర్వసాధారణమే.. ఇక సాధారణంగా హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలు రీలీజ్ అయ్యేటప్పుడు బ్యానర్లు కట్టి వారి అభిమనాన్ని వ్యక్తం చేస్తారు. అయితే వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పి.నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్ ‌స్టార్‌ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. ఇక ఆ అభిమాని ఆయనను కలవడానికి నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం ఫలించలేదు.

ఇక ఈ సరైన అవకాశం దక్కుతుందా అని ఆశపడిన అతని కల ఎట్టకేలకు నెరవేరింది. ఇక ఎలాగైనా అల్లు అర్జున్ ను కలవాలని ఓ కార్యక్రమాన్ని చేపట్టాడు. అలాంటిది ఒక ఫ్యాన్స్‌ తన ఫేవరెట్‌ హీరో అల్లు అర్జున్‌ కోసం ఏకంగా రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. ఇక చివరకు తన అభిమాన హీరో అల్లు అర్జున్ ను కలుసుకొని ఫోటో దిగి మురిసిపోయాడు. ఇక ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు.

Do NOT follow this link or you will be banned from the site!