Connect with us

Entertainment

అల్లు స్టూడియోస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

Published

on

Share the News from here

నేడు దివంగత నటుడు, కమిడియన్ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే త్వరలో ‘అల్లు స్టూడియోస్’ ను నిర్మించేందుకు ముహూర్తం నంది పలికారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఇక ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, ఆలు అర్జున్, బాబీ మరియు అల్లు శిరిష్ లు పాల్గొన్నారు. అయితే వారు నిర్మించే అల్లు స్టూడియోస్ చాలా పెద్దదిగా ఉంటుందని తెలిపారు. ఇక ఈ స్టూడియోస్ కు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Do NOT follow this link or you will be banned from the site!